AP: కొన్ని రోజులుగా హడలెత్తిస్తున్న పెద్దపులి కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రత్తిపాడు మండలం బాపన్నదొర కొండల నుంచి పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడుకు చేరిందని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి ట్రాకింగ్‌ను DFO శివకుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.