TG: ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవడం బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులపైనే కాల్పులు జరిపారంటే ఎంత మత్తులో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని సూచించారు.