AP: విజయవాడకు చెందిన గాయని శ్రీలలిత పాడిన ‘కనకదుర్గా మహా ప్రభావిత’ పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమ్మవారి ఆరాధన అపార శక్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేస్తూ, నగర గాయని ప్రతిభను ప్రధాని గుర్తించడం గర్వకారణమని పేర్కొంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.