AP: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు సీబీఐ అధికారులు వెళ్లారు. వైఎస్ వివేకా హత్య కేసులో పలువురికి నోటీసులు అందజేశారు. మహేంద్రయాదవ్, భరత్, కిరణ్కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాసేపట్లో ముగ్గురిని సీబీఐ అధికారులు విచారించనున్నారు.
Tags :