AP: విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR) కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో తమ తరపు వాదనలు వినిపించామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కేసుపై తుది తీర్పును న్యాయస్థానం ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.