ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈనెల 9న యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ప్రతీ జట్టు ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టాప్-2 నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. అయితే ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు రూ.2.6 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. రన్నరప్ జట్టుకు రూ. 1.3 కోట్లు దక్కనున్నాయి.