AP: మాజీ సీఎం జగన్పై మంత్రి లోకేష్ X వేదికగా మండిపడ్డారు. ‘తల్లిని, చెల్లిని గెంటేశారు. ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రప్పా రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తామంటున్నారు. అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే తరిమేస్తారా? ఇదేం రాక్షస మనస్తత్వం? వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే’ అంటూ ఆగ్రహించారు.