TG: రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలు మౌలిక వసతుల్లో అధికంగా వెనుకబడి ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఓసీలు, బీసీ-సీ వంటి వర్గాలు తక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, అద్దె ఇళ్లలో జీవనం కొనసాగించడం ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 38.4 శాతం కుటుంబాలకు సొంత ఇల్లు లేదు. ఇందులో ముస్లిం వర్గాలు 60 శాతం, ఓసీల్లో 50 శాతం మంది ఉన్నారు.