AP: సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ‘మీ ఆదరణకు ధన్యవాదాలు. దైవానుగ్రహంతో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మీ ప్రార్థనలు, దయతో కూడిన మాటలకు కృతజ్ఞుడను’ అని పవన్ ట్వీట్ చేశారు.
Tags :