AP: 2028 డిసెంబర్ నుంచి స్టీల్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో భూసేకరణ చేశామని ప్రకటించారు.