TG: డీలిమిటేషన్‌పై CM రేవంత్ రెడ్డిది అసత్య ప్రచారమని BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు. అప్పుడు 70 కోట్ల జనాభాకు 543 MP సీట్లు నిర్దేశించారని.. ఇప్పుడు 140 కోట్ల జనాభా మేరకు MP సీట్లు పెరగాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. హైబ్రిడ్ విధానమంటూ సీఎం అర్థరహితంగా మాట్లాడారని.. దేశంలో విభజన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.