AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వెంటిలేటర్‌పై 11 మందికి వైద్యులు డయాలసిస్ అందిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశించారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్న ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.