TG: వరంగల్ జిల్లా కాజీపేటలో ‘కొలువుల కోసం కొట్లాట’ పేరిట BRS ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags :