NTR నటించిన దేవర విడుదలైంది. భయం అంటే ఏంటో తెలియని వారికి దేవర భయాన్ని ఎలా పరిచయం చేశాడనేది మూవీ కథ. డ్యూయల్ రోల్లో NTR చాలా బాగా నటించారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ పార్ట్ 2పై అంచనాలను పెంచింది. ఫస్టాఫ్‌లో ఉన్నంత హైప్‌ను సెకాండఫ్‌లో కొరటాల కొనసాగించలేకపోయారు. కొన్ని సీన్స్ స్లోగా సాగడం, లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోకపోవడం మైనస్. రేటింగ్: 3.25/5.