ప్రస్తుతం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హంగామా ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ముందు నుంచి ప్రతి విషయంలోను పోటీ పడుతు వచ్చారు చిరు బాలయ్య. అందుకు తగ్గట్టే మైత్రీ మూవీ మేకర్స్ కూడా.. అటు ఫ్యాన్స్.. ఇటు చిరు, బాలయ్యను ఏ మాత్రం హర్ట్ చేయకుండా భలేగా బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ లుక్ మొదలుకొని.. రిలీజ్ వరకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగారు. అలాగే సినిమాల పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ విషయంలో మెగా, [&hel...
సంక్రాంతి పందెంకోడిలా థియేటర్లలోకి దూసుకొచ్చిన బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. నందమూరి అభిమానుల అంచనాలు రీచ్ అయ్యి.. నీరాజనాలు అందుకుంటోంది. అయితే.. వీరసింహారెడ్డి వీర విహారానికి ఓ థియేటర్ యాజమాన్యం బ్రేక్ వేసింది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో బాలయ్య యాక్టింగ్, డైలాగులు, డ్యాన్సులు చూసి వీర లెవల్లో ఊగిపోతున్నారట. జై బాలయ్య అరుపులతో థియేటర్లను హోరెత్తిస్తున...
సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ రిలీజై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. బాలయ్య డ్యాన్సులు, పాటలు, డైలాగులు, యాక్షన్ కి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. బాలయ్య నోటి నుంచి చిన్న డైలాగ్ వస్తేనే పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది రోమాలు నిక్కపొడుచుకునే డైలాగులు.. బాలయ్య మీసం తిప్పుతూ చెప్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ శివాలూగ...
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అందులో తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని రాశారు. అయితే.. దాన్ని తప్పు పడుతూ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ పెట్టిన ట్వీట్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. బుధవారం నాడు సీఎం జగన్ చేసిన ట్వీట్ కింద.. సింగర్ అద్నాన్ సమీ [&hel...
వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్న చిరంజీవి వరుస ఇంటర్వ్యూల్లో చాలా విషయాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూల్లో చిరుకి.. సినిమా కంటే…. వ్యక్తిగత, రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటంతో… యాంకర్స్ అడిగే ప్రశ్నల్లో పవన్ కల్యాణ్ కి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా… ఓ ఇంటర్వ్యూల...
ఎన్నడూ లేని విధంగా ఈ సారి మన ఇండియన్ సినిమాలను తెగ ఊరిస్తోంది ఆస్కార్ అవార్డ్. గత కొద్ది రోజులుగా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ పక్కా అంటూ.. హాలీవుడ్ ప్రిడిక్షన్స్ చెబుతూ వస్తున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ లభిస్తుందా.. లేదా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ నాటు నాటు, ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ కోసం పోటీ పడుతుంది ఆర్ఆ...
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అనగానే.. ఎగిరి గంతేశారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే శంకర్ స్పీడ్ చూసి.. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా.. ఆగిపోయిన ఇండియన్2ని తిరిగి లైన్లోకి తీసుకున్నాడు శంకర్. విక్రమ్ సక్సెస్ జోష్‌లో ఉన్న కమల్ హాసన్ మొండి పట్టుకు.. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయాల్సి వచ్చ...
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతునే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇండియాలో ఏ హీరోకి లేనన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె.. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగ ...
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటుకి గానూ ఈ అవార్డ్ వచ్చింది. దాంతో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా ...
ముందుగా జనవరి 11న వారసుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. కానీ లాస్ట్ మినిట్‌లో చిరు, బాలయ్య కోసం త్యాగం చేస్తున్నట్టు.. అందరూ బాగుండాలని.. తెలుగు హీరోలే ఫస్ట్ థియేటర్లోకి రావాలని.. జనవరి 14కి వారసుడు మూవీని పోస్ట్ పోన్ చేశాడు. కానీ తమిళ్ వెర్షన్ మాత్రం అనుకున్న సమయానికే రిలీజ్ అయిపోయింది. ఇక అక్కడ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ ఫ్యాన్స్‌తో పాట...
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కేమరూన్ ఇటీవలె అవతార్ 2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాదాలకు పైగా అవతార్2కే సమయాన్ని కేటాయించాడు. అందుకు తగ్గట్టే భారీ వసూళ్లను రాబట్టింది. అయితే డివైడ్ టాక్ రావడం వల్ల.. బాక్సాఫీస్ దగ్గర అవతార్2 సునామీ మిస్ అయింది. అయినా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అవతార్3, 4, 5కు భారీ క్రేజ్ ఉంది. అయితే అవతార్ 2 హవా తగ్గకముందే.. మరోసారి తన కల్ట్ క్లాసిక్ ...
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. అసలు దర్శక ధీరుడు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి.. వార్తల్లో నిలుస్తునే ఉంది. రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా.. ఆర్ఆర్ఆర్ సంచలనంగా నిలుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఆర్ఆర్ఆర్‌కు.. అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టింది. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్...
ఇప్పటి వరకు బాలయ్య సినిమాల రికార్డులన్నింటిని.. బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు వీరసింహారెడ్డి. అఖండ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య.. ఈసారి మరిన్ని రికార్డులు తిరగరాయడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టే ఓవర్సీస్‌లో దుమ్ముదులుపుతోంది వీరసింహారెడ్డి. ఈ సినిమా తెలుగులో థియేటర్లో రావడానికి ముందే.. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ సినిమాకు యుఎస్‌లో భ...
ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, ...