• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

నెలవంక చూపులతో కట్టిపడేస్తోన్న శివాని

హీరో రాజశేఖర్ కూతురు శివాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రాజశేఖర్, జీవిత కూతురిగా ఈమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద హీరోలు, హిట్‌ సినిమాల్లో నటించకపోయినా హీరో కూతురు అనే ట్యాగ్‌ లైన్‌ తో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. శివానీ రాజశేఖర్ ఫస్ట్ మూవీ ‘అద్భుతం’. ఈ సినిమా విషయానికొస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కగా మొదటి సినిమాతోనే మంచి నటిగా ...

February 12, 2023 / 03:28 PM IST

48గంటలు గడిస్తేనే తారకరత్న ఆరోగ్యంపై స్పష్టత: వైద్యులు

బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు నారా బ్రాహ్మణి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి ప్రత్యేక వైద్యుల్ని పిలిపించాలని కుటుంబీకులు కోరారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, 48 గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్య...

January 29, 2023 / 11:56 AM IST

విషమంగా తారకరత్న ఆరోగ్యం..నేడు బెంగళూరుకు ఎన్టీఆర్

బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నారా లోకేష్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో కా...

January 29, 2023 / 10:19 AM IST

వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి.. గాయపడిన అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తెలంగాణలోని హనుమకొండలో సక్సెస్ మీట్ ను ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో గేట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా అభిమానులంతా ముందుకు తోసుక...

January 28, 2023 / 09:12 PM IST

తారకరత్న కోసం వెనక్కి తగ్గిన హీరో కల్యాణ్ రామ్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. నందమూరి కుటుంబసభ్యులంతా తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని కుటుంబసభ్యులే కాకుండా నందమూరి అభిమానులు కోరుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే తన సోదరుడు ఆరోగ్యం బాగా లేక...

January 28, 2023 / 04:13 PM IST

హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి శుక్రవారం మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. హీరోలు సూర్య, తల అజిత్, విక్రమ్, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు ఆయన తన గాత్రాన్ని అ...

January 28, 2023 / 02:19 PM IST

‘బుట్టబొమ్మ’ ట్రైలర్ రిలీజ్

ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. తెలుగులో ఆమె ‘బుట్టబొమ్మ’ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శౌరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమీ ట్రైలర్ ను చిత్ర ...

January 28, 2023 / 01:18 PM IST

బాలయ్యగా మారిన రణ్ బీర్..సెల్ఫీ అడిగిన ఫ్యాన్ కు షాక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే రణ్ బీర్ భార్య అలియా భట్ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రణ్ బీర్ పాపకి, అలియా భట్ కి టైం కేటాయిస్తూ ఎక్కువగా సమయం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు రణ్ బీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రణ్ బీర్ కు తన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రణ్ […]

January 28, 2023 / 12:07 PM IST

3 రోజుల్లో రూ.300 కోట్లు వసూలు చేసిన ‘పఠాన్’

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ కు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ పండితులు తెలుపుతున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తన ఫ్యాన్స్ కు షారుఖ్ అద్బుతమైన సినిమా అందించారని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదిన విడు...

January 28, 2023 / 11:37 AM IST

‘రైటర్ పద్మభూషణ్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ హీరోగా ”రైటర్ పద్మభూషణ్” సినిమా రూపొందింది. ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సుహాస్ కు జోడిగా ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ కనిపిస్తోంది. ఈసినిమాతోనే టీనా శిల్పరాజ్ కథనాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తాజాగా ‘రై...

January 28, 2023 / 08:31 AM IST

మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ఇరకాటంలో పవన్ కల్యాణ్

టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధ...

January 27, 2023 / 07:37 PM IST

మహాప్రస్థానంలో ముగిసిన జమున అంత్యక్రియలు.. చితికి నిప్పంటించిన కూతురు

తెలుగు సీనియర్ నటి జమున అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సాయంత్రం ముగిశాయి. జమునకు తన కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. జమున చివరి చూపు చూసేందుకు అభిమానులు భారీగా మహా ప్రస్థానానికి తరలివచ్చారు. జమున కొడుకు అమెరికా నుంచి రావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఆమె కూతురు స్రవంతి రావు జమున చితికి నిప్పంటించారు. జమున పార్థీవ దేహం మహా ప్రస్థానానికి చేరుకున్నాక.. మా అసోసియేషన్ సభ్యులు జీవితతో ...

January 27, 2023 / 07:35 PM IST

సాక్షాత్తూ ఎన్టీఆర్ నే కాలితో తన్నిన హీరోయిన్

తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు పేరు అజరామరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదు పొందిన అంతటి గొప్ప వ్యక్తిని ఓ హీరోయిన్ కాలితో తన్నింది. ఎన్టీఆర్ నే కాలితో తన్నేంత పొగరు ఆ హీరోయిన్ ఎక్కడిది? అని అప్పట్లో తీవ్ర వివాదం నడిచింది. ఎన్టీఆర్ నే తన్నేంత ధైర్యం ఎక్కడిది? ఇక ఆమెను సినిమాల నుంచి బహిష్కరిద్దామనే స్థాయికి వివాదం రేగింది. అయితే ఆమె వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇంతకీ ఎన్టీఆర్ న...

January 27, 2023 / 03:35 PM IST

జమున ఇకలేరు: అనారోగ్యంతో అందాల నటి కన్నుమూత

అందాల నటి జమున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందంతో కాక, అభినయంతో ఆకట్టుకున్నారు. మాతృ భాష తెలుగు కాకున్నా ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. కర్ణాటకలో గల హంపిలో 1936 ఆగస్ట్ 30వ తేదీన నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బాల్యం గడిచింది. జమునకు జనాభాయి అని పేరు పెట్టరాట.. జన్మ నక్షత్రం రీత్యా నది పేరు ఉండాలని జ్యోతిష్కు...

January 27, 2023 / 10:18 AM IST

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా- పిల్ల జమీందార్ నటి

కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య మీడియాకు దూరంగా మైసూరులో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లికి హాజరైన నటుడు ధనంజయ వారి పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హరిప్రియ ‘తకిట తకిట’ స...

January 27, 2023 / 08:41 AM IST