ప్రస్తుతం చిరు, బాలయ్య ఫ్యాన్ మాస్ జాతర చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్‌కు ముందే ఈవెంట్లతో హంగామా చేయబోతున్నారు. జనవరి 6న వీరసింహారెడ్డి, 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి మాస్ జాతర ఒంగోలులో ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో జరగనుండగా.. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌ను వైజాగ్ ఆర్కే బీచ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మే...
మహేష్ బాబు, రామ్ చరణ్‌తో వారసుడు సినిమాను చేయాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ వాళ్లు బిజిగా ఉండడం వల్ల.. కోలీవుడ్ హీరో విజయ్‌తో చేశామని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. కథలో కొత్తదనం లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇలాంటి సినిమాలు బోలేడు ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకేనేమో మహేష్, చరణ్.. బిజీగా ఉన్నామంటూ.. సైడ్ అయ్యారా అనే డౌట్ క్రియేట్ అవుతోంది. పైగా దర్శకు...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎప్పుడూ హాట్ టాపికే. ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ.. ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరు ఎవరి పనిలో వారున్నారు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు. గత రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇద్దరు షేర్ చేసిన స్విమ్మింగ్ ఫూల్ ఫోటోలు ఒకే లొకేషన్‌కు సంబంధించినవని.. ఇ...
బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. పాటలు, పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచుతునే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ అంటున్నారు. అలాగే అఖండ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. అఖండ, అన్‌స్టాపబుల్ షోతో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు బాలయ్య. అందుకే వీరసింహారెడ్డి ...
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించాడు చరణ్. నిజానికి ఉప్పెన తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సింది బుచ్చిబాబు. కానీ తారక్ ఇతర కమిట్మెంట్స్ వల్ల.. చరణ్‌తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు బుచ్చిబాబు. దాంతో ఇది ఎన్టీఆర్ కథే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ముఖ్యంగా ‘పుష్ప’ సాంగ్స్ బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్.. సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి....
ఆచార్య ఫ్లాప్‌తో డీలా పడిపోయిన దర్శకుడు కొరటాల శివ.. ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకే కొరటాల ఈ సినిమా కోసం ఇంత సమయం తీసుకుంటున్నాడని అంటున్నారు. ముందు నుంచి ఈ సినిమా కథ మారిందని.. కొరటాల మరో కొత్త కథను రాస్తున్నాడని.. అందుకే లేట్ అవుతోందని వినిపించింది. ఆచార్య దెబ్బకు కొరటాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.. కాబట్టి ఈసారి గట్టిగానే కొట్టా...
ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ హిట్ టాక్ వచ్చినా.. సోసోగానే నిలిచింది. అందుకే వాల్తేరు వీరయ్య కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. పైగా మెగాస్టార్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అందుకే ఈ బొమ్మ థియేర్లోకి ఎప్పుడొస్తుందా.. అనే ఆతృతతో ఉన్నారు. డైరెక్టర్ బాబీ కూడా సినిమా పై భారీ హైప్ ఇస్తున్నారు. దాంతో అమెరికాలో దూకుడు చూపిస్తున్నాడు వాల్తేరు వీరయ్య. తాజాగా ఈ సినిమా యూఎస్‌ఏ ప్రీ బుకింగ్...
సంక్రాంతికి చిరు, బాలయ్యతో పాటు.. కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కూడా సై అంటున్నారు. అయితే తమిళ్‌లో విజయ్, అజిత్ బడా స్టార్స్. కానీ ఇక్కడ చిరు, బాలయ్యదే హవా. వీళ్ల మధ్యలో అరవ హీరోలు వస్తున్నారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. కానీ సంక్రాంతి పెద్ద సినిమా వారసుడు అనే టాక్ నడుస్తోంది. అయితే పెద్ద అంటే.. ఇంకేదో అనుకునేరు. రన్ టైం విషయంలో వారసుడు కాస్త ఎక్కువ నిడివితో రాబోతోందట. బాలకృష్ణ ̵...
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో మారి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బాలాజీ మోహన్ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు..నేను శైలజ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ్ మూవీస్లో సహాయ పాత్రలు పోషించిన నటి ధన్య బాలకృష్ణను..సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి..ఇదే విషయాన్ని తాజాగా నిర్ధారించాడు బాలాజీ మోహన్.. అంతేకాదు తన పర్సనల్ ...
ఆహా అన్‌స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ షో అన్ని షోలకు అమ్మమొగుడిలా మారింది. ఈ వారంలో అంటే.. జనవరి 6న ప్రభాస్ బాహుబలి సెకండ్ పార్ట్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా టీమ్. ఇక ఆ తర్వాత వారం.. జనవరి 13న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఎపిసోడ్‌ను వాయిదా వేశారు. జనవరి 13న స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నట్టు చెప్పుకొచ్చార...
కెరీర్ స్టార్టింగ్‌లో కామెడీ సినిమాలతో దుమ్ములేపాడు అల్లరి నరేష్. అసలు నరేష్ కామెడీ అంటే.. జనం చెవులు కోసుకునే వారు. కానీ మధ్యలో నరేష్ ట్రాక్ తప్పాడు. రొటీన్ కామెడీతో అలరించలేకపోయాడు. అందుకే రూట్ మార్చి సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నరేష్. 2021లో వచ్చిన నాంది మూవీ నరేష్‌కి సూపర్ హిట్ ఇచ్చింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా.. నిజంగానే నరేష్‌కు కెరీర్‌కు మరో నాంది పడేలా చే...
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో.. ప్రస్తుతం ప్రభాస్ మేనియా నడుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా బాహుబతి ఫస్ట్ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసిన ఆహా.. జనవరి 6న సెకండ్ పార్ట్ ప్రసారం చేయనుంది. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత వారం.. అంటే జనవరి 13న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆహా టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని విధంగా...
శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. ఆ తర్వాత సుందరంగా మెప్పించలేకపోయాడు. అయితే అంటే సుందరానికి సినిమా తర్వాత హిట్2 తో నిర్మాతగా సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు హిట్3 ఫ్రాంచైజ్‌లో తానే హీరో అని చెప్పేశాడు. ఇక హిట్ 2 తర్వాత ఊరమాస్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో దసరా అనే సినిమా చేస్తున్నాడు. నాని కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగ...
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘వారిసు’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా తెలుగు స్టార్ హీరోలు మహేష్, రామ్ చరణ్‌తో ఈ సినిమాను చేయాలనుకున్నప్పటికీ.. వాళ్లు బిజీగా ఉండడంతో విజయ్ దగ్గరికెళ్లారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశాడు విజయ్. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్బింగ్ కానుంది. సంక్రాంతి కానుకగ...