• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

రామ్‌తో శ్రీలీల రొమాన్స్ స్టార్ట్!

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి.. ఫస్ట్ టైం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె ధమాకా మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో పాటు...

January 6, 2023 / 10:58 PM IST

వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ రెడీ.. కండీషన్స్ అప్లై!

నందమూరి నటసింహం బాకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్దమైంది. భారీ బందోబస్తు మధ్యన ఒంగోలులో ఈ ఈవెంట్ జరుగుతోంది. మరికాసేపట్లో ఘనంగా ఈ వేడుక జరగనుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్‌ తాకిడిని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఏబీఎమ్ గ్రౌండ్స్‌ నుంచి అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌కి ఈవెంట్‌ను మార్చారు. అయినా పోలీసులు పలు కండీషన్స్ పెట్టారట. ఇప్పటికే ఒంగోలు లోని పలు ప...

January 6, 2023 / 10:54 PM IST

‘సలార్’ క్లైమాక్స్ షూటింగ్!?

కెజియఫ్ చాప్టర్2 తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ చేయడానికి కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్‌తో పాటే ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను కూడా నాన్‌స్టాప్‌గా చేస్తున్నాడ...

January 6, 2023 / 10:52 PM IST

సమంత వీడియో వైరల్.. కళ తప్పిందా!

ఇటీవలె యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది స్టార్ హీరోయిన్ సమంత. అయితే మయోసైటిస్ కారణంగా.. యశోద కోసం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది సామ్. ఎమోషనల్ కూడా అయింది. అయితే అప్పటి నుంచి మళ్లీ కెమెరా ముందుకు రాలేదు సామ్. దాంతో అమ్మడి హెల్త్ పై వస్తున్న వార్తలు చూసి.. కాస్త టెన్షన్ పడ్డారు ఆమె అభిమానులు. సమంత కూడా ఇంటికే పరిమితం అవడం.. మరింత కంగారు పెట్టేలా చేసింది. అయితే ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చిం...

January 6, 2023 / 09:13 PM IST

‘ఎన్టీఆర్ 31’లో బాలీవుడ్ హీరో ఫిక్సయినట్టేనా!?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అంటూ.. నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. ప్రముఖ హాలీవుడ్ వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో.. టాప్ 10లో ఎన్టీఆర్ పేరును ప్రకటించింది. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఈ అరుదైన రికార్డ్ తారక్‌కు మాత్రమే సొంతమైంది. ఒకవేళ ఎన్టీఆర్‌కు ఆస్కార్ వస్తే మాత్రం.. తెలుగోడిగా అంతకు మించిన గర్వకారణం మరోటి ఉండదని చెప్పొచ్చు....

January 6, 2023 / 09:04 PM IST

విజిల్సే.. వీరయ్యలో ఇడియట్ సీన్!?

ఒక మెగాభిమానికి మెగాస్టార్‌నే డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో.. అంతకుమించి వాల్తేరు వీరయ్య ఉంటుందని..అంటున్నాడు డైరెక్టర్ బాబీ. ముఖ్యంగా థియేటర్లో పూనకాలు లోడింగ్ అంటూ ఊరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్‌లో.. మెగాస్టార్ వింటేజ్ లుక్ చూసి భారీగా ఆశలు పెంచేసుకుంటున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. ఇప్పుడో సాలిడ్ లీకేజీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవ...

January 6, 2023 / 08:59 PM IST

‘వారసుడు’తో మహేష్-చరణ్‌ ఫ్యాన్స్ హ్యాపీ!

కోలీవుడ్ విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా విషయంలో మహేష్‌, చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే తమిళ్ హీరో సినిమాకు వీళ్లెందుకు  హ్యాపీ ఫీల్ అవుతున్నారనే డౌట్ రాక మానదు. రీసెంట్‌గా రిలీజ్ అయిన వారసుడు ట్రైలర్.. తెలుగు ఆడియెన్స్‌కు ఏ మాత్రం ఎక్కలేదు. ట్రైలర్ అలా రిలీజైందో లేదో.. వెంటనే ట్రోల్స్ మొదలైపోయాయి. ఇప్పటికే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు....

January 6, 2023 / 06:05 PM IST

వీరసింహారెడ్డి-వాల్తేరు వీరయ్య ట్రైలర్ టైం ఫిక్స్!

వారం రోజుల ముందే చిరు, బాలయ్య ఫ్యాన్స్‌కు సంక్రాతి మొదలైపోయింది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు టీజర్, సాంగ్స్‌తో పోటీ పడిన ఈ సినిమాలు.. ఇప్పుడు ట్రైలర్‌తో టెంపర్ లెపేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఒంగోలులో జరుగుతున్న ఈ మాస్ జాతరకు అభిమానులు పోటేత్తడానికి రెడీ అవుతున్...

January 6, 2023 / 05:09 PM IST

శ్రీలీలకు బంపర్ ఆఫర్.. ఏకంగా పవన్‌తో !?

ఒకే ఒక్క సినిమా పెళ్లి సందDతో ఒక్కసారిగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇక ఆ తర్వాత చేసిన మాస్ మహారాజా ‘ధమాకా’ అమ్మడికి మాసివ్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. దాంతో శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యంగ్ హీరోలే కాదు.. సీనియర్ హీరోలు కూడా ఈ బ్యూటీ వెంట పడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హాట్ కేక్. అందుకే దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు. శ్రీలీల చేతిలో ...

January 5, 2023 / 11:26 PM IST

30 ఏళ్ల బాహుబలి బ్యూటీతో షారుఖ్ కొడుకు ఎఫైర్!?

బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు ఏజ్ గ్యాప్ ఎఫైర్స్ కొత్తేం కాదు. అలాగే ఒకరితో కొన్నాళ్లు షికారు చేసి.. ఇంకొన్నాళ్లు ఇంకొకరితో తిరిగి.. ఆ తర్వాత వేరొకరిని పట్టుకోవడం.. బ్రేకప్‌ల మీద బ్రేకప్ చెప్పడం.. బీ టౌన్ ముద్దుగుమ్మలకు బాగా అలవాటైన పనే. కాకపోతే కొందరు కత్రీనా కైఫ్, దీపిక పదుకొనే, ఆలియా భట్ లాంటి వాళ్లు కెరీర్ స్టార్టింగ్‌లో షికారు చేసినా.. చివరికి పెళ్లి చేసుకున్నారు. అయినా హీరోయిన్లుగా ...

January 5, 2023 / 11:15 PM IST

ఆస్కార్ టాప్ 10లో యంగ్ టైగర్.. కాలర్ ఎగరెస్తున్న ఫ్యాన్స్!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కొట్టే వాడే లేడని చెప్పాలి. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో తారక్ తర్వాతే ఎవరైనా. అందుకే ఈసారి ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ ఉండడం ఖాయమనిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో.. తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్‌. వీళ్లకు ఆస్కార్ రేంజ్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది...

January 5, 2023 / 11:11 PM IST

షాకుల మీద షాక్ ఇస్తున్న కళ్యాణ్ రామ్‌!

నందమూరి కళ్యాణ్ రామ్ షాకుల మీద షాక్ ఇస్తునే ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత బింబిసార సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న కళ్యాణ్.. ఇప్పుడు ట్రిపుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బింబిసార తర్వాత ఆయన నుండి ‘అమిగోస్’, ‘డెవిల్’ అనే సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ముందుగా అమిగోస్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అమిగోస్ నుంచి ఫస్ట్ లుక్ ట్రీట్ ఇస్తునే ఉన్నా...

January 5, 2023 / 11:05 PM IST

Project K హీరోయిన్ లుక్ రివీల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మహానటి వంటి క్లాసికల్ హిట్ తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎటువంటి లుక్ రివీల్ చేయలేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన...

January 5, 2023 / 10:55 PM IST

‘వారసుడు-తెగింపు’ బిగ్ వార్!

ఇన్ని రోజులు అజిత్‌ను తక్కువ చేస్తు.. విజయ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తూ వచ్చాడు నిర్మాత దిల్ రాజు. కానీ వారసుడు సినిమా ట్రైలర్ చూసి సదరు నెటిజన్స్‌తో పాటు.. దళపతి ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. వారసుడు ట్రైలర్ చూసి.. ఇదో రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తేల్చేశారు. అంతేకాదు సినిమా రిజల్ట్‌ను కూడా ముందే అంచనా వేస్తున్నారు. ఇక వారిసు ట్రైలర్ అయితే ట్రోలర్స్ స్టఫ్‌గా మారిపోయింది. డైరెక్టర్ వంశీ పైడిపల్...

January 5, 2023 / 08:51 PM IST

‘వాల్తేరు వీరయ్య’ డబుల్ డోస్!?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ‘వాల్తేరు వీరయ్య’లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మెగా మాస్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా కీలకమని.. 40 నిమిషాల పాటు థియేటర్ ఊగిపోతుందని అంటున్నారు. దానికితోడు ఇప్పుడు వీరయ్య డబుల్‌ డోస్‌ అంతకుమించి అనేలా ఉంటుందనే టాక్ నడుస్తోంది.  లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్‌...

January 5, 2023 / 08:43 PM IST