• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ఆదిపురుష్’ కోసం.. ఫస్ట్ టైం ప్రభాస్ అలా..!

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతునే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇండియాలో ఏ హీరోకి లేనన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె.. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగ ...

January 11, 2023 / 09:19 PM IST

ట్రెండింగ్‌లో SSMB 29.. మహేష్‌ ఫ్యాన్స్‌ హంగామా!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటుకి గానూ ఈ అవార్డ్ వచ్చింది. దాంతో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా ...

January 11, 2023 / 08:15 PM IST

చిరు, బాలయ్య ఇక చూసుకుందాం.. కాలర్ ఎగరేసిన దిల్‌‌రాజు!

ముందుగా జనవరి 11న వారసుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. కానీ లాస్ట్‌ మినిట్‌లో చిరు, బాలయ్య కోసం త్యాగం చేస్తున్నట్టు..  అందరూ బాగుండాలని.. తెలుగు హీరోలే ఫస్ట్ థియేటర్లోకి రావాలని.. జనవరి 14కి వారసుడు మూవీని పోస్ట్ పోన్ చేశాడు. కానీ తమిళ్ వెర్షన్ మాత్రం అనుకున్న సమయానికే రిలీజ్ అయిపోయింది. ఇక అక్కడ ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్‌ ఫ్యాన్స్‌తో పాట...

January 11, 2023 / 08:12 PM IST

టైటానిక్ వచ్చేస్తోంది.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కేమరూన్ ఇటీవలె అవతార్ 2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాదాలకు పైగా అవతార్2కే సమయాన్ని కేటాయించాడు. అందుకు తగ్గట్టే భారీ వసూళ్లను రాబట్టింది. అయితే డివైడ్ టాక్ రావడం వల్ల.. బాక్సాఫీస్ దగ్గర అవతార్2 సునామీ మిస్ అయింది. అయినా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అవతార్3, 4, 5కు భారీ క్రేజ్ ఉంది. అయితే అవతార్ 2 హవా తగ్గకముందే.. మరోసారి తన కల్ట్ క్లాసిక్‌ ...

January 11, 2023 / 08:00 PM IST

RRR సీక్వెల్ ప్రకటించిన రాజమౌళి!

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. అసలు దర్శక ధీరుడు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి.. వార్తల్లో నిలుస్తునే ఉంది. రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా.. ఆర్ఆర్ఆర్ సంచలనంగా నిలుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఆర్ఆర్ఆర్‌కు.. అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టింది. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్...

January 11, 2023 / 07:38 PM IST

ఓవర్సీస్‌లో రచ్చ చేస్తున్న రెడ్డిగారు.. వెనకబడిపోయిన వీరయ్య!

ఇప్పటి వరకు బాలయ్య సినిమాల రికార్డులన్నింటిని.. బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు వీరసింహారెడ్డి. అఖండ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య.. ఈసారి మరిన్ని రికార్డులు తిరగరాయడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టే ఓవర్సీస్‌లో దుమ్ముదులుపుతోంది వీరసింహారెడ్డి. ఈ సినిమా తెలుగులో థియేటర్లో రావడానికి ముందే.. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ సినిమాకు యుఎస్‌లో భ...

January 11, 2023 / 07:28 PM IST

‘నాటు నాటు’కు అవార్డు: మూవీ టీమ్‌కు ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు అభినందనలు

ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, ...

January 11, 2023 / 07:17 PM IST

‘వారిసు’కె ఇలా ఏడిస్తే.. మరి వీరసింహారెడ్డికి తమన్ ఏం చేస్తాడో!?

సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఈసారి మొత్తం నాలుగు పెద్ద సినిమాలు థియేర్లోకి వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్‌ నుంచి వారసుడు, తెగింపు థియేటర్లోకి వచ్చేశాయి. ఇక తెలుగు నుంచి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ బరిలో నువ్వా, నేనా అంటున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే వారసుడు, వీరసింహారెడ్డి ట్యూన్స్‌కు జనాలు విజిల్స్ వేస్తున్నారు. అయితే జనవర...

January 11, 2023 / 06:47 PM IST

RRRకు గోల్డెన్ గ్లోబ్.. నెక్స్ట్ ఆస్కార్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగొపోతోంది. ప్రతి ఇండియన్ గర్వించేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఆస్కార్ పై మరిన్ని ఆశలు రేతకెత్తించింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్‌లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌కు.. రెండు విభాగాల్లో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిస...

January 11, 2023 / 06:34 PM IST

‘వీర‌సింహారెడ్డి’ ఓపెనింగ్స్ ఎంత!?

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. వీరసింహుడి ఉగ్రరూపం చూసేందుకు రెడీ అయిపోయారు. ఒక అభిమానిగా ఈ సినిమాను ఎలా తెరకెక్కించానో.. వెండితెరపై చూస్తారంటూ.. భారీగా అంచనాలను పెంచుతూ వచ్చాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. పైగా దిల్ రాజు ‘వారసుడు’ రేసు నుంచి తప్పుకోవడంతో.. వీరసింహారెడ్డికి లైన్ క్లియర్ అయింది. అజిత్ ‘తెగింపు’ థియేటర్లో ఉన్నా.. జన...

January 11, 2023 / 06:23 PM IST

అకౌంట్ క్లోజ్ చేసిన ప్రశాంత్ నీల్!

ప్రశాంత్ నీల్.. ఈ పేరు వింటే చాలు ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. కెజియఫ్ లాంటి హై ఓల్టేజ్ సినిమా చూసి.. తమ అభిమాన హీరోలను ఇంకెలా చూపిస్తాడోనని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగు స్టార్ హీరోలతో సినిమాల చేస్తుండడంతో.. ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి అప...

January 11, 2023 / 06:20 PM IST

మెగా ఫ్యాన్స్‌కు మండిపోతోందా!?

మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సందడి మొదలు కాబోతోంది. అయితే ఓవర్సీస్‌లో మాత్ర అప్పుడే రచ్చ స్టార్ట్ అయిపోయింది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్ వార్ పెరిగిపోతోంది.  బాలయ్య సినిమాకు వస్తున్న బుకింగ్స్ చూసి.. యుఎస్ డిస్ట్రిబ్యూట‌ర్ అయినటువంటి.. శ్లోక ఎంట‌ర్‌టైన్మెంట్స్ పై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారట. ఓవ‌ర్ సీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఓపెన్ చేసిన థియేట...

January 10, 2023 / 10:38 PM IST

షాకింగ్.. విజయ్‌కి పట్టిన గతే రష్మికకు పడుతుంది.. ఆమె భోజ్‌పురి సినిమాలకే పనికొస్తుంది!

పుష్ప సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. అయితే ప్రస్తుతం అమ్మడికి సౌత్ ఇండస్ట్రీ కంటే.. హిందీ పైనే మోజు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అక్కడ సీన్ రివర్స్‌ అయిపోయింది. మొదటి సినిమా ‘గుడ్ బై’ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘మిషన్ మజ్ను’ పై భారీ ఆశలు పెట్టుకుంది. కాకపోతే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తారని...

January 10, 2023 / 10:35 PM IST

వాల్తేరు వీరయ్య 5th సింగిల్ వచ్చేస్తోంది!

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సందడి మామూలుగా లేదు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఫ్యాన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఏది చేసిన బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సినిమా పై ఒక్కసారిగా భారీ హైప్ వచ్చేసింది. ఇక తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి మాస్ మొగుడు సాంగ్‌.. నందమూరి అభిమానుల చేత విజిల్స్ వేయిస్తోంది. అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండ...

January 10, 2023 / 10:16 PM IST

దాస్‌ కా ‘ధమ్కీ’ సీక్వెల్ కూడా!?

యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ సినిమాలు చేసిన విశ్వక్.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. చివరగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ‘ఓరి దేవుడా’ సినిమాతో అలరించిన విశ్వక్.. ప్రస్తుతం తానే స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఫిబ్రవరి 17న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందు...

January 10, 2023 / 08:00 PM IST