• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

మహేష్-రాజమౌళి SSMB29.. అంచనాలు పెంచేస్తున్న జక్కన్న..!

ప్రస్తుతం రాజమౌళి రేంజ్‌ నెక్స్ట్ లెవల్‌కి మించి ఉంది. ఏ ముహుర్తాన ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టడో గానీ.. హాలీవుడ్ మొత్తం అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న జక్కన్న.. నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడం ఖాయమని చెప్పేసింది గోల్డేన్ గ్లోబ్ అవార్డ్. పైగా అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి ప్రపంచ దిగ్గజ దర్శకులు.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతున్నార...

January 17, 2023 / 06:26 PM IST

డైరెక్టర్ బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి!?

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య వసూళ్ల హవా కాస్త ఎక్కువగా ఉంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో ఎంటరైన వీరయ్య..  ఓవర్సీస్‌లో దుమ్ముదులుపుతున్నాడు. అక్కడ 2 మిలియన్స్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ అవడమే కాదు.. లాభాల దిశగా దూసుకు పోతున్నాడు. దాంతో వీరయ్య చిత్ర యూనిట్ స...

January 17, 2023 / 05:33 PM IST

సైలెంట్‌గా ‘పుష్ప2’.. రష్మిక వెయిటింగ్..!

పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప సినిమా విడుదలై ఏడాది అయితే గానీ.. షూటింగ్ మొదలు పెట్టలేదు సుకుమార్. ఈ మధ్యే ఓ ఐదు రోజులు షూటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు. అది తప్పితే షూటింగ్ గురించి మరో అప్టేడ్ ఇవ్వలేదు. దాంతో అసలు పుష్పరాజ్ సెట్స్‌లో ఉన్నాడా.. లేడా.. అనే డైలామాలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు శ్రీవల్లి బిగ్ అప్డేట్ ఇచ్చేసింది....

January 17, 2023 / 05:31 PM IST

‘వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి’ కలెక్షన్స్ లొల్లి..!

వీరసింహారెడ్డితో మొదలైన మాస్ జాతర.. వాల్తేరు వీరయ్యతో మరింత ముదిరిపోయింది. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత నడిచింది. బాలయ్య కెరీర్లో 54 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని.. రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో వీర మాస్ బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక నెక్స్ట్ డే వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. మెగాస్టార్‌కు తోడుగా మాస్ మహారాజా రవితేజ నిలవడంతో.. మెగా మాస్...

January 17, 2023 / 04:07 PM IST

ప్రభాస్ – ఓం రౌత్ ‘ఆదిపురుష్’ అదిరిపోయే అప్డేట్..!

ఒకే ఒక్క టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను రివర్స్ చేసేసింది. పాన్ ఇండియా హీరోని పెట్టుకొని.. అదేం గ్రాఫిక్స్‌ రా బాబు.. అంటూ దర్శకుడు ఓం రౌత్ పై మండి పడ్డారు నెటిజన్స్. దాంతో చేసేదేం లేక.. ఈ సినిమాను మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. అయినా కూడా జూన్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే గ్యారంటీ లేదంటున్నారు. కానీ లేటెస్ట్ అప్టేట్ మాత్రం.. ఈ సారి అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యే […]

January 17, 2023 / 03:58 PM IST

ఎట్టకేలకు SSMB 28 షురూ..! ఆగష్టు 11 సినిమా రిలీజ్..!!

ఎట్టకేలకు మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. కొంత గ్యాప్ తర్వాత జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్‌ను సాలిడ్ యాక్షన్‌తో మొదలు పెట్టిన త్రివిక్రమ్.. లేటెస్ట్ షెడ్యూల్‌ను కూడా భారీ ఫైట్‌తో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ తెరకెక్కింనున్నారట. ఫస్ట్ షెడ్యుల్‌లో షూట్ చేసిన...

January 17, 2023 / 03:12 PM IST

ప్రభాస్‌-ప్రశాంత్ నీల్ మరో భారీ ప్రాజెక్ట్.. టైటిల్ ఫిక్స్..!

‘సలార్’ ఈ పేరు వింటే చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. తమ హీరోని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడోనని.. ఊహకందని లెక్కలు వేసుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో హై ఓల్టేజ్ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడనేది వాళ్ల నమ్మకం. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్ అయిప...

January 17, 2023 / 02:08 PM IST

టీమిండియా సభ్యులతో కలిసి జూ.ఎన్టీఆర్ సందడి

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...

January 17, 2023 / 12:40 PM IST

అమెరికాలో రాజమౌళి నమస్కార స్పీచ్, నెటిజన్లు ఫిదా

క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెల...

January 16, 2023 / 02:09 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆదిపురుష్ కి మరో దెబ్బ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై వివాదాలు వస్తునే ఉన్నాయి.  ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ రావణ్‌గా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. అయితే ఏ ముహుర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశారో తెలియదు కానీ.. అప్పటినుంచి ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరించే ప...

January 14, 2023 / 03:13 PM IST

మహేశ్ బాబు కోసం రాజమౌళి పెట్టే బడ్జెట్ చూస్తే మతి పోవాల్సిందే

మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం గత కొన్నేళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పటి వరకు చూడని విధంగా తమ హీరోని జక్కన్న ప్రజెంట్ చేస్తాడనే ఊహలోకంలో తేలుతున్నారు. రాజమౌళి కూడా మహేష్‌తో ఊహకందని ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రాంచైజ్ కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్‌గా కనిపిం...

January 14, 2023 / 03:00 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్!

సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలు.. రిలీజ్ వరకు అంచనాలు ఆకాశాన్నంటుతునే ఉంటాయి. మేకర్స్ జస్ట్ అలా హింట్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్‌ దాన్ని అల్లుకుపోయి విపరీతమైన అంచనాలను పెంచెసుకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా హైప్ స్టార్ట్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్‌ సింగ్‌గా మారడంతో.. ఈ సినిమా పై రకరకాల ఊహగానాలొస్తున్నాయి. తేర...

January 14, 2023 / 02:41 PM IST

ప్రభాస్ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఒకేసారి ఇన్ని సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు.. అది కూడా వేల కోట్ల ప్రాజెక్ట్స్‌ను ఎలా డీల్ చేస్తున్నాడు.. అనేది ఇండస్ట్రీ వర్గాలకు అర్థం కాని విషయమే. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లైన్లో ఉన్నాయి. మధ్యలో మారుతికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. వీటితో పాటు స్పిరిట్ రెడీగా ఉంది. ఇన్ని సినిమాలు ఉండగానే.. మరో భారీ ప్రాజెక్ట్ ప...

August 22, 2023 / 04:15 PM IST

దేవుడ్ని కలిశా: స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి ఆనందం

I just met god: Rajamouli after meeting with Steven Spielberg దేవుడ్ని కలిశా: స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి ఆనందం ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలిశారు. ఆస్కార్ ఓటింగ్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన యూనివర్సల్ పార్టీలో స్పీల్‌బర్గ్‌తో కలిసి ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పుడే నే...

January 14, 2023 / 01:49 PM IST

రవితేజ లేకపోతే.. వాల్తేరు వీరయ్య లేడా!?

ముందునుంచి పూనకాలు లోడింగ్.. అరాచకం ఆరంభం.. అంటూ వాల్తేరు వీరయ్య పై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ.. ఓ మెగాభిమానిగా ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే ఇప్పుడు పూనకాలతో ఊగిసోతున్నారు మెగా ఫ్యాన్స్. సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చిన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించడం బ...

January 14, 2023 / 12:22 PM IST