• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం

జబర్దస్త్ షో కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఈ షోలో రీతూ చౌదరి లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రీతూ తండ్రి గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నాన్నను తలచుకుంటూ రీతౌ చౌదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది. తన తండ్రితో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నాన్నా ఐ ల‌వ్ యూ.. ఈ ఫొటోనే నేను నీతో తీసుకున్న చివ‌రి […]

January 24, 2023 / 11:24 AM IST

‘పాప్ కార్న్’ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

గత కొన్ని రోజులుగా హిట్ కోసం చూస్తున్న హీరోయిన్లలో అవికా గోర్ కూడా ఉంది. తాజాగా ఆమె ‘పాప్ కార్న్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో ఆమెకు జోడిగా సాయిరోనక్ నటిస్తున్నాడు. ఓ షాపింగ్ మాల్ లోని లిఫ్ట్ లో ఇద్దరు చిక్కుకుంటారు. ఆ యువతీ యువకుల ప్రేమ కథే ఈ సినిమా. భోగేంద్రనాథ్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి మురళీ గంధం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రావణ్ భరద్...

January 24, 2023 / 08:06 AM IST

ఘనంగా కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ,బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులు కేఎల్ రాహుల్, అతియా శెట్టిలకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా, టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడో వన్డ...

January 24, 2023 / 07:48 AM IST

తెలంగాణలో బాలయ్య దిగుతుండు.. ఊచకోత కోస్తాడు

సంక్రాంతి పండుగకు ‘వీరసింహారెడ్డి’తో మాంచి విజయం అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. విజయోత్సాహంతో ఇదే ఊపులో మిగతా సినిమాలన్నీ ఫటాఫట్ పూర్తి చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బాలయ్య బాబు చేతిలో దాదాపు సినిమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యువ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా. హాస్యానికి పెద్దపీట వేసే అనిల్ మరి బాలయ్యతో ఎలా హాస్యం పండిస్త...

January 23, 2023 / 09:10 PM IST

మరో బిజినెస్ లోకి రౌడీ హీరో.. కొడితే కప్ రావాల్సిందే

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను మన సినీ నటీనటులు చక్కగా ఫాలో అవుతున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడే కొంత వెనుకేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. తమ ఫేమ్, ఫాలోయింగ్ ను ఆసరాగా చేసుకుని వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్ కు ఆర్థిక భరోసా ఉండేందుకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. అందుకే అగ్రతారల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు సొంత వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఫ్యాషన్, థియేట...

January 23, 2023 / 06:00 PM IST

స్టార్ హీరోకి తప్పని సంసార బాధలు.. అత్తాకోడళ్ల పంచాయితీ

అత్తాకోడళ్ల మధ్య సంబంధం అంటేనే టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది వారి మధ్య జరిగే తగవులాట. తల్లి, భార్య గొడవల మధ్యలో భర్త నలిగిపోవడం భారతీయ కుటుంబాల్లో సర్వసాధారణ విషయమే. అయితే ఈ సంసార కష్టాల నుంచి రాజకీయ నాయకులు, స్టార్ హీరోలు కూడా అతీతం కాదు. బాలీవుడ్ లో అగ్రశ్రేణి నటుడిగా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంట్లోనూ ఈ సంసార కష్టాలు మొదలయ్యాయి. భార్య, తల్లి గొడవ పడడంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్ [&h...

January 23, 2023 / 05:44 PM IST

రాళ్ల దాడిపై మంగ్లీ స్పందన.. బళ్లారిలో జరిగింది ఇదే..!

కర్ణాటకలో మంగ్లీ కారుపై దాడి జరిగిందని.. కన్నడ భాష మాట్లాడకపోవడంతో కొందరు దాడికి పాల్పడ్డారనే వార్తలు ఆదివారం గుప్పుమన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. మంగ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుపై రాళ్ల దాడి చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పుడు కథనాలని మంగ్లీ కొట్టి పారేసింది. అదంతా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవా...

January 23, 2023 / 03:39 PM IST

చూపులతో కైపెక్కిస్తోన్న ‘శ్రీలీల’.. క్యూట్ ఫొటో షూట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తోన్న పేరు శ్రీలీల. తెలుగు తెరకు పరిచయమైన కథానాయికలలో శ్రీలీల కూడా ఒకరు. 2019లో ఈ కన్నడ బ్యూటీ ‘కిస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమాలో గ్లామర్ పరంగా శ్రీలీలకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలె వచ్చిన ‘ధమాకా&...

January 23, 2023 / 02:35 PM IST

వీరమల్లు టీజర్ లేనట్టేనా.. అందుకే ఆలస్యమా?

మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు మాత్రం సౌండ్ తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. పవన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. హరిహర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామన్నారు. అయితే జనవరి 26 దగ్గర పడుతున్నా.. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అసలు హరిహర వీరమల్లు టీజర్...

January 25, 2023 / 06:21 PM IST

RC 15లో మరో స్టార్ హీరో!?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలో హీరోగా సినిమాలు చేస్తునే.. తెలుగు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ వస్తే వదులుకోవడం లేదు. గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో.. విలన్‌గా నటించాడు. అలాగే వరుణ్ తేజ్ ‘గని’ మూవీలోను కీలక పాత్రలో నటించాడు. అయితే ఈసారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది....

January 23, 2023 / 02:09 PM IST

కొట్టుకుంటున్న ‘చరణ్-తారక్’ ఫ్యాన్స్!

ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఫ్యాన్స్.. కొట్టుకుంటునే ఉన్నారు. ఈ సినిమా హాలీవుడ్‌లో దుమ్ములేపుతున్న కూడా గొడవ పడుతున్నారు. ఈసారి ఏకంగా అవతార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పట్టుకొని లొల్లి చేస్తున్నారు. అసలు ఈ సారి ఫ్యాన్స్ వార్ చూస్తే.. ఇదేం రచ్చ రా బాబు అనక తప్పదు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ‘ఆర్ఆర్ఆర్’కు.. జేమ్స్ కేమరాన్ ఫిదా...

January 23, 2023 / 01:53 PM IST

75వ సినిమాను ప్రకటించిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాను ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా వెంకటేష్ 75వ సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తదుపరి సినిమా చేసేవారిలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకీ సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ తర్వాత త్రినాథ్ రావు నక్కిన, తేజ, అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే అవి పేర్ల వరకే పరిమ...

January 23, 2023 / 01:48 PM IST

సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ రిలీజ్

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో ‘మైఖేల్’ సినిమాను విడుదల కానుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నేడు ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. 90వ దశకంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’ నటిస్తోంది. ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్, తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ ...

January 23, 2023 / 12:54 PM IST

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ కన్నుమూశారు. తన నానమ్మ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన నానమ్మ చివరి వరకూ ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆమె ద్వారానే  తెలుసుకున్నానన్నారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తించుకునే ఉంటానన్నారు. తన నానమ్మ నుంచి ఎలాంటి అనుభూతులు పొందానో తన పిల్లలకు...

January 23, 2023 / 01:08 PM IST

పాట పాడిన బాలయ్య.. వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. వీరసింహారెడ్డి సినిమా విడుదలైన తొలిరోజే రూ.25 కోట్ల వరకూ షేర్ ను సాధించింది. దీంతో బాలయ్య కెరీర్ లోనే ఇదే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. Moment of the day 🤩🤩 The GOD OF MAS...

January 23, 2023 / 11:15 AM IST