రోడ్లు ఖాళీగా ఉన్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరు. ఇంకేం రయ్ మంటూ దూసుకెళ్దామని అనుకుంటే హీరోకు జరిగినట్టే జరుగుతుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉత్సాహంతో బైక్ ను యమ స్పీడ్ తో వెళ్లాడు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు. పోలీసులు లేకున్నా ఎలా చిక్కాడని అనుకుంటున్నారా? మన ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లు ఉన్నాయేగా. ఆత్రుత ఆపుకోలేకపోయి పోలీసులకు దొరికినట్లు ఆ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ నట...
చాలా మంది సెలబ్రిటీలు ఫోటోషూట్ తో ఫేమస్ అవుతున్నారు. వారి సరసన ఇప్పుడు బుల్లితెర నటి రీతూ చౌదరి చేరింది. టాలీవుడ్ లో ఆమె సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయ్యింది. బుల్లితెరపై రీతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో చేశాక ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. తాజాగా రీతూ చౌదరి వరుస ఫోటో షూట్లతో బిజీగా ఉంటోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ పై సంధ్యా వెలుగుల […]
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్న ఏకైక పేరు ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా.. వార్తల్లో నిలుస్తునే ఉంది. ఈసారి ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడమే లేట్ అంటున్నాయి హాలీవుడ్ ప్రిడిక్షన్స్. అ...
ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మ...
‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేది థియేటర్లలో విడుదల కానుంది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో టీనా శిల్పరాజ్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రైటర్ పద్మభూషణ్ సినిమా కథ విజయవా...
నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ఆషిక రంగనాథ్ అనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ‘అమిగోస్’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘ఎక ఎక ఎకా .. ఎక్కడ...
కాంతారా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియోను డైరెక్టర్ రిషబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కన్నడ పరిశ్రమ నుంచి ‘కాంతార’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యింది. నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.You surrender to the nature & worship the [&hell...
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు పుష్పరాజ్ సందడి మొదలైపోయింది. వైజాగ్‌లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ వాసులు అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్క మ్ చెప్పారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు అభిమానులు. అల్లు అర్జున్‌ని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దాంతో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయాడు ఐకాన్ స్టార్. ప్రస్తుత...
“పుష్ఫ” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయంగా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి బన్నీ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్నీ బన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఒక మంచి అనుభూతిని ఇచ్చిన దుబాయ్ కి ధన్యవాదాలు తెలిపారు. తనకు గోల్డెన్ ...
మంచు మనోజ్ సినిమాలకు దూరమై ఐదారేళ్లు అవుతోంది. ఇక మా హీరో సినిమాలు చేయడా? ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడు? అసలు సినిమాలు చేస్తాడా.. లేదా? అనే డైలామాలో ఉన్నారు మంచు అభిమానులు. అయితే రెండు మూడు రోజులుగా సస్పెన్స్ మెయింటెన్ చేసిన మనోజ్.. ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. తన జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను అని ప్రకటించాడు. చెప్పినట్టే జనవరి 20న ఆ సస్పెన్స్ కి తెర దించాడు. సిని...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేశ్ బాబు తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసేశారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్‌ని యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టాడు త్రివిక్రమ్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో యాక్షన్ మోడ్‌లో షూటింగ్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ లో మహేష్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ష...
నిన్న మొన్నటి వరకు అమెరికా టూర్ ఎంజాయ్ చేసి.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియన్ క్రికెట్ టీమ్ తో సందడి చేసి.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 కోసం రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకు చేంజ్ ఓవర్ చూపించే ఎన్టీఆర్.. కొరటాల సినిమా ఎన్టీఆర్30లో సరికొత్తగా కనిపించబోతున్నాడు. ప్రజెంట్ తారక్ కనిపిస్తున్న లుక్ అదే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే చాలా రోజులుగా ...
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...
షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యం...
బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి టైంలోనే కమిట్ అయ్యాడు కాబట్టి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ చిత్రాలున్నాయి. వాటిలో బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’...