• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘శాకుంతలం’ నుంచి మరో పాట రిలీజ్

స్టార్ హీరోయిన్ సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా మెస్మ‌రైజ్ చేయ...

January 26, 2023 / 08:09 AM IST

అనుష్క పేరుతో సినీ రేంజ్ మోసం.. రూ.51 లక్షలు లూటీ

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...

January 25, 2023 / 05:42 PM IST

ఓటిటిలో ‘ఛత్రపతి’ రీమేక్!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఛత్రపతి.. అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే బాహుబలి ప్రాజెక్ట్‌కు చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి, ప్రభాస్. ఇక బాహుబలి ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అందుకే ఛత్రపతి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరో కాకుండా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్‌...

January 25, 2023 / 04:37 PM IST

‘షారుఖ్ ఖాన్’ హిట్ కొట్టినట్టేనా!?

చాలాకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు షారుఖ్ ఖాన్. అందుకే నాలుగేళ్ల తర్వాత భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా.. 7700 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున ‘పఠాన్’ రిలీజ్ అయింది. ఈ సినిమా బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్ ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బుకింగ్స్ కూడా అదే రేంజ్‌లో జరిగాయి. బాహుబలి 2 తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది పఠాన్.  బాహుబలి 2 హి...

January 25, 2023 / 03:22 PM IST

‘బద్రి’ రీ రిలీజ్ డేట్ చేంజ్

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్థార్ హీరోల వింటేజ్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ‘బద్రి’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదిన ‘బద్రి’ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీని వాయిదా...

January 25, 2023 / 02:58 PM IST

వెంకీ 75వ సినిమా ‘సైంధవ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని “సైంధవ్” తో రానున్నాడు. ఓరి దేవుడా సినిమాలో ప్రత్యేక పాత్రలో వెంకీ అలరించాడు. ఆ తర్వాత 75వ సినిమాను నేడు ప్రకటించారు. ‘హిట్2’ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను చి...

January 25, 2023 / 11:42 AM IST

ఆస్కార్ రేసులో మరో రెండు తెలుగు సినిమాలు

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటునాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర నెలకొల్పింది. ఈ ఒక్కపాటే కాకుండా ఇండియాకు చెందిన మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ ది బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో చేరాయి. దీంతో అందరి చూపు ఆ రెండు సినిమాలపై పడ్డాయి.   ఈ రెండు సినిమాలు గత ఏడాద...

January 25, 2023 / 11:29 AM IST

యాక్సిడెంట్ తర్వాత ‘బిచ్చగాడు’ హీరో ఫస్ట్‌ ట్వీట్‌

యాక్సిడెంట్ తర్వాత ‘బిచ్చగాడు’ హీరో ఫస్ట్ ట్వీట్ చేశాడు. హీరో విజయ్ ఆంటోని తన ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశాడు. ‘డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో బిచ్చగాడు 2 సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు నేను ప్రమాదానికి గురయ్యాను. ఈ సంఘటనలో నా దవడ, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా నేను కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తయ్యింది. వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను. కఠ...

January 25, 2023 / 11:20 AM IST

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ల రాక..కృతిశెట్టి టెన్షన్?

‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమా తర్వాత ఆమెకు పలు హిట్లు కూడా వచ్చాయి. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మతో నటించేందుకు కుర్ర హీరోలు పోటీపడ్డారు. అయితే ఇప్పుడు ఈమెకు ఫ్లాపుల బెడద పట్టుకుంది. కృతి శెట్టి ఫస్ట్ సినిమా ఉప్పెన హిట్ అయినవిధంగా మిగిలిన సినిమాలు ఆ ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ...

January 25, 2023 / 09:39 AM IST

తెరపైకి గంగూలీ బయోపిక్..ఎప్పుడంటే

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. గంగూలీ బయోపిక్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ గుంగూలీకి ఉంది. తన అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా గంగూలీ పిలిపించుకుంటాడు. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్...

January 25, 2023 / 08:33 AM IST

బాలీవుడ్ సినిమాలో విలన్ గా తెలంగాణ కుర్రాడు.. ట్రైలర్ అదుర్స్

బాలీవుడ్ అనగానే ఆ ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడిప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ తో పోటీ పడుతోంది కానీ.. ఒకప్పుడు బాలీవుడ్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇండస్ట్రీకి ఉండేది కాదు. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో అయినా సరే సినిమా అంటే అది పాన్ ఇండియా లేవల్ లో వస్తోంది. టాలెంట్ ఉంటే.. సత్తా ఉంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తమవైపునకు తిప్పుకోవచ్చు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ఓ కుర్రాడు.. ఏకంగా [...

January 24, 2023 / 08:36 PM IST

RRR : ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్.. అవార్డుకు అడుగు దూరంలో

RRR : ప్రస్తుతం ప్రపంచమంతా మన సినిమా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. తాజాగా ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకుంది. 95 వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఈ సినిమా నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ కు చెందిన పది సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా పాట నాటు నాటు పాట నామినేషన్స్ లో...

January 24, 2023 / 07:50 PM IST

బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాల్సిందే.. రగులుతోన్న తొక్కినేని వివాదం

Balakrishna Controversy: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తను నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో ప్రసంగించిన బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. వీరసింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు. విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ..  సెట్ లో నాన్న గారు డై...

January 24, 2023 / 06:43 PM IST

Adivi Sesh : చెల్లి హల్దీ ఫంక్షన్ లో అడివి శేష్ సందడి.. ఫోటోలు వైరల్

Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇంట్లో వేడుకలు ప్రారంభం అయ్యాయి. తన చెల్లి పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిలో భాగంగా హల్దీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తన చెల్లెలు అడివి షిర్లీ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులంతా వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ, నేను, నా చెల్లి ముగ్గురం హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేశాం....

January 24, 2023 / 06:09 PM IST

అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ‌

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్ డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక...

January 24, 2023 / 12:35 PM IST