ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...
ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. హాలీవుడ్‌లో దర్శక ధీరుడి పేరు మార్మోగిపోతోంది. ఇటీవలె గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధిస్తే మాత్రం.. చరిత్ర సృష్టించినట్టే. ప్రతి ఒక్క తెలుగుడికే కాదు యావత్ దేశానికే గర్వకారణం. అందుకే రాజమౌళికి మేకింగ్‌కు ఫిదా అయిపోయాడు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. హాలీవుడ్‌లో స...
ఎలాంటి పాత్రైనా చేయగల సత్తా ఉన్న హీరో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్. సినిమా సినిమాకు ప్రయోగం చేసే విక్రమ్.. మేకప్ కోసమే గంటల తరబడి సమాయాన్ని కేటాయిస్తుంటాడు. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విక్రమ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌లో.. కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్...
కన్నడలో మొదలైన కాంతార క్రేజ్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. కెజియఫ్ తర్వాత కన్నడ నుంచి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 450 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన హోంబలే ఫిల్మ్స్‌కు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో లెక్కలు వేసుకోండి. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. క్లైమాక్స్‌లో ఆడియెన్స్‌ను ఓ ట...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30ని సెట్స్ పైకి వెళ్లలేదు. అసలు ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే.. దర్శకుడు కొరటాల శివతో కమిటయ్యాడు ఎన్టీఆర్. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది.. సంచలనంగా నిలిచింది.. ఆస్కార్ రేసులో కూడా ఉంది. అయినా ఎన్టీఆర్ మాత్రం మళ్లీ మేకప్ వేసుకోలేదు. అయితే ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా.. నెక్స్ట...
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్లో వస్తున్న 50వ ప్రాజెక్ట్ కావడంతో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్. ఆర్ఆర్ఆర్ వంటి సెన్సేషన్ తర్వాత.. వస్తున్న చరణ్ వస్తున్న సినిమా కావడంతో ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. అయితే స్టార్టింగ్‌లో జెట్ స...
డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక వీరాభిమానిగా.. బాలయ్యను తెరపై ఎలా చూపించాలో.. అలా చూపించాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అఖండ, అన్‌స్టాపబుల్ జోష్‌లో ఉన్న బాలయ్యతో పాటు.. ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపాడు వీరసింహారెడ్డి. దాంతో సంక్రాంతికి థియేటర్ల వద్ద మాస్ జాతర జరిగింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర వీరసింహుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్‌తో ఊచకోత కోస్తున్నాడు. జనవరి 12న...
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ”అన్ స్టాపబుల్” టాక్ షో దూసుకుపోతోంది. మొదటి సీజన్ కన్నా రెండో సీజన్ లో విపరీతమైన క్రేజ్ ను ఈ షో సొంతం చేసుకుంది. బాలయ్య తన ప్రశ్నలతో సెలబ్రిటీల నుంచి సమాధానాలు రాబట్టుతున్నాడు. ఈ షోకు ఇప్పటి వరకూ సెలబ్రిటీలే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు. Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala ...
రోడ్లు ఖాళీగా ఉన్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరు. ఇంకేం రయ్ మంటూ దూసుకెళ్దామని అనుకుంటే హీరోకు జరిగినట్టే జరుగుతుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉత్సాహంతో బైక్ ను యమ స్పీడ్ తో వెళ్లాడు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు. పోలీసులు లేకున్నా ఎలా చిక్కాడని అనుకుంటున్నారా? మన ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లు ఉన్నాయేగా. ఆత్రుత ఆపుకోలేకపోయి పోలీసులకు దొరికినట్లు ఆ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ నట...
చాలా మంది సెలబ్రిటీలు ఫోటోషూట్ తో ఫేమస్ అవుతున్నారు. వారి సరసన ఇప్పుడు బుల్లితెర నటి రీతూ చౌదరి చేరింది. టాలీవుడ్ లో ఆమె సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయ్యింది. బుల్లితెరపై రీతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో చేశాక ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. తాజాగా రీతూ చౌదరి వరుస ఫోటో షూట్లతో బిజీగా ఉంటోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ పై సంధ్యా వెలుగుల […]
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్న ఏకైక పేరు ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా.. వార్తల్లో నిలుస్తునే ఉంది. ఈసారి ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడమే లేట్ అంటున్నాయి హాలీవుడ్ ప్రిడిక్షన్స్. అ...
ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మ...
‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేది థియేటర్లలో విడుదల కానుంది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో టీనా శిల్పరాజ్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రైటర్ పద్మభూషణ్ సినిమా కథ విజయవా...
నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ఆషిక రంగనాథ్ అనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ‘అమిగోస్’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘ఎక ఎక ఎకా .. ఎక్కడ...
కాంతారా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియోను డైరెక్టర్ రిషబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కన్నడ పరిశ్రమ నుంచి ‘కాంతార’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యింది. నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.You surrender to the nature & worship the [&hell...