తన అందం పైన కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ప్రముఖ సినీ నటి సమంత గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం నాటి శాకుంతలం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, శక్తిని కూడదీసుకొని ఆమె ట్రైలర్ లాంచ్‌కు రావడం గమనార్హం. ఆమె మాటల్లో, చేతల్లో ఆరోగ్య పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోను ఓ నెటిజన్ ఆమె అందంపై...
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికా పర్యటనలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్నేషనల్ రేంజ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా రెండు నామినేషన్లు పొందింది. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార...
వీరసంహారెడ్డి పై గంటగంటకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాస్ మొగుడుగా రచ్చ రచ్చ చేస్తున్నాడు బాలయ్య. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు వంటి సాంగ్స్ తర్వాత.. మాస్ మొగుడుగా వచ్చాగు బాలయ్య. ఇక ఈ సాంగ్ చూసిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట పక్కా మాస్ నంబర్‌గా ఉంది. ఈ పాటలో డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్.. బాలయ్యతో [&...
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ రిలీజ్ టైం దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున.. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రెడ్డిగారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్.. మాస్ మొగుడు సాంగ్ ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసు...
మాస్ మహారాజా రవితేజ హీరోగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది ధమాకా మూవీ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. రవితేజ కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ధమాకా 107 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఆ సక్సెస్‌ని ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంది ధమాకా టీమ్. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనే ఆసక్తి నె...
నందమూరి నటసింహం నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండడం.. సాంగ్స్, ట్రైలర్ అదిరిపోయేలా ఉండడంతో.. సాలిడ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇదే ఊపులో అన్‌స్టాపబుల్‌లో సందడి చేయబోతోంది వీరసింహారెడ్డ టీమ్. సంక్రాంతికి టెలికాస్ట్ కాన...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. అయితే పుష్ప2 పై పెరిగిన అంచనాలను అందుకోవడానికి.. కాస్త గట్టిగానే ట్రై చేస్తున్నాడు సుకుమార్. అందుకోసం ఏకంగా 350 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు. అంతేకాదు ఈసారి భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఇ...
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణంపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖపట్టణంలో పరిశ్రమలు విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను విశాఖపట్టణంలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖ వాసుడిని అవుతానని అన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవె...
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయి.. ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అందుకే జూన్ 16కి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దాంతో ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను మరిచిపోయినట్టే కనిపిస్తోంది.. ప్రభాస్ కూడా ఆదిపురుష్ గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. దర్శకుడు ఓం రౌత్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ సినిమాను మరో తెలుగు సినిమా ‘హనుమాన్’తో పోలుస్తున్నారు నెటిజన్స్. యం...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో సలార్ పై ఊహకందని అంచనాలున్నాయి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ రేంజ్ ఎలివేషన్ పడితే.. స్క్రీన్లు చిరిగిపోతాయని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కాబోత...
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ట్రైలర్స్ చూశాక కథపై ఓ అంచనాకు వచ్చేశారు ఆడియెన్స్. అంతేకాదు ట్రైలర్స్ చూశాక.. ఈ సినిమాల పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. పైగా తమ అభిమాన హీరోలను ఎలా చూపిస్తామో చూడండి అంటూ.. అటు బాబీ, ఇటు గోపీచంద్ మలినేని ఊహకందని విధంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాల్లో ఓ పది, పదిహేను నిమిషాలు అరాచకం జరగబోతున్నట్టు తెలుస్తోంది. రెండు సినిమాలకు క...
లేడీ ఓరియెంట్ ప్రాజెక్ట్ యశోదతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సమంత.. ఇప్పుటు ‘శాకుంతలం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాళిదాసు రాసిన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా.. ఆమె భర్త దుష్యంత పాత్రలో దేవ్ మోహన్ నటించాడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని.. ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న...
ప్రముఖ నటి సమంత భావోద్వేగానికి గురయ్యారు. మయోపైటిస్ కారణంగా ఆమె చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం శాకుంతలం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు గుణశేఖర్ మాటలకు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తాను మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు భారత్ వచ్చి, నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నదని, ఈ విషయం తనతో చెబితే, తాను శాకుంతలం కథ చెప్పానని, పురాణాల్లోని ఇలాం...
అనుకున్నట్టే జరిగింది.. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్నే నిజం చేశాడు నిర్మాత దిల్ రాజు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి.. వారసుడు తెలుగు వెర్షన్ వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ్‌లో ఒకేసారి రిలీజ్ చేయాలని.. జనవరి 11న డేట్ లాక్ చేశారు. కానీ తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు క్లారిటీ ఇ...
బాలకృష్ణ, చిరంజీవి కోసం వెనక్కి తగ్గిన దిల్ రాజు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల సినిమాల కోసం తాను తన తెలుగు వర్షన్ వారసుడు సినిమానా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది తనపై పడి ఏడుస్తున్నారని, థియేటర్లు మొత్తం తానే తీసుకుంటున్నట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశార...