• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ప్రభాస్-సుకుమార్‌’ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మన లెక్కల మాస్టరు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్టు.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 నిర్మించిన అభిషేక్ అగర్వాల్ సెట్ చేసినట్టు చెప్పారు. అంతకు ముందు అభిషేక్ అగర్వాల్.. ప్రభాస్, సుకుమార్‌ను కలిసిన ఫోటోలు షేర్ చేయడంతో.. నిజంగా...

December 27, 2022 / 10:59 PM IST

ఫైనల్ టచ్ ఇచ్చిన ‘ప్రభాస్-పవన్’!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేమి లేదు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోల నుంచి కొత్త సినిమాలేవి రిలీజ్‌కు రెడీగా లేవు. వీళ్ల నుంచి సినిమాలు రావాలంటే.. ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సి ఉంది. పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండగా.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ జూన్‌...

December 28, 2022 / 03:13 PM IST

డబుల్ ధమాకా.. ‘వాల్తేరు వీరయ్య’ నిజంగా పూనకాలే!

మాస్ మహారాజా రవితేజ నుండి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేయగా.. ధమాకాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు రవితేజ. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. భారీ ఓపెనింగ్స్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. పేరుకు తగ్గట్టే రెండో రోజు, మూడో రోజు కూడా డబుల్, త్రిబుల్ డోస్‌ కలెక్షన్లను రాబట్టింది. వీకెండ్‌కు క్రిస్మస్ కలిసి రావడంతో బాక్సాఫీ...

December 27, 2022 / 10:52 PM IST

SSMB28లో అదిరిపోయే ఐటెం.. ఇదే క్లారిటీ!

ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజెంట్ మహేష్ ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు.. తిరిగొచ్చాక షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చి దశాబ్దానికి పైగాన...

December 27, 2022 / 10:37 PM IST

అన్‌స్టాపబుల్2: ‘పవన్-బాలయ్య’ ఇదేం రచ్చ!

అన్ స్టాపబుల్ టాక్ షో మొదలు పెట్టినప్పుడు.. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో అవుతుందని ఎవరు ఊహించలేదు.. అసలు అల్లు అరవింద్ కూడా ఊహించలేదు. అంతకుమించి పాపులారిటినీ సొంతం చేసుకుంది అన్‌స్టాపబుల్ టాక్ షో. రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతునే ఉంది. దీనంతటికి కారణం నందమూరి బాలకృష్ణ అనే చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా బాలయ్యతో బడా స్టార్స్ సందడి చేస్తుండడంతో.. ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్ప...

December 27, 2022 / 10:30 PM IST

మరోసారి ‘రేసుగుర్రం’ కాంబో!?

ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి పుష్ప2 చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పెరిగిన అంచనాలను అందుకునేందుకు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బన్నీ, సుకుమార్. ఇటీవలె ఓ ఐదు రోజులు షూటింగ్ కూడా చేశారు. వచ్చే ఏడాది ఎండింగ్ లేదా.. 2024లో పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయమంటున్నారు. అందుకే బన్నీ మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ ...

December 27, 2022 / 05:06 PM IST

చరణ్ కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్!?

ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్‌సీ15 చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో.. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శంకర్ మార్క్‌లో బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.. తండ్రి కొడుగుగా కనిపించనున్నాడు. ఈ సిన...

December 27, 2022 / 05:00 PM IST

శ్రీలీల రెమ్యూనరేషన్ డబుల్ చేసిందా!?

అందం, అభినయమే కాదు.. డ్యాన్స్‌ పరంగా దుమ్ముదులిపేస్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీదే హవా. ధమాకా సినిమా సక్సెస్ జోష్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉంది శ్రీలీల. డిసెంబర్ 23న రిలీజ్ అయిన ధమాకా మూవీ.. నాలుగు రోజుల్లోనే 41 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుందని ప్రకటించారు మేకర్స్. ఇది నిజంగానే మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. అందుకే థియేటర్లో మాస్ జాతర చేస్తున్నారు...

December 27, 2022 / 03:56 PM IST

మల్టీస్టారర్ ప్లానింగ్‌లో ‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్’!?

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. అయితే కొరటాల శివతో చేయాల్సిన ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు కొరటాల. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్...

December 27, 2022 / 03:51 PM IST

‘అవతార్2’ రికార్డు స్థాయి వసూళ్లు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు.. ఎప్పుడెప్పుడు పండోర గ్రహంపైకి వెళ్దామా అని ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు డిసెంబర్ 16న అవతార్: ది వే ఆఫ్ వాటర్ థియేటర్లోకి వచ్చేసింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవడంతో.. ఫస్ట్ డే భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఆ తర్వాత  మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్స్‌ డ్రాప్ అయ్యాయి. లేదంటే ఈ పాటికి వసూళ్లుసునామి వచ్చే ఉండేది. ఇప్పటివరకు మ...

December 27, 2022 / 03:33 PM IST

సంచలనం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదట!

బాలీవుడ్‌లో నెపొటిజం పై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తునే ఉన్నాయి. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు దారుణమైన పరిస్థితికి పడిపోవడానికి ఇది కూడా ఓ కారణం. ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్ల వారసులే బాలీవుడ్‌ను ఏలుతున్నారు. అందుకే ఏ సినిమా వచ్చినా బాయ్ కాట్ చేస్తున్నారు బాలీవుడ్‌లోని ఓ వర్గం వారు. దానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ముడిపెడుతూ.. బాలీవుడ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. లైగర్ సినిమాలో హీరోయిన్...

December 27, 2022 / 03:23 PM IST

ఆ రోజు ‘ఏజెంట్’ రిలీజ్ డేట్ అనౌన్స్!?

‘అఖిల్’ సినిమాతో ఫస్ట్ అటెంప్ట్‌తో మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూశాడు అక్కినేని అఖిల్. అయితే ఇప్పటి వరకు అఖిల్‌కు మాస్ హిట్ పడలేదు. కానీ సాఫ్ట్‌గా, లవర్‌ బాయ్‌గా మెప్పించాడు. అయితే ఈసారి మాత్రం మాసివ్ హిట్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా సైరా నరసింహారెడ్డి తర్వాత కమర్షియల్ హిట్ కో...

December 26, 2022 / 10:12 PM IST

వైరల్‌గా మారిన ‘ఒక్కడు-ఖుషి’ట్రైలర్స్!

ఈ ఇయర్ ఎండింగ్‌లో అంటే.. డిసెంబర్ 23న రిలీజ్ అయినా ధమాకా, 18 పేజెస్ సినిమాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి థియేటర్లో వచ్చే వరకు.. ఈ సినిమాలే సందడి చేయనున్నాయి. అందుకే ఈ మధ్యలో మేమున్నాం అంటున్నారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి.. పవన్ కళ్యాణ్ బర్...

December 26, 2022 / 09:53 PM IST

విజయ్ దేవరకొండ మరో ఆట!?

లైగర్ మూవీ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ.. ఇద్దరి పాన్ ఇండియా ఆశలను ఆవిరి చేసేసింది. దీని దెబ్బకు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌ జనగణమన ఆగిపోయింది. ఆపై పూరి, రౌడీ ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రజెంట్ పూరి మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రాసే పనిలో ఉండగా.. విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాకపోతే అప్ కమింగ్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప...

December 26, 2022 / 09:40 PM IST

క్రేజీ కాంబో.. ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్!?

ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వాస్తవానికి సుకుమార్ ఫస్ట్ ఫిల్మ్ ‘ఆర్య’ను ప్రభాస్‌తో చేయాలనుకున్నాడు సుకుమార్. కానీ ఎందుకో వర్కౌట్ అవలేదు. అయితే ఆర్య తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు సుకుమార్. కానీ ప్రభాస్‌తో మాత్రం సినిమా సెట్ అవలేదు. అయితే.. ఇప్పుడు ప్రభాస్, సుకుమార్ కాంబోలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స...

December 26, 2022 / 09:37 PM IST