ఎలాంటి అప్డేట్ ఇచ్చినా.. పూనకాలు లోడింగ్ అంటూ చెబుతున్నాడు ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ. ఒక మెగాస్టార్ అభిమానిగా ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో తెరకెక్కించానని అంటున్నాడు. అందుకు తగ్గట్టే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. వరుస అప్డేట్స్ ఇస్తోంది చిత్ర యూనిట్. అలాగే అతి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టాలని చూస...
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమాను ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు.. తిరిగి రాగానే సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నారట. దాంతో కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సైఫ్ అలిఖాన్‌ను విలన్‌గా ట...
క్రాక్ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మెప్పించలేకపోయాడు రవితేజ. అందుకే ఇయర్ ఎండింగ్‌లో వచ్చి.. న్యూ ఇయర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు మాస్ మహారాజా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా.. డిసెంబర్ 23న థియేటర్లోకి వచ్చి మాస్ జాతర చేయిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే 10 కోట్లు, రెండో రోజు 19 కోట్లు, మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా గ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోలలో ఒకరని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. ఇక సెట్స్ పై ఉన్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం పక్కా అంటున్నారు. అయితే ఈ సినిమాల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతో...
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. గతంలో ఈ నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలారు. వీళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండేది. అయితే నెక్స్ట్ జనరేషన్ హీరోలు రేసులోకి రావడంతో.. ఈ సీనియర్ హీరోల హవా కాస్త తగ్గింది. ప్రస్తుతం వెంకీ, నాగ్ రేసులో వెనకబడిపోగా.. చిరు, బాలయ్య మాత్రం యంగ్ హీరోలకు ధీటుగా దుమ్ముదులుపుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఇద్దరి మధ్య పోటీ నెక్స్ట్ లెవల్లో ఉండబోతోంది. ఇప్పటిక...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ పాలనలో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రైతుల గోస ఏనాడైనా మీ కంటికి కనపడిందా ? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రైతు బంధు ఇస్తున్నామని చెప్పి.. రైతులకు మేలు చేసే రాయితీలు అన్నీ బంద్ చేశారన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల స...
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే బాలయ్య.. అన్ స్టాపబుల్ షో కి రానున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో పై చాలా హైప్ వచ్చేసింది. అయితే… ఈ షోకి ముందే… పవన్ , బాలయ్యతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ -2 షో షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న బాలకృష్ణ, పవన్ కల్యాణ్ షో షూటింగ్ కానుంది. […]
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ అఫీషియల్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి మరో అప్డేట్ రాలేదు. అయితే సలార్ నిర్మాత, హోంబలే అధినేత విజయ్ కిరగం...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై.. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇదే. దాంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎద...
పెళ్లి సందడి తర్వాత ధమాకాతో మంచి హిట్ అందుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. మాస్ మహారాజా రవితేజ సరసన దుమ్ముదులిపేసింది. ఆమె డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. దాంతో శ్రీలీల టాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాతో పాటు.. రామ్, బోయపాటి శ్రీను పాన్ ఇండియా ప్రాజెక్ట్.. నితిన్-వక్కంతం వంశీ సినిమాలోనూ నటిస్తోంది. అలాగే న...
ఈ సారి సంక్రాంతి వార్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. అయితే సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, చిరు మాత్రం ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి, 13న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య.. సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత బాలయ్య, చిరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండడంతో.. ఫ్యాన్స్ తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటికే నువ్వా, నేనా అన్నట్టుగా అప్డే...
ముందు నుంచి చెప్పినట్టే మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాతో మాసివ్ ట్రీట్ ఇచ్చేశాడు. దాంతో ఇది రవితేజ టైం అని అంటున్నారు. మాస్ రాజా కూడా ధమాకా తర్వాత మూడు వారాల గ్యాప్‌తో మరోసారి మాస్ జాతరకు రెడీగా ఉండండని అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో న...
బుట్టబొమ్మకు ఆఫర్లు వస్తున్నా.. సరైన హిట్ మాత్రం పడడం లేదు. ఈ ఏడాదిలో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది అమ్మడు. 2022లో పూజా నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు అమ్మడిని నిరాశ పరిచాయి. అయితే హ్యాట్రిక్ ఫ్లాపులే అనుకుంటే.. పూరీ జగన్నాథ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఎఫ్3లో ఓ ఐటెం సాంగ్ చేసిన సోసోగానే నిలిచింది. అయితే...
మాస్ మహారాజా రవితజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అనడానికి ప్రస్తుతం థియేటర్లో జరుగుతున్న మాస్ జాతర చూసి చెప్పొచ్చు. ఈ వారం రిలీజ్ అయిన రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ‘ధమాకా’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా రవితేజ ప్రమోషన్స్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే ధమాకా థియేటర్లో మాస్ జాతర చేయిస్తోంది. ఎంతలా అంటే.. కొన్ని చోట్ల స్క్రీన్స్ కూడా చిరిగిపోయాయి. ఈ సిన...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా పై ఊహకందని అంచనాలున్నాయి. అసలు ఇప్పటి వరకు సలార్ నుంచి కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి.. కనీసం టీజర్ కూడా రాలేదు. కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయమంని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ అభిమానులు. అందుకు తగ్గట్టే మరింత టెంప్ట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీని నిర్మిస్తున్నహోంబళే సంస్థ అధినేత విజయ్ కిరగందుర్.. సలార్ ...