ప్రస్తుతం కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ ‘వారిసు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాంతో తమిళ్‌తో పాటు తెలుగులోను వారసుడు పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్ట...
దర్శక ధీరుడు రాజమౌళి చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్నఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ దిశగా అడుగులేస్తోంది. ఊహించినట్టే ఈ మూవీలోని మాస్ బీట్ ‘నాటు నాటుR...
కెజియఫ్ సిరీస్ చూసిన తర్వాత సలార్ సినిమా ఇంకెలా ఉంటుందోనని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. పైగా ప్రభాస్ కటౌట్‌ను ప్రశాంత్ నీల్ ఇంకెలా ఎలివేట్ చేస్తున్నాడోనని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ మూవీ చాలా భాగం షూ...
మెగా, అల్లు ఫ్యామిలీ గురించి ఏదో పుకారు వినిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్.. మెగా బ్రాండ్‌ను పక్కకు పెట్టి.. అల్లు బ్రాండ్‌తో సాగుతున్నాడని.. ఫ్యాన్స్ రచ్చ చేస్తునే ఉన్నారు. ఆ మధ్యన అయితే సోషల్ మీడియాలో అల్లు, మెగా వార్ ఊహించని విధంగా జరిగింది. దారుణమై కామెంట్లతో రెచ్చిపోయారు ఫ్యాన్స్. అసలు సమయం సందర్భం లేకుండా ఇరు కుటుంబాల మధ్య రూమర్లు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇటు అల్లు వారుగానీ, మెగ...
‘చరణ్-బన్నీ’కి అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఖుషీ! ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరెస్తున్నారు. ఒకేసారి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దాంతో అల్లు, మెగా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్‌కు అహ్మదాబాద్‌లో అత్యంత ఘనంగా జరగనున్న ఆధ్యాత్మిక వేడుకలు.. PSM 100కి రావాలంటూ ఆహ్వానం అందింది...
ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 దండయాత్రకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిగతా దేశాల్లో ఏమో గానీ.. ఇండియాలో మాత్రం ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం.. అవతార్2 కి బాగా కలిసొచ్చేలా ఉంది. హిందీతో పాటు సౌత్‌లో అవతార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 కోసం మల్టీప...
దాదాపుగా హీరో, హీరోయిన్లంతా.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లైతే ఒకటి రెండు సినిమాల సక్సెస్‌తో కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇక హీరోలైతే అంతకుమించి అనేలా డిమాండ్ చేస్తుంటారు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తే.. మరింతత భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడు యంగ్ హీరో నిఖిల్. ఊహించని విధంగా ‘కార్తికేయ2′ మూ...
ప్రస్తుతం ఎక్కడ చూసిన అవతార్ 2 గురించే చర్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో అవతార్ 2 థియేటర్స్ లిస్ట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. స్క్రీన్స్‌తోనే అవతార్ 2 రికార్డు వేట మొదలైందని అంటున్నారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పండోరా గ్రహం. అయితే ఈ సారి పండోరా నుంచి వాటర్‌లోకి తీసుకెళ్లబోతున్నాడు జేమ్స్ కామెరూన్. ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తం...
ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ చర్చ జరుగుతునే ఉంది.. రాజమౌళి మైండ్‌లో నిజంగానే ఆర్ఆర్ఆర్2 ఐడియా ఉందా.. ఒకవేళ ఉంటే ఎప్పుడుంటుంది.. అసలు ఉంటుందా.. అనే సందేహాలెన్నో ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీక్వెల్ గురించి హిట్ ఇచ్చేశాడు జక్కన్న. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఈ సారి ఆస్కార్ రేసులో నిలవడం ఖాయమంటున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ఆస్క...
అవతార్ 2 క్రేజ్ ఎలా ఉందో సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం.. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్.. ప్రస్తుతం ఈ సినిమా టికెట్స్ దొరికాయ.. లేదా.. అనే చర్చలో ఉన్నారు. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్స్‌లో అవతార్2 స్పెషల్ ప్రీమియర్స్ పడిపోయాయి. దాంతో మన దగ్గర టాక్ ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన అవతార్2 అద్భుత సృష్టిని చూసేందుకు.. ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కెరీర్లో ‘పుష్ప’ మూవీ ఐకానిక్‌గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఓటీటీలో సందడి చేస్తునే ఉంది ఈ మూవీ. అందుకే అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాల లిస్టులో.. నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాంటి పుష్ప మూవీకి భారీ డ్యామేజ్ జరిగింది. డిసెంబర్ 8న పుష్ప మొదటి భాగాన్ని రష్యన్ లాంగ్వేజ్‌లో డబ్ చేసి విడుదల చేశారు. బన్నీ, సుకుమార...
సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పోటీ పడేందుకు సై అంటున్నాడు ‘వారసుడు’. కాకపోతే అతను తమిళ్ వారసుడు కావడంతో.. చిరు, బాలయ్యను తట్టుకుంటాడా అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ వారసుడు వెనకలా మాస్టర్ మైండ్ దిల్ రాజు ఉండడంతో.. గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. అందుకే వారసుడు ప్రమోషన్స్‌ను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. వారసుడు చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుక...
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు రాజమౌళి. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. దాంతో ఈ సారి ఆస్కార్ మన సొంతం అంటున్నారు. ఇక హాలీవుడ్ మేకర్స్ అయితే జక్కన్నను హాలీవుడ్‌కి వచ్చేయమంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం టాలీవుడ్ బిగ్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నానని చెబుతున్నాడు. దా...
ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ మూవీ రాబోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇక ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యినట్లు తెలుస్తోంది. సుమారు...
బాలయ్య, ప్రభాస్.. అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే షో తాలుకు ఫోటోలు మంచి వైరల్‌గా మారాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. అది చూసిన తర్వాత ప్రభాస్ ఎపిసోడ్ అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పొచ్చు. త్వరలోనే దీని ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది ఆహా టీమ్. అయితే మోస్ట్ అవైటేడ్‌గా మారిన ఈ షోలో చరణ్ కూడా సందడి చేసినట్టు తెలుస...