ఎప్పుడైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారని రాజమౌళి ప్రకటించారో.. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొట్టుకుంటునే ఉంటున్నారు. సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్ వార్ కాస్త పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ విషయంలో రాజమౌళి కూడా టార్గెట్ అయ్యాడు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ చరణ్, ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపిస్తునే ఉన్నారు.. నాటు నాటు సాంగ్‌కు స్...
ఈ ఏడాది ‘ఎఫ్3’ సినిమాతో ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్.. విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో దేవుడిగా నటించారు. ప్రస్తుతం వెంకీ చేతిలో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఎఫ్ 3 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే మరోసారి ‘నారప్ప’ మూవీతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు వెంకీమామ. కరోనా కారణంగా గతేడాది వెంకీ నటించిన నారప్ప, దృశ్యం సినిమా...
మేమంతా బాగానే ఉంటాం.. మా మధ్య మంచి రిలేషిన్ ఉంటుంది.. కానీ మీరు మీరే కొట్టుకు చస్తుంటారు.. అని అభిమానులను ఉద్దేశించి.. ప్రతి హీరో చెప్పే మాట ఇదే. కానీ మేమింతేగా.. మారము అంటే మారం.. అవసరమైతే ఏదైనా చేస్తాం.. ఇది ఫ్యాన్స్ వెర్షన్. అయితే ఒకప్పుడంటే డైరెక్ట్‌గా వాదించుకునేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటోంది. తమ అభిమాన హీరో గురించి అలా ఏదైనా పోస్ట్ చేయడమే ఆలస...
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ.. ఆది నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా కాలానికి పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక లాంచ్ అయినా తర్వాత సెట్స్ పైకి వెళ్లడానికి కూడా చాలా సమయం తీసుకుంది. ఇక షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ దగ్గరే ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి తిరిగి సెట్స్ పైకి వెళ్లడం లేదు. మహేష్ తల్ల...
ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో విలక్షణమైన క్యారెక్టర్స్ చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. క్షణం.. అమీతుమీ.. గూఢచారి.. ఎవరు.. మేజర్ సినిమాలతో అలరించాడు. ఇక ఇప్పుడు ‘హిట్-2’ మూవీతో మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ ది స...
క్రాక్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అయితే ఈసారి పేరుకు తగ్గట్టే.. మాస్ మహారాజా థియేటర్లో మాస్ జాతరను ఫుల్ ఫిల్ చేసేలానే ఉన్నాడు. ప్రస్తుతం ‘ధమాకా’ అనే ఫక్తూ కమర్షియల్ మూవీ చేస్తున్నాడు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘ధమాకా’ తెరకెక్కుతోంది. రవితేజ సరసన యంగ్ బ్యూ...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ.. ఈ ఇద్దరిది టాలీవుడ్లో డెడ్లీ కాంబినేషన్. ఇద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంతకు ముందు రవితేజ ఎన్ని సినిమాలు చేసినా.. హీరోగా నిలబెట్టింది మాత్రం పూరి జగన్నాథే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా రవితేజకు హిట్ ఇచ్చిన పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు చేశాడు. అయితే...
తమిళ్ హీరో దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లో మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తెలుగు తప్పితే.. మిగతా భాషల్లో పెద్దగా పట్టు లేదు. అయినా గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు విజయ్. అందుకే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు.. విజయ్‌తో ‘వారసుడు’ సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్పొచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవర...
మెగాస్టార్ అప్ కమింగ్ ఫిల్మ్ ఊరమాస్‌గా రాబోతోంది. అందుకే ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, బాస్ పార్టీ సాంగ్‌తో దుమ్ముదులిపాడు డీజె వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్త...
సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు.. అలీ పిలవలేదు.. అందుకే రాలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో… ఆ వార్తలకు, కామెంట్లకు అలీ చెక్ పెట్టారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చి...
తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతానికి బాలయ్య, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ వారసులు తెరంగేట్రానికి రెడీగా ఉన్నారు. కాస్త లేట్ అయినా కూడా.. వీళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. అయితే ప్రజెంట్ ఘట్టమనేని అభిమానులు మాత్రం.. ఈ విషయంలో ఖుషీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రస్తు...
మామూలుగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో హల్ చల్ చేస్తుంటారు. ఇక రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. కొంచెం స్టైలిష్‌గా బైక్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పవన్ బైక్ రైడ్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో పాన్ ఇండియన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎం. రత్నం నిర్మాతగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ...
ఊహించని విధంగా ‘అన్ స్టాపపబుల్ షో’తో హోస్ట్‌గా దుమ్ములేపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న’అన్ స్టాపపబుల్’.. సీజన్ 1 ని ముగించుకోని.. ఇటీవలె సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సీజన్లో బాలయ్య ఫన్ డోస్ మరింత పెంచాడు. అయితే ఈ సారి స్టార్ హీరోల సందడి కాస్త తగ్గింది. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ.. అడివి శేష్, శర్వానంద్ లాంటి యంగ్ హీర...
ప్రస్తుతం రష్మికపై కన్నడ ఇండస్ట్రీ మండిపడుతున్న సంగతి తెలిసిందే. సొంత ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతోందని.. ఛాన్స్ ఇచ్చిన సొంత బ్యానర్ పేరు చెప్పలేదని.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ దెబ్బకు అమ్మడిని ఏకంగా కన్నడలో బ్యాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇంకా ఆ విషయంలో క్లారిటీ లేదు. అయితే దీని వల్ల రష్మికకు గట్టి దెబ్బే పడేలా ఉంది. ఇప్పటికే కన్నడ మేకర్స్ ఆమె తీర...
గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో.. ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కృతి సనన్‌తో పాటు వరుణ్ ధావన్.. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్యార్ లేదు, పీఆర్ స్టంట్ కాదని.. మా మధ్య ఏం లేదని చెప్పింది కృతి. వరుణ్ కూడా ఇదంతా ఫేక్ అని రాసుకొచ్చాడు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలాంటి కామెంట్లు చేయడం ఎందుకు.. మళ...