• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

దిల్ రాజు సినిమాలో ‘లవ్ టుడే’ హీరోయిన్‌!

మంచి కంటెంట్ ఉంటే చాలు.. ఆటోమేటిక్‌గా జనాలను థియేటర్‌కి రప్పించొచ్చు. ఇటీవల వచ్చిన కాంతార సినిమానే అందుకు నిదర్శనం. మౌత్‌ టాక్‌తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. ఇదే స్ట్రాటజీతో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ టుడే’ని తెలుగులో రిలీజ్ చేశారు నిర్మాత దిల్ రాజు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. పోయిన వారం థియేటర్లలోకి వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమాకి పాజిటి...

December 1, 2022 / 02:26 PM IST

‘వారసుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!

చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పొంగల్ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. అలాగే విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. అయితే  కోలీవుడ్‌లో ఈ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండనుంది. కానీ ఇక్కడ చిరు, బాలయ్యదే హవా.. అయితే వారసుడు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు కాబట్టి.. తెలుగులోను కాస్త బజ్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే థియేటర్ల విషయంల...

December 1, 2022 / 02:23 PM IST

సాయి ధరమ్ తేజ్ కోసం యంగ్ టైగర్!

గతేడాది రిపబ్లిక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అయితే ఆ సమయంలో సాయి ధరమ్ యాక్సిడెంట్‌కు గురవడంతో.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే కాస్త గ్యాప్‌ తర్వాత సినిమా చేస్తున్నాడు తేజ్. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు సాయి ధరమ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి...

December 1, 2022 / 02:20 PM IST

‘ఖుషీ’ కొత్త రీ రిలీజ్ డేట్ ఇదేనా!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేస్‌లో.. బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేసి ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, ఒక్కడు.. పవర్ స్టార్ జల్సా, తమ్ముడు.. సినిమాలను బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసి రికార్డులు క్రియేట్ చేశారు. అలాగే బాలయ్య చెన్నకేశవరెడ్డి.. ప్రభాస్ రెబల్, బిల్లా, వర్షం సినిమాలను కూడా రీ ...

December 1, 2022 / 12:59 PM IST

రిలీజ్‌ ముందు రీషూట్ ఏంది సామి!

‘కార్తికేయ 2′ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నిఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే నిఖిల్ అప్ కమింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిఖిల్ కూడా అందుకు తగ్గట్టే మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే అస్సలు కాంప్రమైజ్ అవడం లేదు. ప్రస్...

December 1, 2022 / 12:54 PM IST

రష్యాలో పుష్పరాజ్ ‘తగ్గేదేలే’!

తగ్గేదేలే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్.. అన్నట్టుగానే మరోసారి దుమ్ముదులుపుతున్నాడు పుష్పరాజ్. అయితే ఈ సారి విదేశి గడ్డపై హల్‌చల్ చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ సంచలనంగా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప డైలాగ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. డిసెంబర్ 8న రష్యన్ భాషలో గ్రాండ్‌గా విడుదల చేసేంద...

December 1, 2022 / 12:50 PM IST

ప్రభాస్ సాలిడ్ బౌన్స్ బ్యాక్.. ‘సలార్’ రష్ చూశాడట!

సలార్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ లెక్కన సలార్ థియేటర్లోకి రావడానికి ఇంకా పది నెలల సమయం ఉంది. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ రివ్యూ రావడం ఏంటనేది.. కాస్త చిత్ర విచిత్రంగానే ఉంది. అంతేకాదు ఆ రివ్యూ ఇచ్చిన వ్యక్తి కూడా అలాంటి వాడే. కానీ అప్పుడప్పుడు ఆయన చెప్పే పది మాటల్లో.. ఒక్కటైనా నిజం అవుతుంది. అందుకే ఆ క్రిటిక్ ఇచ్చిన సలార్ అప్టేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ […]

December 1, 2022 / 12:46 PM IST

‘ఏజెంట్’కి ఏమైంది.. ఇంకెప్పుడు!?

గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో డీసెంట్ హిట్ అందుకున్న అఖిల్.. ఈ ఏడాది ఏజెంట్‌గా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకోవడం పక్కా అని.. ఎదురు చూశారు అక్కినేని అభిమానులు. కానీ ఏజంట్ మాత్రం రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉన్నాడు. 2022లో వస్తాడనుకున్న ఏజెంట్.. ఏకంగా 2023కి షిప్ట్ అయిపోయాడు. అయితే నెక్ట్స్ ఇయర్ ఆరంభంలో ఏజెంట్ రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు ...

November 30, 2022 / 01:43 PM IST

కొరటాల వల్లే ఆచార్య ఫ్లాప్!?

ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది.. ఎవరి వల్ల అయింది.. ఇప్పటికీ ఈ చర్చ జరుగుతునే ఉంది. మెగాభిమానులు, కొరటాల అభిమానులు ఈ విషయంలో వాదోపవాదనలు చేస్తునే ఉన్నారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల.. ఇంత చెత్త సినిమా చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అలాగని మెగాస్టార్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఆచార్య పోయిందంటే కూడా నమ్మలేం. అసలు తెర వెనక ఏం జరిగిందనేది.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్.. కొరటాలకు మాత్రమే తెలుసు...

November 30, 2022 / 01:41 PM IST

RC 16 హీరోయిన్స్ గా వాళ్లిద్దరూ..!?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్సీ15 లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చి...

November 30, 2022 / 01:35 PM IST

‘సలార్-ఆదిపురుష్‌’ ఏది ముందు!?

ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల విషయంలో ఎటు తెల్చుకోలేకపోతున్నారు అభిమానులు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. ముందుగా ఆదిపురుష్ థియేటర్లోకి రానుంది. కానీ ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై నమ్మకం లేదంటున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాను రెండు, మూడు సార్లు వాయిదా వేశాడు. ఇక టీజర్ దెబ్బకు ఆరు నెలలు వెనక్కి వెళ్లాడు. అది కూడా సలార్ రిలీజ్‌కు దగ్గరగా ఆదిపురుష్‌ను తీసుకెళ్లాడు. జ...

November 30, 2022 / 01:22 PM IST

త్రివిక్రమ్‌ పై రాజమౌళి ఎఫెక్ట్ గట్టిగానే!

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిన రాజమౌళి.. ఆర్‌ఆర్ఆర్‌తో హాలీవుడ్ రేంజ్‌లకు వెళ్లారు. అంతేకాదు ఆస్కార్ రేసులో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అందుకే జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యాడు రాజమౌళి. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట...

November 30, 2022 / 01:18 PM IST

రామ్ చరణ్‌ సోషల్ మీడియా రికార్డ్!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సైతం చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఇన్ స్టా అకౌంట్లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకున్నాడు చరణ్. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దాదాపు 20 లక్షల ఫాలోవర్స్‌ను చరణ్ స...

November 29, 2022 / 05:54 PM IST

‘సాయి పల్లవి-కీర్తి సురేష్’ గుడ్ బై చెప్పబోతున్నారా!?

ఇప్పటి వరకు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరు కూడా..  కథానాయిక పాత్ర బలంగా ఉండే సినిమాలే చేస్తు వచ్చారు. అయితే ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారు. కీర్తి సురేష్ అయినా కొన్ని సినిమాల్లో నటిస్తోంది.. కానీ సాయి పల్లవి మాత్రం దూరంగా ఉంటోంది. గతేడాది నానితో ‘శ్యామ్ సింగరాయ్’.. నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో విజయాలు అందుకుంది సాయి పల్లవి. ఇక ఈ ఏడాది రానాతో ‘విరాట పర...

November 29, 2022 / 05:44 PM IST

మళ్లీ ‘ఎన్టీఆర్-త్రివిక్రమ్’ కలవబోతున్నారా!?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్‌ బాబుతో SSMB 28 మూవీ చేస్తున్నాడు. ఇలా ఇద్దరు బిజి బిజీగానే ఉన్నారు. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. కానీ ఓ బడా నిర్మాత మాత్రం ఈ ఇద్దరితో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. అది కూడా తారక్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని తెలిసి కూడా ఆ వ...

November 29, 2022 / 05:31 PM IST