బుల్లితెరపై దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు హీరోగాను దుమ్ముదులిపేశాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలతో పర్వాలేదనిపించిన సుధీర్.. రీసెంట్‌గా వచ్చిన గాలోడు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నవంబర్ 18న విడుదలైన ‘గాలోడు’ సినిమాలో సుధీర్ డ్యాన్సులు, ఫైట్లు ఇరగదీశాడని అంటున్నారు. అందుకే ‘గాలోడు’కు భ...
ఈ మధ్య హాట్ బ్యూటీ రష్మిక మందన పై కన్నడ వాసులు మండి పడుతున్నారు. కాంతార చూడలేదని చెప్పడంతో పాటు.. ఛాన్స్ ఇచ్చిన బ్యానర్ పేరు చెప్పలేదని.. ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. అంతేకాదు కన్నడలో బ్యాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా దీని పై రష్మిక స్పందించడం లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది రష్మిక. వారసుడు, పుష్ప2, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’.. రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రష్యాలో విడుదల కాబోతుంది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్‌లో జరిగే స్పెషల్ ప్రీమియర్ షోల కోసం చిత్ర యూనిట్ కూడా వెళ్లనుంది. బన్నీ-సుకుమార్ కూడా అటెండ్ అవనున్నారు. ఈ క్రమంలో తాజాగా.. పుష్ప రష్యన్...
ఒక్కసారి సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంటుంది. తాజాగా చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబో పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎన్టీఆర్ చేయాలనుకున్న ఈ సినిమాను.. చరణ్ ఎలా కమిట్ అయ్యాడు.. ఎన్టీఆర్ కథేనా, లేక కొత్త కథతో రాబోతున్నారా.. ఎన్టీఆర్ చెప్పడం వల్లే చరణ్ ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడా.. అనే సందేహాలు వెల...
ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు. కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ [...
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌లోకి వచ్చిన డీజే టిల్లు.. భారీ విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే హీరో సిద్ధు జొన్నలగడ్డకు బిగ్ బ్రేక్ ఇచ్చింది.. హీరోయిన్ నేహా శెట్టికి కూడా మంచి గుర్తింపు దక్కింది. అందుకే డీజె టిల్లు సీక్వెల్‌ను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌ను టిల్లు స్క్వేర్ అని కూడా ప్రకటించారు. అయితే ఈ సీక్వె...
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB28 ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. డిసెంబర్ 8వ తేదీ నుండి మహేష్ ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అవనున్నాడట. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ను ప్రారంభించి, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజ...
సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె వివాహాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. సినీ పెద్దలు చాలా మంది ఈ వేడుకకు హాజరై… నూతన వధూ, వరులను ఆశీర్వదించారు. అయితే… అలీకి అత్యంత సన్నిహితుడైన పవన్ మాత్రం… ఈ పెళ్లికి హాజరు కాకపోవడం గమనార్హం. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలీ, పవన్… మంచి స్నేహితులు అని అందరీ తెలుసు. అయితే.. రాజకీయంగా వారి మధ్య వచ్చిన దూ...
కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లవ్ టుడే’ మూవీని.. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తెలుగు కుర్రకారుకు తెగ నచ్చేసింది ‘లవ్ టుడే’. దాంతో రిలీజైన మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. షేర్ వచ...
సలార్ లేటెస్ట్ అప్టేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. అందుక సంబంధించిన ఫోటో కూడా షాక్ ఇచ్చేలానే ఉంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సలార్’ను తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స...
‘ఫిదా’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని.. నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేశారు క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మరోప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. కానీ అప్పట్లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే చాలా సమయం తీసుకోవడంతో.. ఈ ఇద్దరి కాంబో లేనట్టేనని అనుకున్నారు. మధ్యలో రానా...
ప్రస్తుతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టే.. ఆ బ్యూటీ కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ పై అమితమైన ప్రేమను చూపిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృతి సనన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో పెళ్లికి సిద్దమని.. ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే పలు ఇంటర్య్వూల్ల...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అందుకోవడంతో.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ తన లైనప్ సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలను సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. కానీ ఎన్టీఆర్ పక...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులరిటీని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు రష్యన్ భాషలోను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా వచ్చే నెల.. అంటే డిసెంబర్ 8న, రష్యాలో ‘పుష్ప: ది రైజ్...
‘అవతార్ 2’ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఏ ఇండియన్ సినిమాకు కూడా లేనంత భారీ క్రేజ్ ఉంది. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్.. కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే అవతార్ సీక్వెల్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది. ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ...