అసలే సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అవడంతో.. నిరాశలో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. దాంతో బాహుబలి తర్వాత ఒక్క హిట్ పడితే చాలంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ కూడా సాలిడ్‌గా ఉండడంతో.. 2023 డార్లింగ్‌దేనని చెబుతున్నారు. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ సెప్టెంబర్ 28న రాబో...
నెల రోజుల గ్యాప్‌లోనే రెండు మాసివ్ ప్రాజెక్ట్స్‌తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ముందుగా ‘ధమాకా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఆ తర్వాత 20 రోజులకు.. అంటే జనవరి 13న, మెగాస్టార్‌తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ధమాకా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ఇప్...
ఇప్పటికే వారసుడు, వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఈ రెండు సినిమాలు జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర తలపడేందుకు సై అంటున్నాయి. దాంతో అందరి దృష్టి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ పైనే ఉంది. ఇప్పటికే బాలయ్య ముందా.. చిరు ముందా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. అనుకున్నట్టే బాలయ్య తర్వాతే ...
బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షో.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక పై మరో లెక్క అన్నట్టుగా మారబోతోంది. ఫస్ట్ సీజన్లో స్టార్ హీరోలతో సందడి చేసిన బాలయ్య.. ఈ సారి పొలిటికల్ టచ్ ఎక్కువగా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడని తెలియడంతో.. ఆ సమయం కోసం అభిమానులతో పాటు సదరు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య, ప్రభాస్ ఇద్దరినీ ఒకే వేదిక పై చూడడానికి తహతహలాడుతున్నారు. ...
అవతార్2 సినిమా ఫెస్ట్ మరో వారం రోజుల్లో మొదలు కాబోతోంది. డిసెంబర్ 16న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో.. అవతార్2 విడుదల అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇండియాలో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. అందుకే మూడు వారాల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. టికెట్స్ హాట్ కెకుల్లా అమ్ముడుపోయాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన మూడు రోజుల్లోనే 45 స్క్రీన్‌లలో 15 వేలకు పైగా ప్రీమియం ఫార...
ప్రస్తుతం మహేష్ బాబు తన అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. మొన్నటి వరకు బాధలో ఉన్న మహేష్‌ను చూసి.. కాస్త కంగారు పడిన ఫ్యాన్స్.. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్‌గానే మహేష్ వర్క్ మూడ్‌లోకి వచ్చేశాడు. ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు. అలాగే తమన్, త్రివిక్రమ్‌తో కలిసి ఎస్ఎస్ంబీ 28 మ్యూజిక్ సిట్టింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా బయటకొచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున...
రాజమౌళి రాకతో హిట్ 2 పై భారీ హైప్ వచ్చింది.. చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోట్ చేసింది. అడివి శేష్ అయితే ట్విట్టర్లో ఫ్యాన్స్‌కు రిప్లే ఇస్తూ.. క్రైమ్ కిక్ ఇస్తున్నాడు. ఇక థియేటర్లోకి వచ్చిన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల టాక్. ఇలాగే ఉంటే.. త్వరలోనే 50 కోట్ల మార్...
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారియర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 900 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. దాంతో ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా పవన్ బైక్ రైడింగ్ సోషల్ మీడ...
ఎప్పుడైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారని రాజమౌళి ప్రకటించారో.. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొట్టుకుంటునే ఉంటున్నారు. సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్ వార్ కాస్త పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ విషయంలో రాజమౌళి కూడా టార్గెట్ అయ్యాడు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ చరణ్, ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపిస్తునే ఉన్నారు.. నాటు నాటు సాంగ్‌కు స్...
ఈ ఏడాది ‘ఎఫ్3’ సినిమాతో ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్.. విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో దేవుడిగా నటించారు. ప్రస్తుతం వెంకీ చేతిలో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఎఫ్ 3 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే మరోసారి ‘నారప్ప’ మూవీతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు వెంకీమామ. కరోనా కారణంగా గతేడాది వెంకీ నటించిన నారప్ప, దృశ్యం సినిమా...
మేమంతా బాగానే ఉంటాం.. మా మధ్య మంచి రిలేషిన్ ఉంటుంది.. కానీ మీరు మీరే కొట్టుకు చస్తుంటారు.. అని అభిమానులను ఉద్దేశించి.. ప్రతి హీరో చెప్పే మాట ఇదే. కానీ మేమింతేగా.. మారము అంటే మారం.. అవసరమైతే ఏదైనా చేస్తాం.. ఇది ఫ్యాన్స్ వెర్షన్. అయితే ఒకప్పుడంటే డైరెక్ట్‌గా వాదించుకునేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటోంది. తమ అభిమాన హీరో గురించి అలా ఏదైనా పోస్ట్ చేయడమే ఆలస...
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ.. ఆది నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా కాలానికి పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక లాంచ్ అయినా తర్వాత సెట్స్ పైకి వెళ్లడానికి కూడా చాలా సమయం తీసుకుంది. ఇక షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ దగ్గరే ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి తిరిగి సెట్స్ పైకి వెళ్లడం లేదు. మహేష్ తల్ల...
ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో విలక్షణమైన క్యారెక్టర్స్ చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. క్షణం.. అమీతుమీ.. గూఢచారి.. ఎవరు.. మేజర్ సినిమాలతో అలరించాడు. ఇక ఇప్పుడు ‘హిట్-2’ మూవీతో మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ ది స...
క్రాక్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అయితే ఈసారి పేరుకు తగ్గట్టే.. మాస్ మహారాజా థియేటర్లో మాస్ జాతరను ఫుల్ ఫిల్ చేసేలానే ఉన్నాడు. ప్రస్తుతం ‘ధమాకా’ అనే ఫక్తూ కమర్షియల్ మూవీ చేస్తున్నాడు రవితేజ. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘ధమాకా’ తెరకెక్కుతోంది. రవితేజ సరసన యంగ్ బ్యూ...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ.. ఈ ఇద్దరిది టాలీవుడ్‌లో డెడ్లీ కాంబినేషన్. ఇద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంతకు ముందు రవితేజ ఎన్ని సినిమాలు చేసినా.. హీరోగా నిలబెట్టింది మాత్రం పూరి జగన్నాథే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా రవితేజకు హిట్ ఇచ్చిన పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు చేశాడు. అయితే...