• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

నిఖిల్-అనుపమా షాక్ ఇస్తున్నారా!?

ఇండస్ట్రీలో తమకు క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు స్టార్ హీరో, హీరోయిన్లు. ఇప్పుడు ఇదే జాబితాలో ఉంది ఓ యంగ్ జోడీ నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌. ఈ ఇద్దరికి కార్తికేయ 2 మూవీ భారీ హిట్ అందించింది. దాంతో ఈ జంట గాల్లో తేలిపోతోంది. అందుకే డబుల్ డోస్ ఇస్తూ.. మేకర్స్‌కు షాక్ ఇస్తోందట ఈ జంట. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే....

September 9, 2022 / 05:13 PM IST

రాజమౌళి కోసం మహేష్-త్రివిక్రమ్ పరుగులు..!

బ్యాక్ టు బ్యాక్ త్రివిక్రమ్, రాజమౌళితో సినిమాలు చేయబోతున్నాడు  సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకే వాళ్ల కోసం భారీగా రిస్క్ చేయబోతున్నాడట. అయితే రాజమౌళితో రిస్క్ చేయాలంటే ముందుగా త్రివిక్రమ్‌తో కలిసి స్టంట్స్ చేయాల్సి ఉంది మహేష్. మహేష్ కెరీర్లో 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. రేపో మాపో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా హై ఓల్టేజ్ ...

September 9, 2022 / 05:08 PM IST

‘హింస’తో మొదలు పెట్టిన తేజ..!

రానా దగ్గుబాటితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన డైరెక్టర్ తేజ.. ఆ తర్వాత ‘సీత’ సినిమాతో మెప్పించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తర్వాత రానా తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తూ.. మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ‘అహింస’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి త‌మ్ముడు అభిరామ్ ...

September 9, 2022 / 04:56 PM IST

సమంత ప్రెగ్నెంట్.. అయినా రిస్క్..!

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినీ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత. ముఖ్యంగా బాలీవుడ్ పై మరింతగా ఫోకస్ చేసింది అమ్మడు. అక్కడ ఓ వెబ్ సిరీస్‌తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించింది. ఇక  తెలుగులో శాకుంతలం, ఖుషీతో పాటు యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ముందుగా యశోద సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హరి-హరీష్ దర్...

September 9, 2022 / 04:45 PM IST

100 రోజుల్లో ‘అవతార్2’

ఈ దేశం, ఆ దేశం అని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు చేసేందుకు వచ్చేస్తోంది అవతార్ 2. సినీ ప్రియుల్ని ఓ సరికొత్తలోకంలో తీసుకెళ్లిన ‘అవతార్‌’ మూవీకి సీక్వెల్‌గా ‘అవతార్‌.. ది వే ఆఫ్‌ వాటర్‌’ రాబోతోంది. దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టిని మరోసారి చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈ ఏడాది డిసెంబరు 16న అవతార్ 2ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడాని...

September 9, 2022 / 04:16 PM IST

సూర్య 42కు రణరంగం సిద్ధం..!

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఒక్క నటుడిగానే కాకుండా, నిర్మాతగాను రాణిస్తున్నాడు సూర్య. ఆ మధ్య ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ఆకట్టుకున్న సూర్య రీసెంట్‌గా ‘విక్రమ్’ సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చి రోలెక్స్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం దర్శకుడు బాలాతో ‘అచలుడు’ అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఇక తన కెరీర్లో 42వ సినిమాని మాస్...

September 9, 2022 / 04:09 PM IST

చరణ్‌-శంకర్‌కు షాకులు ఇస్తునే ఉన్నారు..!

దిల్ రాజు నిర్మాణంలో.. స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీకులు వెంటాడుతూనే వున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ని రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు.. అమృత్ సర్‌లో జెట్ స్పీడ్‌లో పూర్తి చేశారు. ఆ సమయంలో చరణ్‌కు సంబంధిచిన కొన్ని స్టిల్స్, వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మా...

September 9, 2022 / 04:00 PM IST

‘విరాట పర్వం’ దర్శకుడితో చైతూ..!

లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న నాగచైతన్య.. రీసెంట్‌గా వచ్చిన ‘థాంక్యూ’ సినిమాతో మాత్రం మెప్పించలేకపోయాడు. అలాగే అమీర్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు చైతూ. ప్రస్తుతం చైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస...

September 9, 2022 / 03:28 PM IST

‘జనగణమన’ ఉందా.. లేదా.. క్లారిటీ మిస్..!

లైగర్, జనగణమన.. ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియా ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పుడైతే లైగర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచి హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మీ, డైరెక్టర్ పూరీలపై నెటిజన్లు కామెంట్స్‌ చేయడం మొదలు పెట్టారు. దీంతో సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేకిస్తున్నానని.. పూరి కనెక్ట్స్‌తో మళ్లీ సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పుకొచ్చింది ఛార్మీ. కానీ అసలు జనగణమన ప్రాజెక్...

September 9, 2022 / 03:16 PM IST

‘పుష్ప2’ రంగం సిద్ధం..!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన లెక్కల మాస్టారు సుకుమార్.. ఇప్పుడు అంతకు మించి అనేలా ప్లాన్చేస్తున్నాడు. పుష్ప పార్ట్ వన్ సంచలనంగా నిలవడంతో.. పార్ట్ 2పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే పార్ట్ 2 విషయంలో భారీ మార్పులు చేశారు సుకుమార్. దాంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. పార్ట్ 2 బడ్జెట్‌ని రెండింతలు పెంచి.. దాదాపు 350 కోట్లు ఖ...

September 8, 2022 / 06:53 PM IST

ముగ్గురు డైరెక్టర్లతో రవితేజ!?

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలన్నీ జెట్ స్పీడ్‌తో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వీటిలో ముందుగా ధమాకా చిత్రం రిలీజ్ కానుంది. ఇక రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న మెగాస్టార్ 154 కూడా సెట్స్ పైనే ఉంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాది ఎండింగ్ వరకు పూర్తి కానున్నాయి. దాంతో రవితేజ వరుస పెట్టి  కొత్త ప్ర...

September 8, 2022 / 06:48 PM IST

పూజా నిజంగానే ఐరన్ లెగ్‌!?

అంతకు ముందు వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే.. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో.. మరోసారి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. పూజాకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం పూజా చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కి భాయ్-కి సి కి జాన్’ సినిమాతో పాటు ‘సర్కస్’ అనే స...

September 8, 2022 / 05:49 PM IST

‘బ్రహ్మాస్త్ర’ బద్దలు కొడుతుందా..?

బాయ్‌కాట్.. ఈ ఒక్క మాట ఇప్పుడు బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఏళ్లకేళ్లు బాలీవుడ్‌ను ఏలిన బడా స్టార్స్ సైతం బాయ్ కాట్ బ్యాచ్‌కు బేంబేలెత్తిపోతున్నారు. ఈ మధ్య వచ్చిన హిందీ సినిమాల్లో కంటెంట్ లేకపోవడం ఒకటైతే.. దానికి తోడు బాయ్ కాట్ బ్యాచ్ చేసే ప్రచారంతో.. వీకెండ్‌ వరకు కూడా థియేటర్లో నిలబడలేకపోతున్నాయి. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ సిని...

September 8, 2022 / 04:29 PM IST

‘ఆదిపురుష్’ ఫస్ట్‌ లుక్ పై బిగ్ అప్టేట్..!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ఆదిపురుష్ ముందుగా రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న.. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఈ ప్రాజెక్ట్‌ను విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. దాంతో ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధిం...

September 8, 2022 / 04:22 PM IST

మహేష్-త్రివిక్రమ్ రంగం సిద్ధం..!

మహేష్‌ బాబు కొత్త సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. కానీ రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నట్టు.. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లడం లేదు. ముందుగాసెప్టెంబ‌ర్ 8 షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబ...

September 8, 2022 / 04:18 PM IST