సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె వివాహాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. సినీ పెద్దలు చాలా మంది ఈ వేడుకకు హాజరై… నూతన వధూ, వరులను ఆశీర్వదించారు. అయితే… అలీకి అత్యంత సన్నిహితుడైన పవన్ మాత్రం… ఈ పెళ్లికి హాజరు కాకపోవడం గమనార్హం. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలీ, పవన్… మంచి స్నేహితులు అని అందరీ తెలుసు. అయితే.. రాజకీయంగా వారి మధ్య వచ్చిన దూ...
కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లవ్ టుడే’ మూవీని.. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తెలుగు కుర్రకారుకు తెగ నచ్చేసింది ‘లవ్ టుడే’. దాంతో రిలీజైన మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. షేర్ వచ...
సలార్ లేటెస్ట్ అప్టేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. అందుక సంబంధించిన ఫోటో కూడా షాక్ ఇచ్చేలానే ఉంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘సలార్’ను తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స...
‘ఫిదా’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని.. నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేశారు క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మరోప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. కానీ అప్పట్లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే చాలా సమయం తీసుకోవడంతో.. ఈ ఇద్దరి కాంబో లేనట్టేనని అనుకున్నారు. మధ్యలో రానా...
ప్రస్తుతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టే.. ఆ బ్యూటీ కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ పై అమితమైన ప్రేమను చూపిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృతి సనన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో పెళ్లికి సిద్దమని.. ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే పలు ఇంటర్య్వూల్ల...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అందుకోవడంతో.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ తన లైనప్ సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలను సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. కానీ ఎన్టీఆర్ పక...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులరిటీని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు రష్యన్ భాషలోను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా వచ్చే నెల.. అంటే డిసెంబర్ 8న, రష్యాలో ‘పుష్ప: ది రైజ్...
‘అవతార్ 2’ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఏ ఇండియన్ సినిమాకు కూడా లేనంత భారీ క్రేజ్ ఉంది. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్.. కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే అవతార్ సీక్వెల్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది. ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ...
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యమన్నట్టు.. కొందరు ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్లు క్యూ కడుతుంటాయి. ప్రస్తుతం యంగ్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. అదృష్టం అంటే అమ్మడిదే అంటున్నారు. ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది..పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్‌ను తెగ అట్రాక్ట్ చేసింది. దాంతో తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, న...
కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా థియేటర్ల వి...
‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘ఆర్సీ15’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పై మెగాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర...
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీనే గెలుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎంట్రీ ఇవ్వబోతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఎటుంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను తరచూ తెలంగాణకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల పల్స్ తనకు తెలుసని ఆ...
సెన్సార్ బోర్ట్ నుండి ‘ఏ’ సర్టిఫికేట్ అందుకుందంటే.. ఆ సినిమాలో బోల్డ్ కంటెంట్ అయినా ఉండాలి.. లేదా క్రైమ్ కంటెంట్ అంతకుమించి అనేలా ఉండాలి. అయితే ఇప్పుడు అడివిశేష్ ‘హిట్ 2’ మూవీకి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్‌తో.. క్రైమ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో రక్తపాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించారు మేకర్స్. అందుకే ఈ సినిమాకు ఆ సర్టిఫికేట్ వచ్చిందని చెప...
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఓ క్రేజీ కాంబినేషన్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇప్పటికే ప్రభాస్ నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు. వాటిలో ఓం రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు సెట్స్ పై ఉండగా.. నెక్ట్స్ సందీప్ రెడ్డ వంగా ‘స్పిరిట్’ లైన్లో ఉంది. ఇవన్నీ థియేటర్లోకి రావడానికి ఇంకా చాల...
లైగర్ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు భారీ దెబ్బేసింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత.. తదుపరి చిత్రాల విషయంలో డైలమాలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి.. ఏ దర్శకుడితో చేయాలి.. అని కన్ఫ్యూజన్ అవుతున్నాడట రౌడీ. ఇప్పటికే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ నుంచి తప్పుకున్నాడు.. ప్రస్తుతుం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చ...