ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. దాంతో హాలీవుడ్‌లో కూడా జక్కన్న ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే.. ఔననే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేశాడు జక్కన్న. అందుకే ప్రముఖ హాలీవుడ్ సంస్థలు రాజమౌళితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌తో పాటు ప్రముఖ హాలీవుడ్ సంస్థలతో...
చాలామంది హీరోలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేస్తుంటే.. మెగా హీరోలు మాత్రం రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరు చేసిన చిత్రాల్లో ఖైదీ నెం.150.. గాడ్ ఫాదర్ రీమేక్ చిత్రాలే. అలాగే పవన్ రీ ఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ సినిమాలే. ఇక ఇప్పుడు మరో రీమేక్‌కు సై అంటున్నాడట పవన్. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాం...
సినిమా వాళ్లు ఏ విసయం మాట్లడినా.. ఇప్పుడు క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక మందన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో.. తన డెబ్యూ మూవీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా నిర్మాణ సంస్థ గురించి ప్రస్తావించకుండా.. వేళ్ళతో సైగలు చేస్తూ చూపించింది రష్మిక. ఈ విషయం కన్నడ సినీ అభిమానులకు మండి పడేలా చేసింది. అసలే కాంతార విషయంలో అమ్మడిపై పీకకల్ల...
ప్రస్తుతం చిరు, బాలయ్య సినిమాల మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి.. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మూవీ నుండి జై బాలయ్య అనే సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ రెండు పాటల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరు సినిమా...
ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ ఓ మైలు రాయిగా నిలుస్తుందని.. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు సంబర పడ్డారు అభిమానులు. కానీ ఏ ముహుర్తాన ఆదిపురుష్ మూవీని మొదలు పెట్టారో కానీ.. ఆది నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మొదలు పెట్టి రెండేళ్లు దాటిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నాడు కాబట్టి.. ఇంత సమయం తీసుకుంటున్నాడు. కానీ టీజర్‌లో విజువల్స్ చూశ...
మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరో అంటే ఎలా ఉండాలి.. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహం.. అందానికే అందం అనేలా ఉండాలి. హీరో ఫేస్‌లో ఏ లోపం ఉన్నా సరే.. ఇక్కడ వర్కౌట్ కాదు కదా.. అసలు అవకాశాలే రావు. కానీ కోలీవుడ్‌లో అలా కాదు.. మొదటి నుంచి అక్కడ హీరోల అందం కంటే.. నటన పరంగానే ఎక్కువగా ఆదరిస్తారు. ఇప్పటికే విజయ్ కాంత్, రజనీ కాంత్, ధనుష్ లాంటి హీరోలు.. తమదైన ఫర్ఫార్పెన్స్, అండ్ […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇప్పటికే బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు అందించగా.. వాటిపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. బీ...
హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ గాసిప్స్ కామన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలోను అలాంటి పుకార్లు ఎన్నో షికార్లు చేశాయి. బాహుబలి టైంలో ప్రభాస్, అనుష్క మధ్య ఏదో ఉందని.. ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. ఇప్పటికీ ప్రచారం జరుగుతునే ఉంది. ఇక ఈ మధ్య కాలంలో కృతి సనన్, ప్రభాస్ మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వస్తునే ఉన్నాయి. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా.. ఆదిపురుష్ మూవీలో కలిసి నటిస్తున్న సంగత...
‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల’ శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ కోసం కొరటాల పవర్ ఫుల్ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. అందుకే సెట్స్ పైకి వెళ్లడానికి ఇంత సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప...
మాస్ మహారాజాకు పేరుకు తగ్గట్టే భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ల దగ్గర మాస్ జాతర జరిపేందుకు రెడీగా ఉంటారు అభిమానులు. అయితే గతేడాది క్రాక్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ.. ఈ ఏడాది వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో మాస్ రాజా అభిమానులు సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్...
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో.. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా.. అప్పట్లో మంచి హిట్ అందుకుంది. దాంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘హిట్ 2’తో మరోసారి హిట్ కొట్టేద్దామంటున్నారు న్యాచురల్ స్టార్ నాని మరియు యంగ్ హీరో అడివి శేష్. ఇప్పటి కే ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. పైగా అడివి శేష్ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు కాబట్టి.. హిట్ 2 సరికొత్త క్రైమ్‌తో రాబోతోందని చెప్పొచ్చ...
‘లైగర్’ సినిమా తర్వాత కాస్త డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ. అంతకు ముందు ఆటిట్యూడ్ ఇప్పుడు రౌడీలో కనిపించడం లేదు. ప్రస్తుతం పెద్దగా వార్తల్లో కూడా లేడు. అయితే లైగర్ దెబ్బకు ముంబై నుంచి హైదరాబాద్‌కు షిప్ట్ అయిపోయాడు. పైగా పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. దాంతో రౌడీకి ముంబైతో పని లేకుండా పోయింది. పూరి జగన్నాథ్ కూడా ముంబై ఫ్లాట్ ఖాళీ చేశాడని అప్పట్లో జోరుగా ప్...
ఎన్టీఆర్-చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి. ఓ వైపు చరణ్ వరుస సినిమాలతో పాటు.. యాడ్స్ కూడా చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ 30ని మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు కొరటాల శివ. ఇటీవలె ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు.. మ్యూజిక్ సిట్టింగ్ మొదలైనట్టు చెప్పినా కూడా.. సాలిడ్ అప్టేట్ కావాలంటున్నారు. ఇక ఇదిలా ఉండగానే.. ఓ వార్తతో మరింత హర్ట్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్....
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా పుష్పరాజ్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. దాంతో పుష్ప2 పై ఎక్కడ లేని అంచనాలున్నాయి. అలాంటి పుష్పరాజ్‌ను హీరోయిన్ రష్మిక టెన్షన్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. పుష్ప సినిమాలో డీ గ్లామర్‌గా శ్రీవల్లి పాత్రలో అదరగొట్టడంతో.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది రష్మిక. దాంతో తనకు బ్రేక్ ఇచ్చిన సొంత కన్నడ ఇండస్ట్రీన...
ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూలిపాళ్ల ఇద్దరు దొరికిపోయారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య, శోభితతో డేటింగ్ చేస్తున్నాడని.. గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. సామ్‌తో విడాకుల తర్వాత చై ఒంటరిగానే ఉంటున్నాడని అనుకున్నారు అంతా. కానీ ఆ మధ్య తెలుగు బ్యూటీ శోభితతో చైతన్య సీక్రెట్‌గా ఎఫైర్ మెయింటేన్ చేస్...