• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ఏజెంట్’కి ఏమైంది.. ఇంకెప్పుడు!?

గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో డీసెంట్ హిట్ అందుకున్న అఖిల్.. ఈ ఏడాది ఏజెంట్‌గా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకోవడం పక్కా అని.. ఎదురు చూశారు అక్కినేని అభిమానులు. కానీ ఏజంట్ మాత్రం రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉన్నాడు. 2022లో వస్తాడనుకున్న ఏజెంట్.. ఏకంగా 2023కి షిప్ట్ అయిపోయాడు. అయితే నెక్ట్స్ ఇయర్ ఆరంభంలో ఏజెంట్ రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు ...

November 30, 2022 / 01:43 PM IST

కొరటాల వల్లే ఆచార్య ఫ్లాప్!?

ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది.. ఎవరి వల్ల అయింది.. ఇప్పటికీ ఈ చర్చ జరుగుతునే ఉంది. మెగాభిమానులు, కొరటాల అభిమానులు ఈ విషయంలో వాదోపవాదనలు చేస్తునే ఉన్నారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల.. ఇంత చెత్త సినిమా చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అలాగని మెగాస్టార్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఆచార్య పోయిందంటే కూడా నమ్మలేం. అసలు తెర వెనక ఏం జరిగిందనేది.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్.. కొరటాలకు మాత్రమే తెలుసు...

November 30, 2022 / 01:41 PM IST

RC 16 హీరోయిన్స్ గా వాళ్లిద్దరూ..!?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్సీ15 లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చి...

November 30, 2022 / 01:35 PM IST

‘సలార్-ఆదిపురుష్‌’ ఏది ముందు!?

ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల విషయంలో ఎటు తెల్చుకోలేకపోతున్నారు అభిమానులు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. ముందుగా ఆదిపురుష్ థియేటర్లోకి రానుంది. కానీ ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై నమ్మకం లేదంటున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాను రెండు, మూడు సార్లు వాయిదా వేశాడు. ఇక టీజర్ దెబ్బకు ఆరు నెలలు వెనక్కి వెళ్లాడు. అది కూడా సలార్ రిలీజ్‌కు దగ్గరగా ఆదిపురుష్‌ను తీసుకెళ్లాడు. జ...

November 30, 2022 / 01:22 PM IST

త్రివిక్రమ్‌ పై రాజమౌళి ఎఫెక్ట్ గట్టిగానే!

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిన రాజమౌళి.. ఆర్‌ఆర్ఆర్‌తో హాలీవుడ్ రేంజ్‌లకు వెళ్లారు. అంతేకాదు ఆస్కార్ రేసులో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అందుకే జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యాడు రాజమౌళి. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట...

November 30, 2022 / 01:18 PM IST

రామ్ చరణ్‌ సోషల్ మీడియా రికార్డ్!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాంతో దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సైతం చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఇన్ స్టా అకౌంట్లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకున్నాడు చరణ్. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దాదాపు 20 లక్షల ఫాలోవర్స్‌ను చరణ్ స...

November 29, 2022 / 05:54 PM IST

‘సాయి పల్లవి-కీర్తి సురేష్’ గుడ్ బై చెప్పబోతున్నారా!?

ఇప్పటి వరకు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరు కూడా..  కథానాయిక పాత్ర బలంగా ఉండే సినిమాలే చేస్తు వచ్చారు. అయితే ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారు. కీర్తి సురేష్ అయినా కొన్ని సినిమాల్లో నటిస్తోంది.. కానీ సాయి పల్లవి మాత్రం దూరంగా ఉంటోంది. గతేడాది నానితో ‘శ్యామ్ సింగరాయ్’.. నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో విజయాలు అందుకుంది సాయి పల్లవి. ఇక ఈ ఏడాది రానాతో ‘విరాట పర...

November 29, 2022 / 05:44 PM IST

మళ్లీ ‘ఎన్టీఆర్-త్రివిక్రమ్’ కలవబోతున్నారా!?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్‌ బాబుతో SSMB 28 మూవీ చేస్తున్నాడు. ఇలా ఇద్దరు బిజి బిజీగానే ఉన్నారు. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. కానీ ఓ బడా నిర్మాత మాత్రం ఈ ఇద్దరితో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడట. అది కూడా తారక్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని తెలిసి కూడా ఆ వ...

November 29, 2022 / 05:31 PM IST

‘గాలోడు’ని తట్టుకోలేకపోయిన అల్లరోడు!

బుల్లితెరపై దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు హీరోగాను దుమ్ముదులిపేశాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలతో పర్వాలేదనిపించిన సుధీర్.. రీసెంట్‌గా వచ్చిన గాలోడు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నవంబర్ 18న విడుదలైన ‘గాలోడు’ సినిమాలో సుధీర్ డ్యాన్సులు, ఫైట్లు ఇరగదీశాడని అంటున్నారు. అందుకే ‘గాలోడు’కు భ...

November 29, 2022 / 05:26 PM IST

రష్మిక ఐటెం సాంగ్!?

ఈ మధ్య హాట్ బ్యూటీ రష్మిక మందన పై కన్నడ వాసులు మండి పడుతున్నారు. కాంతార చూడలేదని చెప్పడంతో పాటు.. ఛాన్స్ ఇచ్చిన బ్యానర్ పేరు చెప్పలేదని.. ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. అంతేకాదు కన్నడలో బ్యాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా దీని పై రష్మిక స్పందించడం లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది రష్మిక. వారసుడు, పుష్ప2, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్...

November 29, 2022 / 05:07 PM IST

‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ చూశారా.. డైలాగ్స్ అదుర్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’.. రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రష్యాలో విడుదల కాబోతుంది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్‌లో జరిగే స్పెషల్ ప్రీమియర్ షోల కోసం చిత్ర యూనిట్ కూడా వెళ్లనుంది. బన్నీ-సుకుమార్ కూడా అటెండ్ అవనున్నారు. ఈ క్రమంలో తాజాగా.. పుష్ప రష్యన్...

November 29, 2022 / 01:41 PM IST

RC 16 వెనక ఏం జరిగింది.. అతన్ని పక్కకు పెట్టేశారా!?

ఒక్కసారి సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంటుంది. తాజాగా చరణ్‌-బుచ్చిబాబు ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబో పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఎన్టీఆర్‌ చేయాలనుకున్న ఈ సినిమాను.. చరణ్ ఎలా కమిట్ అయ్యాడు.. ఎన్టీఆర్ కథేనా, లేక కొత్త కథతో రాబోతున్నారా.. ఎన్టీఆర్ చెప్పడం వల్లే చరణ్ ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడా.. అనే సందేహాలు వెల...

November 29, 2022 / 01:24 PM IST

సమంత కండీషన్ మరింత సీరియస్.. ఆ దేశానికి తరలించారా!?

ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు. కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ [...

November 29, 2022 / 12:40 PM IST

టిల్లుగాడి లవర్ మళ్లీ మారిపోయిందా!?

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌లోకి వచ్చిన డీజే టిల్లు.. భారీ విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే హీరో సిద్ధు జొన్నలగడ్డకు బిగ్ బ్రేక్ ఇచ్చింది.. హీరోయిన్ నేహా శెట్టికి కూడా మంచి గుర్తింపు దక్కింది. అందుకే డీజె టిల్లు సీక్వెల్‌ను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్‌ను టిల్లు స్క్వేర్ అని కూడా ప్రకటించారు. అయితే ఈ సీక్వె...

November 29, 2022 / 12:01 PM IST

‘మహేష్-త్రివిక్రమ్’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!?

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB28 ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. డిసెంబర్ 8వ తేదీ నుండి మహేష్ ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అవనున్నాడట. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ను ప్రారంభించి, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ పూజ...

November 29, 2022 / 11:41 AM IST