• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ త్యాగం చేశాడా!?  

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’లో కలిసి నటించారు. అయితే రీల్ లైఫ్ కంటే రియల్‌ లైఫ్‌లో ఈ ఇద్దరి స్నేహం.. మెగా, నందమూరి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్.. చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కీ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తోంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఎ...

November 23, 2022 / 04:22 PM IST

హిట్-2 కోసం ‘అడివి శేష్’ భారీ పారితోషికం!?

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ మొదటి నుంచి వైవిధ్యంగా సాగుతున్నాడు అడివిశేష్. విభిన్న కథలతో సినిమాలు చేస్తు వస్తున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక ఇప్పుడు హిట్ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘హిట్ 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను.. డిసెంబర్ 2వ...

November 23, 2022 / 04:20 PM IST

‘గాలోడు’ ఓటిటి క్రేజ్ మామూలుగా లేదుగా.. కోటికి దగ్గరలో సుధీర్!

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ‘గాలోడు’ సినిమాతో.. హీరోగా సుడిగాలి సుధీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పోయిన శుక్రవారం విడుదలైన ‘గాలోడు’ మూవీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. దాంతో ఫుల్ జోష్‌లో ఉంది గాలోడు చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే లాభా...

November 23, 2022 / 03:28 PM IST

విషాదంలోను మహేష్‌ను ఇబ్బంది పెడుతున్నారా!?

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ 28’ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ సినిమా స్క్రిప్టు మహేష్‌కు నచ్చలేదని.. త్రివిక్రమ్ ఇంకా మార్పులు చేస్తునే ఉన్నాడని.. అందుకే ఫస్ట్ షెడ్యూల్‌ను తొందరగా చుట్టేశారని.. చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు...

November 23, 2022 / 03:09 PM IST

‘కాంతార’ ఫేక్ కలెక్షన్స్.. ఫ్యాన్స్ ఫైర్!

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ‘కాంతార’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. అసలు కన్నడలో సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ.. ఈ స్థాయిలో హిట్ అవుతుంని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార.. ఓవరాల్‌గా 400 కోట్ల వసూళ్లను ...

November 23, 2022 / 01:33 PM IST

ముందుగానే థియేటర్లోకి రానున్న ‘అవతార్2’!

జేమ్స్ కామెరూర్ అద్భుత సృష్టి ‘అవతార్ 2’ని వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు మూవీ లవర్స్. డిసెంబర్ 16న ఈ సినిమా దాదాపు 160 భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2009లో అవతార్ సృష్టించిన ప్రభంజనం కంటే డబుల్ డోస్ ఇవ్వబోతోంది అవతార్ 2. ఇప్పటికే రిలీజ్ అయిన ‘అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌’ ట్రైలర్స్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఈ విజువల్‌ వండర్‌ను సి...

November 23, 2022 / 12:40 PM IST

‘హిట్-2’ ట్రైలర్ టాక్.. భయంకరమైన క్రైమ్!

ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ వరుస హిట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విశ్వ‌క్ సేన్‌తో ‘హిట్’మూవీ తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ శైలేష్ కొలను.. ఈ సారి అంతకు మించి అనేలా హిట్ 2 క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. ఈ సినిమాలో కేడీ అనే పోలీసు...

November 23, 2022 / 12:15 PM IST

‘ఖైదీ-2’లో రాఘవ లారెన్స్!?

ప్రస్తుతం రాఘవ లారెన్స్ చంద్రముఖి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో చంద్రముఖిగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు లారెన్స్. అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో తలపడేందుకు సై అంటున్నాడట లారెన్స్. ఇటీవలె సర్దార్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో బ్లాక్ బస్...

November 23, 2022 / 11:57 AM IST

NC 22 టైటిల్ ఫిక్స్!

అక్కినేని నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరీర్లో 22వ మూవీగా ఈ సినిమా తెరెక్కుతోంది. దాంతో NC 22 వర్కింగ్ టైటిల్‌తోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్ చేశారు. నవంబర్ 23 నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా.. టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘కస్టడీ’ అన...

November 23, 2022 / 11:27 AM IST

అల్లరి నరేష్‌కు పోటీగా డబ్బింగ్ సినిమాలు!

ఆ పోయిన వారం సమంత ‘యశోద’.. గత వారం రిలీజ్ అయిన సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా గాలోడు సినిమాకు ఊహించని వసూళ్లు వస్తున్నాయి. అలాగే మరో సినిమా ‘మసూద’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం మరికొన్ని కొత్త సినిమలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో తెలుగు నుంచి అల్లరి నరేష్ రంగంలోకి దిగబోతున్నాడు. ‘నాంది’ వంటి బ్...

November 23, 2022 / 10:19 AM IST

ర‌త‌న్ టాటా బయోపిక్‌లో మహేష్.. కానీ!?

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్‌ బాబు. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. దాంతో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు.. మహేష్ తన తల్లిదండ్రులను కోల్పోవడంతో బ్రేక్ పడింది. అలాగే స్క్రిప్టు విషయంలో మహేష్‌ డైలమాలో ఉన్నాడని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. దీంతో త్రివిక్రమ్‌ ఇప్పుడు మొత్తంగా...

November 22, 2022 / 03:59 PM IST

రామ్ చరణ్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్!?

ఇండస్ట్రీలో ఓ హీరో నుంచి మరో హీరోకి కథలు మారడం కామన్. ఇప్పుడు కూడా యంగ్ టైగర్‌తో చేయాలనుకున్న కథ.. రామ్ చరణ్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప్పెన సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినా ఇప్పటి వరకు మరో సినిమా మొదలు పెట్టలేదు దర్శకుడు సానా బుచ్చిబాబు. గత కొంత కాలంగా ఎన్టీఆర్‌తో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు బుచ్చి బాబు. అయితే ఇప్పుడా ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. [&h...

November 22, 2022 / 03:46 PM IST

నాలుగో రోజు ‘గాలోడు’ హవా.. మొత్తం ఎంత రాబట్టిందంటే!

బుల్లి తెరను ఏలుతున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై ఈ రేంజ్‌లో హిట్ కొడతాడని ఎవరు ఊహించి ఉండరు. మాస్ కంటెంట్‌తో ‘గాలోడు’గా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది. కానీ సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు అతని క్రేజ్‌తో గాలోడు మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున కోటికి పైగా వసూళ్లు రాబట్టగా.. రెండో రోజున 96 లక్ష...

November 22, 2022 / 03:44 PM IST

మరోసారి ‘ఆదిపురుష్’ పై ట్రోల్స్.. కారణం ఆ సినిమానే!

‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చూసి.. ఊహించని విధంగా ట్రోల్ చేవారు నెటిజన్స్. ఇదేం గ్రాఫిక్స్.. ప్రభాస్‌ను యానిమేటేడ్‌గా చూపించారని అన్నారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదిపురుష్ ఓ యానిమేటేడ్ సినిమా అని తేల్చేశారు. దాంతో ఆదిపురుష్ సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం గ్రాఫిక్స్ రీ వర్క్‌తో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆదిపురుష్ టీజర్‌ రిలీజ్ అయినప్ప...

November 22, 2022 / 01:23 PM IST

షాకింగ్.. అల్లు అర్జున్‌ కంటే సుడిగాలి సుధీర్ క్రేజ్ ఎక్కువట!?

సోషల్ మీడియా పుణ్యమా అని.. స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ ఓ రేంజ్‌లో ఉంటుంది.. తమ అభిమాన హీరోల గురించి ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియా ట్రెండ్ చేస్తునే ఉంటారు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పోయిన వారం గాలోడు సినిమా రిలీజ్ అయినా ఈ నేపథ్యంలో.. ఓ ఇంట్రెస్టింగ్ పోల్ నిర్వహించారు కొందరు. అయితే ఈ […]

November 22, 2022 / 12:39 PM IST