గత వారం, పది రోజులుగా ఎక్కడ చూసిన సమంత గురించే చర్చ జరుగుతోంది.. యశోద సినిమా రిలీజ్‌తో పాటు మయో సైటిస్ కారణంగా వార్తల్లో నిలుస్తునే ఉంది సామ్. దాంతో సమంతకు ‘యశోద’ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సమంత నుంచి వచ్చిన ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే. మధ్యలో కోలీవుడ్ మూవీ ‘కన్మణి రాంబో ఖతీజా’లో నయన తారతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతకు మ...
టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు. అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ...
సమంత లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘యశోద’.. ఈ వారమే థియేటర్లోకి రానుంది. సరోగసీ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాతో.. హరి & హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అయితే సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తు.. ఓ ఇంటర్య్వూలో బోరున ఏడ్చింది సమంత. దాంతో ఆమె అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇదే ఇప్పుడ...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే ఈ సినిమాల మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తునే ఉంది. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే మూవీని ఎప్పుడో ప్రకటించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు అయిపోగానే స్పిరిట్ మొదలు కానుంది. వీటితో పాటు బాల...
దర్శక ధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని మాత్రమే తెలుసు. అలాగే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఓ క్రేజీ అప్టేట్ ఒకటి బయటికొచ్చింది. గతంలో బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రూపొందించి.. ఇండియన్ సిన...
సెన్సేషనల్ మూవీ సింగం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 2010లో హరి దర్శకత్వంలో.. సూర్య హీరోగా రూపొందిన ‘సింగం’ సినిమా.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో సింగం సీక్వెల్‌గా 2013లో ‘సింగం 2’ తెరకెక్కించారు. ఈ మూవీ అంతకు మించి అనేలా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో మరోసారి 2017లో ‘సింగం 3’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ...
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. తెలుగు అమ్మాయి అంటూ చెప్పాడు. దాంతో త్వరలోనే శౌర్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు నాగ...
ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న సినిమాలేవి విడదుదలకు సిద్దంగా లేవు. విజయ్ సరసన నటిస్తున్న’వారసుడు’ మూవీ సంక్రాంతికి రాబోతోంది.. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా ఉన్నట్టుండి రష్మిక ఎందుకు ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ట్రోల్స్ పై ఎందుకు రియాక్ట్ అయిందనే చర్చ జరుగుతోంది. ‘మొదటి నుంచి తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని.. తన గురించి ఉన్నవి, లేనివి రాస్తున్నారని.. ఇన్ని రోజులు పోనిలే వ...
యంగ్ హీరో విశ్వక్ సేన్-అర్జున్ వివాదం అందరికీ తెలిసిందే. అర్జున్ అంతా రెడీ చేసుకున్న తర్వాత.. తీరా టైంకు షూటింగ్ క్యాన్సిల్ చేయమనడంతో.. ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అయితే విఖ్వక్ సేన్‌కు వివాదాలు కొత్తేం కాదు.. కాకపోతే ఈ సారి అర్జున్ వివాదం.. అతనిపై గట్టిగానే ప్రభావం చూపించేలా ఉందంటున్నారు. అర్జున్, విశ్వక్.. ఇద్దరిలో ఎవరిది తప్పు అనే చర్చలో.. విశ్వక్‌దే మిస్టేక్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాల...
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె కంటే.. సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది సంచలనంగా నిలిచిన కెజియఫ్ చూసి.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ఎలివేషన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే సలార్ లీకులు ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్టిల్స్ కంటే.. లీక్డ్ ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు లీక్ అ...
‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల శివ’ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు ఆసక్...
అతడు, ఖలేజా తర్వాత పుష్కరకాలానికి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SSMB 28 షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను త్రివిక్రమ్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ28 ఫస్ట్ షెడ్యూల్‌ను కెజియఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివులతో తెరకెక్కించాడు. ఇక కొంత బ్రేక్ తర్వాత.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ...
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీకి.. ఈ సారి ఆస్కార్ రావడం పక్కా అంటున్నాయి కొన్ని హాలీవుడ్ ప్రిడిక్షన్స్. దాంతో దర్శక ధీరుడు ఆస్కార్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నాడు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్‌ను నిలపడమే లక్ష్యంగా రాజమౌళి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలు క్యాటగిరీల్లో ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్‌కు పంపించేందు...
ఈ మధ్య ఏదో ఓ కారణంగా సినిమాలను పోస్ట్ పోన్ చేస్తునే ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా బడా హీరోల సినిమాలకు రిలీజ్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్‌గానే ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమా సెట్...
ఆదిపురుష్ దెబ్బకు ప్రభాస్ మిగతా సినిమాలతో పాటు.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా పై కూడా ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది. రీసెంట్‌గా గ్రాఫిక్స్ కోసం ఇంకొంత సమయం కావాలంటూ.. ఆదిపురుష్‌ను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు ఓం రౌత్. సంక్రాంతి నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు. ఇక ఆదిపురుష్‌ను వాయిదా వేయడంతో.. ప్రశాంత్ నీల్-ప్రభాస్ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. సల...