• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

విషాదంలోను ‘మహేష్ బాబు’ గ్రేట్ అంటున్నారు! 

ప్రస్తుతం మహేష్ బాబు తీవ్ర విషాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకే ఏడాదిలో ముగ్గురిని కోల్పోవడంతో.. మహేష్‌ను ఓదార్చడం కష్టంగా మారింది. అయినా కృష్ణ కోసం కడసారి చూపులకు వచ్చిన ఫ్యాన్స్‌కు భోజనాలు ఏర్పాటు చేశాడు మహేష్. అంతేకాదు తండ్రి మరిణించిన రోజే మరో గుండెకు ప్రాణం పోశాడు. దాంతో మా హీరో, మా మహేష్ బాబు గ్రేట్ అంటు మురిసిపోతున్నారు ఘట్టమనేని అభిమానులు. గత కొంత కాలంగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరిట పలు సేవా...

November 18, 2022 / 03:24 PM IST

చిరు-బాలయ్యను వెనక్కి నెట్టిన విజయ్!?

ఈ సారి సంక్రాంతి వార్ ఏ రేంజ్‌లో ఉండబోతోంది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ కొత్తది కాకపోయినా.. ఈ సారి కోలీవుడ్ హీరో విజయ్‌ కూడా బరిలో ఉండడం ఆసక్తికరంగా మారంది. అలాగే అజిత్ కూడా సై అంటున్నాడు. అయితే అజిత్ ‘తునివు’ సినిమాను పక్కన పెడితే.. విజయ్ ‘వారసుడు’ తమిళ్ సినిమానే అయినా.. దిల్ రాజు నిర్మి...

November 18, 2022 / 03:14 PM IST

పూరి-చార్మి వెనక ఎవరున్నారు.. లైగర్ బడ్జెట్ ఎక్కడిది?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ‘లైగర్’ వివాదం నుంచి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లుదు. దాదాపు మూడేళ్లు లైగర్ సినిమా కోసం కష్టపడ్డాడు పూరి. కానీ లైగర్ రిజల్ట్ రివర్స్ అయిపోయింది. అయితే సినిమా అన్నాక హిట్, ఫట్‌ అనేది కామన్. లైగర్ కూడా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి.. మిగతా సినిమాల్లాతే ఫ్లాప్ మూవీస్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది. కానీ అంతటితో ఆగలేదు లైగర్ వివాదం. ఈ సినిమా తెచ్చిన నష్టాలతో పూర...

November 18, 2022 / 12:28 PM IST

బిగ్ స్క్రీన్ పై ‘సుధీర్-రష్మీ’ జోడీ.. టైటిల్ ఇదే!

ఆన్ స్క్రీన్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ రొమాన్స్ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోను ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు జనాలు. కానీ ఈ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవడం లేదు సుధీర్, రష్మీ. అయినా ఈ ఇద్దరి జోడి బుల్లితెర పై కనిపిస్తే.. ఆ షో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరిని బుల్లితెర హీరో హీరోయన్లని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరు వేర్వేరుగా సినిమాలు కూడా చేస్తున్నారు. క...

November 17, 2022 / 07:03 PM IST

అప్పుడే.. ‘విజయ్-లోకేష్’ ప్రాజెక్ట్‌కు భారీ ఆఫర్!?

ఒక్క సినిమా హిట్ కొడితేనే.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్‌ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ క్రేజ్ కూడా అలాగే ఉంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో.. సాలిడ్ కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు లోకేష్. అందుకే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ ఫిల్మ్ కోసంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అది కూడా ...

November 17, 2022 / 05:47 PM IST

ఫస్ట్‌ లుక్‌తో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్‌ కా దాస్!

విశ్వక్ సేన్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్శీ అనే టాక్ ఉంది. ఎందుకంటే సినిమాల కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలవడం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్టైల్. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం నానా రచ్చ చేశాడు విశ్వక్. ఇక రీసెంట్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి రిజల్ట్‌...

November 17, 2022 / 05:45 PM IST

ఇది బన్నీ క్రేజ్.. ‘పుష్ప’ రీ రిలీజ్!

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ ఫ్యాన్స్‌.. తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను రీ రిలీజ్ చేసి పండగ చేసుకున్నారు. అయితే ఒకప్పటి హిట్ సినిమాలను మాత్రమే రీ రిలీజ్ చేసి.. సెలబ్రేషన్స్ చేసుకున్నారు అభిమానులు. కానీ ఇంత త్వరగా పుష్ప మూవీని రీ రిలీజ్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప మూవీ.. అన్ని భాషల్లోను దుమ్ము...

November 17, 2022 / 03:51 PM IST

రామ్ చరణ్ వైరల్ వీడియో!

‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. తర్వాత శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరాకు థియేటర్లలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ మార్క్‌లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ...

November 17, 2022 / 03:19 PM IST

రష్మిక కథతో సమంత!?

రీసెంట్‌గానే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది సామ్. ఇక ఇదే జోష్‌లో అప్ కమింగ్ సినిమాలు చేసేందుకు సై అంటోందట. అయితే ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. దాంతో ఇప్పట్లో ఈ ముద్దుగుమ్మ షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకంతో ఉంది సామ్. అందుకే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట...

November 17, 2022 / 01:12 PM IST

అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేష్.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!

అభిమానుల కోసం ఆరాట పడే హీరోల్లో ప్రభాస్, మహేష్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. మామూలుగా తమ తమ అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తునే ఉంటారు ఈ స్టార్ హీరోలు. అయితే సాధారణ పరిస్థితుల్లో ఫ్యాన్స్‌కు కోసం చేసే పనులు కామన్. కానీ పుట్టెడు దుఖంలో కూడా ఫ్యాన్స్‌ గురించి ఆలోచించడమంటే మామూలు విషయం కాదు. అదికూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్‌ బాబు.. తన అభిమానుల గురించి ఆరా తీయటం.. అభిమానానికే అభిమానం అని చెప్ప...

November 17, 2022 / 11:53 AM IST

‘చరణ్‌-శంకర్’ కాస్ట్లీ సాంగ్.. రోజుకి కోటికి పైగానే!

స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా శంకర్ సినిమా పాటలకు అయ్యే ఖర్చుతో.. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కేవలం పాటల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటాడు  శంకర్. ఇప్పుడు ఆర్సీ 15 సాంగ్స్‌ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడట శంకర్. అందుకోసం కోట్లు కోట్లే ఖర్చు చేస్తున్నట్టు టాక్. తాజాగా RC 15 ఓ సాంగ్ బడ్జెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి...

November 17, 2022 / 11:12 AM IST

‘హరిహర వీరమల్లు’లో ఇదే హైలెట్!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతోంది. పవన్ రాజకీయాల కారణంగా..  ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతునే వచ్చింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి హరిహర వీరమల్లకు ఫైనల్ టచ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు పవన్. దాంతో ఈ మధ్యే తిరిగి సెట్స...

November 16, 2022 / 08:24 PM IST

‘వాల్తేరు వీరయ్య’ టైం స్టార్ట్! 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వింటేజ్ మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అదరిపోయేలా ఉంది. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ....

November 16, 2022 / 08:20 PM IST

‘ఆదిపురుష్’ మార్పులు ఇవేనా!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమా టీజర్‌లో రాముడితో పాటు.. రావణుడి లుక్‌ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దాని దెబ్బకే దర్శకుడు ఓం రౌత్.. ఈ సినిమాను ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. విఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం ఇంకొ...

November 16, 2022 / 06:51 PM IST

‘వీరసింహారెడ్డి’.. ఇక ఫైనల్!

ప్రస్తుతం బాలయ్య ‘అన్‌ స్టాపబుల్ 2’ షోతో దుమ్ముదులుపుతున్నారు. అలాగే సంక్రాంతికి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అఖండ బ్లాక్ బస్టర్‌ను కంటిన్యూ చేస్తూ మెగాస్టార్ చిరుకి పోటీగా.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న నటసింహం.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడుడుతుండడంతో...

November 16, 2022 / 06:49 PM IST