నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా చేయించే సాహసం ఎవరు చేయరు.. చేయలేరు కూడా.. కానీ మెగా ప్రొడ్యూసన్ అల్లు అరవింద్ మాత్రం.. బాలయ్యతో టాక్ షో చేసి చూపించాడు. ఇక బాలయ్య హోస్టింగ్ అన్‌స్టాపబుల్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.. అంతేకాదు టాక్ షోలకు అమ్మ మొగుడిలా నిలిచింది. అందుకే అల్లు అరవింద్‌ను ప్రొడ్యూసర్స్‌లలో కింగ్ అని చెప్పొచ్చు. ఇక ఆహా వేదికగా కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. సరికొత్త కంటెంట్‌తో అభిమ...
అక్కినేని అఖిల్(akhil) హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఏజెంట్(agent)’.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. దాంతో ముందుగా అనుకున్న బడ్జెట్ డబుల్ అయిందట. అంతేకాదు అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అందుకే సురేందర్ రెడ్డి , అఖిల్ రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ ఈ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అఖిల్ కూడా ఈ సినిమ...
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఆర్సీ15(ramcharan) ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ సినిమా కంప్లీట్ అవకముందే.. తిరిగి ఇండియన్ 2 మూవీని మొదలుపెట్టేశాడు శంకర్. అందుకే జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న ఆర్సీ15కు కాస్త బ్రేక్ పడినట్టయింది. ఇండియన్ 2తో పాటే.. ఆర్సీ 15ని పారలల్‌గా తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇక ఈ సినిమా టైటిల్...
ఆదిపురుష్ సినిమా టీజర్ డిసప్పాయింట్ చేయడం ఒకటైతే.. ఇప్పుడు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్తలతో.. మరింతగా నిరాశకు గురవుతున్నారు అభిమానులు. ‘ఆదిపురుష్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని.. సమ్మర్‌లో సోలోగా వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్(Prabhas) థియేటర్లోకి రావడానికి.. లాంగ్ గ్యాప్ తీసు...
ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నటసింహం బాలకృష్ణ(Balayya) మధ్య పోటీ గట్టిగా ఉండబోతోంది. ఇప్పటికే మెగా, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో ఎవరిది పై చేయి అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిజినెస్(business competition) పరంగా కూడా ఈ సినిమాలు తగ్గేదేలే అంటున్నాయట. దాంతో ఈ సినిమాల ప్రీ బిజినెస్‌పై కూడా సినీ వర్గాల్లో ఆసక్తి...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ‘హరిహర వీరమల్లు(Harihara veeramallu)’ ఏ ముహూర్తాన మొదలైందో కాని.. షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు. ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే.. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. ఈ పాటికీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ హరిహర వీరమల్లు మాత్రం కంప్లీట్ అవడం లేదు. పవన్ రాజకీయం కారణంగా రోజు రోజుకి డిలే అవుతునే ఉంది. అందుకే పవన్ డేట్స్ ఇచ్చినప్పుడల్...
ప్రస్తుతం బడా బడా హీరోలు సైతం.. నెగెటివ్ రోల్ చేసేందుకు సై అంటున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా విలన్‌గా మారబోతున్నాడట. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. గతంలో విజయ్ ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్‌గా చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’లోను మరోసారి విజయ్(Vijay) సేతుపతినే విలన్‌గా తీసుకున్నాడు. అయితే స్టార్ హీరో సూర్యను కూడా విక్ర...
ఆదిపురుష్(Adipurush) పోస్ట్ పోన్ గురించి ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుందని టాక్. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆదిపురుష్‌ను వాయిదా వేయించేలానే ఉన్నాయి. సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆ సినిమాల కోసమే ఆదిపురుష్ ఆగిపోతున్నాడంటే.. ఖచ్చితంగా కాదని చె...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా.. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఇక మహేష్ లండన్ ట్రిప్ నుంచి తిరిగి రావడంతో.. నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగ చెప్పుకొచ్చాడు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కా...
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది.. ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. జెర్సీ దర్శ...
అసలే లైగర్ ఫ్లాప్‌తో డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). అలాంటిది ఇప్పుడు సమంత(Samantha) వల్ల మరింత టెన్షన్ పడుతున్నాడట రౌడీ. సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో.. అభిమానుల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. సమంతకు ఏమైంది.. ఎందుకలా అయింది.. అని టెన్షన్ పడుతున్నారు. ఈ జాబితాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. సమంత త్వరగా కోలుకోవాలని రౌడీ కూడా కోరుకుంటు...
పవర్ స్టార్.. రెబల్ స్టార్ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంటుంది. పై అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు పవన్(Pawan kalyan).. ఇప్పటికే బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు ప్రభాస్(Prabhas). అలాంటి ఈ ఇద్దరు ఒక చోట కలిస్తే.. ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అదే జరుగుతున్నట...
ప్రస్తుతం అన్‌స్టాపబుల్ 2తో సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ(balakrishna). ఇక అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశా...
ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సమంత.. ఒక్కసారిగా మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు. అది కూడా డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతున్న ఫోటో షేర్ చేయడంతో సమంతకు సీరియస్‌గానే ఉన్నట్టు అర్థమవుతోంది. దాంతో సామ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆమె అభిమానులు. ఇక చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు సమంత(Samantha) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu).. త్రివిక్రమ్ దర్శకత్వంలో 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్. అయితే అనుకోకుండా మహేష్ తల్లి ఇందిరా దేవి ఆకస్మిక మరణం.. మహేష్‌ను కలిచివేసింది. అందుకే కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా మహేష్‌ను డిస్టర్బ్ చేయలేదు. ఈ క్రమంలోనే కొడుకు గౌతమ్ కోసం లండన్‌కు వెళ్లాడు మహేష్. ...