లైగర్ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఆటిట్యూట్ చూసి.. సినిమా హిట్ అవడం ఖాయమనుకున్నారు. కానీ తీరా థియేర్లోకి వచ్చాక.. చేతులెత్తేశాడు లైగర్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకొని ఉంటే.. రౌడీ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకునే వాడు. అలాగే రెట్టింపు ఉత్సాహంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ షూటింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ప్రస్తుం విజయ్ చేతిలో ‘...
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత.. అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) మరో హీరోయిన్‌తో తిరుగుతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల(shobitha dhulipala)తో చైతూ ఎఫైర్ వ్యవహారం.. సందర్భం వచ్చినప్పుడల్లా హాట్ టాపిక్ అవుతునే ఉంది. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన శోభిత.. తెలుగులో అడవిశేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారి, మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ...
ఏపీ సీఎం జగన్ తనను నమ్ముకొని తమ పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇటీవల ఆలీకి కీలక పదవి కట్టబెట్టగా.. తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి(Posani krishna murali)కి సైతం ఓ పదవి ఇవ్వడం విశేషం. ఏపీ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి పోసాని కృష్ణ మురళికి అప్పగించారు.ఇటీవలే ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సీఎం జగన్, పోసానికి F.D.C చైర్మన్ పదవిన...
ప్రస్తుతం ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్(Ram).. మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీనుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు. రామ్-బోయపాటి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పైగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. దీని పై భారీ అంచనాలున్నాయి. దాంతో రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందన...
2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సెన్సేషన్‌గా నిలవడంతో.. వరుస సీక్వెల్స్ ప్రకటించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఫస్ట్ సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో అవతార్ 2(Avatar 2) పై ఎక్కడ లేని అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ అదిరిపోయేలా ఉండడం.. అంచనాలను రెట్టింపు చేసింది. అందుకే ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చే...
కొంత గ్యాప్ తర్వాత ‘జిన్నా’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు విష్ణు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు . సినిమా టాక్ బాగున్నా.. ముందు నుంచి నెగెటివ్ ప్రచారం జరగడం.. పైగా నాలుగు సినిమాలకు పోటీగా రావడంతో అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో విష్ణు(vishnu) నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే చర్చ జరుగుతోంది. మళ్లీ కామెడీనే నమ్ముకుంటాడా లేక కొత్తగా ట్రై చేస్తాడా అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే శ్రీను వ...
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చూసిన జనాలకు.. ఆ స్థాయిలో వస్తున్న గ్రాఫిక్స్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. గ్రాఫిక్స్ పరంగా రాజమౌళి సినిమాలనే పీక్స్‌లో చూస్తున్నారు. దాంతో ఆ అంచనాలను అదుకోవవడం మరో దర్శకుడి వల్ల కావడం లేదు. ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర, పొన్నియన్ సెల్వన్ సినిమాలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఒకే ఒక్క టీజర్‌తో ఆదిపురుష్ గ్రాఫిక్స్‌ను కార్టూన్‌లా ఉంద...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హత్యకు కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త వినగానే… వైసీపీ నేతలే ఈ కుట్ర చేస్తున్నారంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మరికొందరి వాదన మాత్రం మరోలా ఉంది. జనసేన నేతలు పబ్లిసిటీ కోసం ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా… పవన్ పై మాత్రం కుట్ర జరిగిందని… ఇ...
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్(Adipurush)’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను తలకిందుకు చేసింది. దాంతో కోట్ల నష్టం తప్పదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆదిపురుష్ టీజర్‌కు నెగెటివ్ రెస్సాన్స్ రావడంతో.. మళ్లీ ఈ సినిమా కోసం ...
ఆచార్య ఫ్లాప్.. గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది మెగాస్టార్ 154 ప్రాజెక్ట్. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల దీపావళీ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ ...
ఇటీవలె మహేష్ బాబు(mahesh)-త్రివిక్రమ్(trivikram) సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే రీసెంట్‌గా ఎస్ఎస్ఎంబీ 28 నుంచి వరుస అప్టేట్స్ రాబోతున్నాయని మేకర్స్ ప్రకటించారని అంటున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సె...
మరోసారి రంగస్థలం(Rangasthalam) కాంబో ఫిక్స్ అయిపోయింది. రామ్ చరణ్(ram charan), సుకుమార్(sukumar) ఈ సారి అంతకు మించి అనేలా భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఇంట్రో సీన్ కూడా షూట్ చేశారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చేస్తున్నాడు చరణ్. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ప్రాజెక్ట్ ఎంటనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే.. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నన...
అవతార్ 2(Avatar 2) రిలీజ్ టైం దగ్గర పడుతోంది. దాంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు. ఎందుకంటే అవతార్ మూవీతో దర్శకుడు జేమ్స్ కామెరాన్ అంతలా మ్యాజిక్ చేశాడు.. పండోరా అంటూ ఓ కొత్త ప్రపంచాన్నే ప్రపంచానికి పరిచయం చేశాడు. దాంతో మరో కొత్త ప్రపంచం చూడడానికి తహ తహలాడుతున్నారు మూవీ లవర్స్. అందుకే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 16న రానున్న అవతార్ 2 కోసం ఈగర్‌గా వెయిట్...
తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో… బాలయ్య వరసగా షోలోతో అదరగొడుతున్నాడు. చంద్రబాబు తర్వాత.. సిద్దు, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో షో చేశాడు. దాని...
కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే షూటింగ్ అప్టేట్‌తో పాటు మిగతా నటీ నటుల విషయంలో మాత్రం.. ఎన్టీఆర్ 30 సస్పెన్స్‌గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రోజుకో హీరోయిన్ పేరు ప్రచారంలోకి వస్తోంది. ఇప్పటి వరకు సాయి పల్లవి, కీర్తి సురేష్ వం...