టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. తెలుగు అమ్మాయి అంటూ చెప్పాడు. దాంతో త్వరలోనే శౌర్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు నాగ...
ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న సినిమాలేవి విడదుదలకు సిద్దంగా లేవు. విజయ్ సరసన నటిస్తున్న’వారసుడు’ మూవీ సంక్రాంతికి రాబోతోంది.. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా ఉన్నట్టుండి రష్మిక ఎందుకు ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ట్రోల్స్ పై ఎందుకు రియాక్ట్ అయిందనే చర్చ జరుగుతోంది. ‘మొదటి నుంచి తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని.. తన గురించి ఉన్నవి, లేనివి రాస్తున్నారని.. ఇన్ని రోజులు పోనిలే వ...
యంగ్ హీరో విశ్వక్ సేన్-అర్జున్ వివాదం అందరికీ తెలిసిందే. అర్జున్ అంతా రెడీ చేసుకున్న తర్వాత.. తీరా టైంకు షూటింగ్ క్యాన్సిల్ చేయమనడంతో.. ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అయితే విఖ్వక్ సేన్‌కు వివాదాలు కొత్తేం కాదు.. కాకపోతే ఈ సారి అర్జున్ వివాదం.. అతనిపై గట్టిగానే ప్రభావం చూపించేలా ఉందంటున్నారు. అర్జున్, విశ్వక్.. ఇద్దరిలో ఎవరిది తప్పు అనే చర్చలో.. విశ్వక్‌దే మిస్టేక్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాల...
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె కంటే.. సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది సంచలనంగా నిలిచిన కెజియఫ్ చూసి.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ఎలివేషన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే సలార్ లీకులు ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్టిల్స్ కంటే.. లీక్డ్ ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు లీక్ అ...
‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల శివ’ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు ఆసక్...
అతడు, ఖలేజా తర్వాత పుష్కరకాలానికి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SSMB 28 షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను త్రివిక్రమ్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ28 ఫస్ట్ షెడ్యూల్‌ను కెజియఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివులతో తెరకెక్కించాడు. ఇక కొంత బ్రేక్ తర్వాత.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ...
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీకి.. ఈ సారి ఆస్కార్ రావడం పక్కా అంటున్నాయి కొన్ని హాలీవుడ్ ప్రిడిక్షన్స్. దాంతో దర్శక ధీరుడు ఆస్కార్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నాడు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్‌ను నిలపడమే లక్ష్యంగా రాజమౌళి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలు క్యాటగిరీల్లో ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్‌కు పంపించేందు...
ఈ మధ్య ఏదో ఓ కారణంగా సినిమాలను పోస్ట్ పోన్ చేస్తునే ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా బడా హీరోల సినిమాలకు రిలీజ్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్‌గానే ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమా సెట్...
ఆదిపురుష్ దెబ్బకు ప్రభాస్ మిగతా సినిమాలతో పాటు.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా పై కూడా ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది. రీసెంట్‌గా గ్రాఫిక్స్ కోసం ఇంకొంత సమయం కావాలంటూ.. ఆదిపురుష్‌ను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు ఓం రౌత్. సంక్రాంతి నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు. ఇక ఆదిపురుష్‌ను వాయిదా వేయడంతో.. ప్రశాంత్ నీల్-ప్రభాస్ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. సల...
ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన సామ్.. యశోద ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యంతమైంది. సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘యశోద’ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 11న విడుదలవుతోంది. హెల్త్ సహకరించకపోయినా.. ‘యశోద’ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తునే.. ఓ ఇంటర్వ్యూ కూడా చేసింది...
ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అయితే దీని తర్వాత చరణ్ ప్రాజెక్ట్ ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉండగానే.. ఆచార్యతో పాటు ఆర్సీ 15ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. అలాగే ఆర్సీ16ని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననురితో ఫిక్స్ చేశాడు. నిన్న మొన్నటి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే వినిపించింది. అయితే ఫైనల్ నరేషన...
గతేడాది చివర్లో ‘అఖండ’ మూవీతో థియేటర్‌ను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్‌తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో.. భారీ అంచనాలున్నాయి. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ బాట పట్టిన రామ్.. ఇటీవల వచ్చిన ‘ది వారియర్’తో మెప్పించలేకపోయాడు. దాంతో బోయపాటి సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే బోయపాటి.. రా...
లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా.. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒకవేళ ఈ సినిమా హిట్ అయి ఉంటే.. ఇప్పుడు రౌడీ పాన్ ఇండియా హీరోగా మరింత సత్తా చాటేవాడు. కానీ ఈ సినిమా విజయ్‌తో పాటు ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. దాంతో పూరి, రౌడీ ఇద్దరు.. పాన్ ఇండియా కలతో పాటు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో విజయ్ క్రేజ్ తగ్గిపోయిందని.. నెక్ట్స్ ప్రాజెక్ట్ బిజినెస్ పై ...
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో రాబోతున్నారు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ సినిమాను.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో 108వ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఆ తర్వా...
యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కాంట్రవర్శీలు కొత్తేం కాదు. అయితే అవి తన సినిమా ప్రమోషన్స్ కోసం క్రియేట్ చేసుకున్నవి.. కానీ అర్జున్‌తో వివాదం మాత్రం సీరియస్‌గా మారిపోయింది. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తీరా షూటింగ్ అన్నాక.. విశ్వక్ హ్యాండ్ ఇచ్చాడని.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అతని గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసేలా చేశాడు అర్జున్. దీని పై విశ్వక్ ...