పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. మిగతా హీరోల సినిమాలు రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు మేకర్స్. ఒకవేళ రిస్క్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం.. నిజంగానే రిస్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే.. సినిమా బాగున్నా పెద్ద హీరోల మధ్యలో కొట్టుకుపోవడం ఖాయం. అందుకు ఉదాహరణగా ఇటీవల దసరాకు వచ్చిన ‘స్వాతిముత్యం’ అనే సినిమానే చెప్పొచ్చు. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగ్ ‘ది ఘోస...
స్టార్ బ్యూటీ సమంత(Samantha) గురించి ఏదో ఓ వార్త హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. ముఖ్యంగా నాగ చైతన్యతో డివోర్స్.. అమ్మడికి నాన్‌స్టాప్ న్యూస్‌గా మారిపోయింది. సమంత గురించి ఎలాంటి ప్రస్థావన వచ్చినా.. చైతూతో లింక్ పెడుతున్నారు. ఇక సామ్ కూడా తగ్గేదేలే అన్నట్టే వ్యవహరిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త దూకుడు తగ్గించింది. దానికి కారణం సామ్ విదేశాలకు వెళ్లిపోయిందనే టాక్ నడిచింది. అది కూడా ఏదో స...
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay deverakonda) నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలోను ఉంది. లైగర్ సెట్స్ పై ఉన్నప్పుడే.. పూరితో జనగణమన కమిట్ అయ్యాడు విజయ్. అలాగే శివ నిర్వాణతో ‘ఖుషి’ అనే సినిమా మొదలు పెట్టాడు. అయితే ప్రస్తుతం ఖుషి షూటింగ్ స్టేజ్‌లో ఉండగా.. లైగర్ దెబ్బకు ‘జేజిఎం’ ఆగిపోయింది. అందుకే రౌడీ వాట్ నెక్ట్స్ అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలో మాటల మాంత్రి...
ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ 30 పేరుతో ఆ సినిమాను అనౌన్స్ చేశారు. అలాగే కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమాను ప్రకటించాడు తారక్. అయితే ఇంకా కొరటాల సినిమానే సెట్స్ పైకి వెళ్లలేదు.. కాబట్టి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇక ఈ రెండు సినిమాలే ఇలా ఉంటే.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబా...
ఆదిపురుష్(Adipurush) సినిమా మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్… టీజర్ రిలీజ్ అయ్యాక లేదనే చెప్పాలి. ఒకే ఒక్క టీజర్ సినిమా పై పెట్టుకున్న అంచనాలను తగ్గేలా చేసింది. నెటిజన్స్, సినీ క్రిటిక్స్ సైతం ఆదిపురుష్ రిజల్ట్‌ను ముందే చెప్పేస్తున్నారు. విజువల్స్ పరంగా.. రామాయణ పాత్రల డిజైనింగ్ పరంగా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటునే ఉంది ఆదిపురుష్ టీమ్. ఇదే విషయాన్ని నమ్మి.. మిగతా సినిమాలు పోటీకి దిగుతు...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(allu arjun and ram charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లతో మల్టీస్టారర్ మూవీ తీయాలనేది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కోరిక. అందుకే గత పదేళ్లుగా ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్‌ను రెన్యువల్ చేయిస్తున్నానని.. ఇటీవలె ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు మెగాభిమానులు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలను ...
దీపావళి కానుకగా నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకున్నాయి. దాంతో ‘జిన్నా’, ‘ఓరి దేవుడా’, ‘సర్దార్’, ‘ప్రిన్స్’.. సినిమాల ప్రభావం కన్నడ సినిమా ‘కాంతార'(kantara) పై ఏ మాత్రం పడలేదనే చెప్పాలి. తెలుగులో ఈనెల 15వ తేదీన విడుదలైన ‘కాంతార’.. ఇంకా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. రెండు రాష్ట్రా...
బ్రిటన్ నూతన ప్రధాని గా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా.. ఆయన ఎన్నికపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. భారతదేశం 75వ స్వాతంత్ర వేడుకల జరుపుకుంటున్న ఈ సమయంలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి యూకే ప్రధాని అవుతారని ఎవరైనా ఊహించారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు మెగాస్టార్. యూకే ప్రధాని పగ్గాలు చేపట్టిన మొట్టమొదటి హిందూ ప్రధాని అంటూ ట్వీ...
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(ram charan).. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15(RC15) ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చరణ్ నుంచి ఆచార్య తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే శంకర్ కూడా ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సి...
అల్లు బ్రాండ్‌తో వచ్చినా కూడా.. హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు అల్లు శిరీష్(allu sirish). కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త స్పీడ్‌గా సినిమాలు చేసినా శిరీష్.. మధ్యలో దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నుంచి ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమా రాబోతోంది. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. గీత ఆర్ట్స్-2 బ్యానర్ పై లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకె...
దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది కన్నడ చిత్రం ‘కాంతార'(Kantara). హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇప్పటికే కన్నడలో 100 కోట్లకు పైగా రాబట్టగా.. తెలుగులో 22 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాను.. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిలిం డి...
అక్టోబర్ 23న, ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొత్త సినిమాల నుంచి అప్టేట్స్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు మేకర్స్. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల బడ్జెట్‌తో.. సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక...
బాహుబలి2లో వీడెక్కడున్న రాజేరా అనే డైలాగ్.. నిజ జీవితంలోను ప్రభాస్(prabhas)కు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు.. ఈ 20 ఏళ్లలో 20 సినిమాలు చేశాడు.. పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు.. అయినా కూడా ఏ మాత్రం కాంట్రవర్శీ లేని ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో దాదాపుగా యాంటీ ఫ్యాన్స్ లేని హీరో ప్రభాస్ మాత్రమే.. అ...
జపాన్‌లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. ముఖ్యంగా తారక్, చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంది. ఆర్ఆర్ఆర్(RRR) జపాన్ వెర్షన్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.. కుటుంబ సమేతంగా జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో జపాన్ వీధుల్లో విహరిస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్. వీళ్లంతా కలిసి నడుస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చెర్రీ. ఇది చూసిన తర్వాత ఫుల్ ఖుషీ ...
ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్‌ను జనవరి 12 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక మెగాస్టార్ 154 ప్రాజెక్ట్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ డేట్ మాత్రం లాక్ చేయలేదు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయినా ఇప్పుడు ఇదే సంస్థ.. బాలయ్య 107వ సినిమాను సైతం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని ప్రకటి...