ప్రస్తుతం బడా బడా హీరోలు సైతం.. నెగెటివ్ రోల్ చేసేందుకు సై అంటున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా విలన్‌గా మారబోతున్నాడట. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. గతంలో విజయ్ ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్‌గా చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’లోను మరోసారి విజయ్(Vijay) సేతుపతినే విలన్‌గా తీసుకున్నాడు. అయితే స్టార్ హీరో సూర్యను కూడా విక్ర...
ఆదిపురుష్(Adipurush) పోస్ట్ పోన్ గురించి ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుందని టాక్. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆదిపురుష్‌ను వాయిదా వేయించేలానే ఉన్నాయి. సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆ సినిమాల కోసమే ఆదిపురుష్ ఆగిపోతున్నాడంటే.. ఖచ్చితంగా కాదని చె...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా.. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఇక మహేష్ లండన్ ట్రిప్ నుంచి తిరిగి రావడంతో.. నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగ చెప్పుకొచ్చాడు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కా...
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది.. ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. జెర్సీ దర్శ...
అసలే లైగర్ ఫ్లాప్‌తో డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). అలాంటిది ఇప్పుడు సమంత(Samantha) వల్ల మరింత టెన్షన్ పడుతున్నాడట రౌడీ. సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో.. అభిమానుల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. సమంతకు ఏమైంది.. ఎందుకలా అయింది.. అని టెన్షన్ పడుతున్నారు. ఈ జాబితాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. సమంత త్వరగా కోలుకోవాలని రౌడీ కూడా కోరుకుంటు...
పవర్ స్టార్.. రెబల్ స్టార్ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంటుంది. పై అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు పవన్(Pawan kalyan).. ఇప్పటికే బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు ప్రభాస్(Prabhas). అలాంటి ఈ ఇద్దరు ఒక చోట కలిస్తే.. ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అదే జరుగుతున్నట...
ప్రస్తుతం అన్‌స్టాపబుల్ 2తో సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ(balakrishna). ఇక అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశా...
ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సమంత.. ఒక్కసారిగా మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు. అది కూడా డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతున్న ఫోటో షేర్ చేయడంతో సమంతకు సీరియస్‌గానే ఉన్నట్టు అర్థమవుతోంది. దాంతో సామ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆమె అభిమానులు. ఇక చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు సమంత(Samantha) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu).. త్రివిక్రమ్ దర్శకత్వంలో 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్. అయితే అనుకోకుండా మహేష్ తల్లి ఇందిరా దేవి ఆకస్మిక మరణం.. మహేష్‌ను కలిచివేసింది. అందుకే కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా మహేష్‌ను డిస్టర్బ్ చేయలేదు. ఈ క్రమంలోనే కొడుకు గౌతమ్ కోసం లండన్‌కు వెళ్లాడు మహేష్. ...
అవతార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో వచ్చిన దర్శకుడు జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వచ్చి పుష్కర కాలం దాటిపోయినా.. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే అప్పుడే అవతార్ సీక్వెల్స్ ప్రకటించాడు కామెరూన్. ప్రస్తుతం అవతార్ 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ తర్వాత రెండేళ్లకొక సీక్వెల్ రాబోతోంది. దాంతో అవత...
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ అవుతునే ఉన్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఏ మాత్రం అలరించలేకపోవడంతో.. ప్రభాస్ కొత్త సినిమాల కోసం వెయ్యి కళ్ళతో చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ‘ఆదిపురుష్(Adipurush)’ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయదా పడుతు వస్తున్న ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి పోస్ట్ ...
ఘట్టమనేని బ్రాండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. అయితే ఇటీవల వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు సుధీర్. అంతకుముందు వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కూడా అలరించలేకపోయింది. దాంతో సుధీర్ సాలిడ్ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు(Sudheer Babu) తన 18వ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. అ...
ఇన్నాళ్లు సమంత పై రకారకాల కాంమెంట్స్ చేసే వారంతా.. ఎప్పుడైతే సమంత అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించిందో.. అప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సమంత(samantha).. ఒక్కసారిగా మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు. అది కూడా డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతోన్న ఫోటో షేర్ చేయడంతో సమంత...
ఏపీ రాజకీయాలపై సినిమా తీస్తానని ఆర్జీవీ(rgv) ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కలిసిన తర్వాతే ఆర్జీవీ ఈ ప్రకటన చేశారు. కాగా.. తాజాగా టీడీపీ నేతలపై ఆర్జీవీ సెటైర్లు వేస్తూ… ఓ ఆడియో విడుదల చేశారు. తాను సినిమా తీస్తానంటే టీడీపీ బ్యాచ్ అంతా ఎందుకు హైరానా పడుటం నాకు అర్ధం కావడం లేదని అన్నారు. పట్టాభి(pattabhi) ముద్దుగా బొద్దుగా రసగుల్లా లాగా వుంటాడని అన్నారు. ఒరేయ్ రసగుల్లా… నేను జగన్ గారి...
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార(Kantara)’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమా విజయంలో కంటెంట్‌తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బీజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మరీ ముఖ్యంగా ‘వరాహ రూపం’ పాట అదరగొడుతోంది. అయితే ఈ పాట తమ ‘నవసర’కు కాపీ అని ...