• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘హరిహర వీరమల్లు'(hari hara veera mallu) పరిస్థితేంటి!?

రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఏకంగా అరడజను సినిమాలను లైన్లో పెట్టారు పవర్ స్టార్(pawan kalyan). కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక మిగతా సినిమాల పరిస్థితి డైలమాలో ఉన్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు(hari hara veera mallu) అదిగో, ఇదిగో అనడమే తప్పా.. అసలు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్న దర్శకుడు ...

October 21, 2022 / 06:33 PM IST

అప్పుడు ఆచార్య.. ఇప్పుడు మెగా 154(mega 154).. సేమ్ టు సేమ్‌!?

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ.. మెగాభిమానులను చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే ముందుగా ఈ సినిమాలో చరణ్‌ జస్ట్ గెస్ట్‌ రోల్ మాత్రమే చేశాడని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా చిరు-చరణ్ స్క్రీన్ స్పేస్ కాస్త ఎక్కువగానే ఉంది. దాంతో ఆచార్య సినిమాను మెగా మల్టీస్టారర్ మూవీనే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చరణ్ పాత్రకు కాస్త వెయిటేజ్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మెగా 154(mega 15...

October 21, 2022 / 06:08 PM IST

ఎన్టీఆర్ 30(NTR 30) టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోందా!?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్ 30(NTR 30) నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి జపాన్‌ టూర్‌లో ఉన్నారు. అక్టోబర్ 21న జపాన్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా.. ప్రమోషన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి సంబంధించి...

October 21, 2022 / 06:01 PM IST

అప్పుడే.. జిన్నా-2(ginna2) కూడా!?

సినిమా హిట్ అయితే మరో పార్ట్ తీయొచ్చు.. లేదంటే అక్కడితో ఆపెయొచ్చు.. ఇదే ఉద్దేశ్యంతో చాలా సినిమాల క్లైమాక్స్‌లో.. సీక్వెల్ కోసం లీడ్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయినా మంచు విష్ణు జిన్నా మూవీ కూడా ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయింది. మోసగాళ్ళు సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు.. తాజాగా జిన్నాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈశా...

October 21, 2022 / 05:49 PM IST

‘ధమాకా'(dhamaka) టీజర్(teaser) రిలీజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ ఏడాది వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు మాస్ మహారాజా రవితేజ. దాంతో రిలీజ్‌కు రెడీ అవుతున్న ధమాకా(dhamaka) పైనే రవితేజ(ravi teja) అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన్ మాస్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దాంతో అక్టోబర్ 21, ఉ...

October 21, 2022 / 05:16 PM IST

వీడియో గేమ్ క్రియేటర్‌తో రాజమౌళి(rajamouli)..!

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ RRR ఎంత భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఇప్పుడు వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న జపాన్‌లో ఆర్ఆర్ఆర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) ఆర్ఆర్ఆర్ జపాన్ వెర్షన్‌ను గట్టిగానే ప్...

October 21, 2022 / 05:11 PM IST

మెగా 154(mega 154) టీజర్ టైం ఫిక్స్!

గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మెగా 154 వర్కింగ్ టైటిల్‌తో.. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగ...

October 21, 2022 / 05:04 PM IST

‘కాంతార'(kantara) ఓటిటి డేట్ ఫిక్స్!?

అసలు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిదంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే.. ఇది కొందరి మాట. ఇంకొందరు హిట్ టాక్ వస్తే.. థియేటర్‌కు పరుగులు తీస్తుంటారు. అయితే థియేటర్‌కు వెళ్లలేని కొంతమంది మాత్రం.. ఓటిటి అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికోసమే ఎదురు చూస్తుంటారు. తాజాగా సెన్సేషనల్‌గా నిలిచిన ‘కాంతార'(kantara) ఓటిటి కోసం.. ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన...

October 20, 2022 / 06:46 PM IST

‘జాతిరత్నం’ అనుదీప్(anudeep kv) పరిస్థితేంటి?

జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి(anudeep kv).. తాజాగా ప్రిన్స్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జాతి రత్నాలు తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రిన్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ జాతిరత్నానికి ఈ మధ్యలో భారీ డ్యామేజ్ జరిగింది. దాంతో ప్రిన్స్ రిజల్ట్‌ కీలకంగా మారింది. అయితే ఈ వారం బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. రెండు తమిళ చిత్రాలు.....

October 20, 2022 / 06:42 PM IST

ఏకంగా తలైవాతో ప్లాన్ చేస్తున్న బింబిసార(bimbisara) డైరెక్టర్!?

బింబిసార(bimbisara) మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరో టాలెంటెడ్ డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కళ్యాణ్ రామ్. ఫస్ట్ సినిమా.. పైగా భారీ బడ్జెట్ సినిమాను.. ఆ యంగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన తీరుకు అందరు ఫిదా అయిపోయారు.. అందుకే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్‌ దగ్గరికెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట(Mallidi Vasishta).. ప్రస్తుతం బిబిసా...

October 20, 2022 / 06:15 PM IST

విశ్వక్ సేన్(vishwak sen) ‘ఓరి దేవుడా'(ori devuda) కోసం అంతమంది హీరోలా!

తన సినిమా జనాల్లోకి వెళ్లడం కోసం ఏదైనా చేసే రకం విశ్వక్ సేన్(vishwak sen). అందుకే మాస్‌ కా దాస్ కొత్త సినిమా వస్తుందంటే.. ప్రమోషన్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఈ సారి మాత్రం అలా చేయలేదు విశ్వక్. ఫలక్‌నుమా దాస్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘ఓరి దేవుడా'(ori devuda) అనే సినిమాతో ఆడియ...

October 20, 2022 / 06:05 PM IST

ట్రోలింగ్ బ్యాచ్‌(trolling batch)ను పట్టుకున్న మంచు విష్ణు(manchu vishnu)!

మంచు విష్ణు(manchu vishnu)ను ఎవరు ట్రోల్(trolling batch) చేస్తున్నారు.. అసలెందుకు చేస్తున్నారు.. ఆ అవసరం ఎందుకొచ్చింది.. సినిమా రిలీజ్‌కు ముందే నెగెటివ్‌ రివ్యూలు ఎందుకు రాస్తున్నారు.. అసలు విష్ణుపై ఎందుకంత ద్వేషం.. అనేది మంచు విష్ణు ఆవేదన. అందుకే ఎట్టకేలకు తనపై నెగెటివ్‌ కామెంట్స్ చేస్తున్న వారి చిట్టా విప్పాడు. మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం ‘జిన్నా’ ఈ వారమే థియే...

October 20, 2022 / 05:56 PM IST

నాకు  చిల్లు గవ్వకూడా ఇవ్వలేదు: రేణు దేశాయ్(renu desai)!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. పవన్ ఇటీవల తన మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చారు. విడాకులు ఇచ్చిన తర్వాతే తాను మరో పెళ్లి చేసుకున్నానని ప్రకటించారు. అంతేకాదు.. తన మొదటి భార్యకు భరణం ఇచ్చానని.. రెండో భార్యకు ఆస్తి మొత్తం రాసి ఇచ్చానని కూడా ప్రకటించారు. దీంతో.. పవన్(pawan kalyan) మద్దతు దారులంతా రేణుదేశాయ్(renu desai) మీద పడ్డారు. ...

October 20, 2022 / 03:54 PM IST

‘ఆదిపురుష్'(adipurush) ఫైనల్ అప్టేట్ ఇదేనా!?

ట్రోలింగ్ అయినా.. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా.. ఆదిపురుష్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ఎందుకంటే.. బాహుబలి సెట్స్ పై ఉన్నప్పుడే.. సాహో, రాధే శ్యామ్ ఒప్పుకున్నాడు ప్రభాస్. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అందుకే ఆదిపురుష్(adipurush) పై భారీ అంచనాలున్నాయి. కానీ టీజర్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. అందుకే ఈ సారి గట్టిగానే ప్లాన్...

October 20, 2022 / 03:36 PM IST

చరణ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ(vijay deverakonda)!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకున్న ఓ యంగ్ డైరెక్టర్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ(vijay deverakonda)తో ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం రౌడీ హీరో ‘ఖుషి’ అనే సినిమలో నటిస్తున్నాడు. లైగర్ హిట్ అయితే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా షూటింగ్ జరుపుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. దాంతో ఖుషి తర్వాత రౌడీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏం...

October 20, 2022 / 03:32 PM IST