• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

సోషల్ మీడియాలో మహేష్(Mahesh babu) సరికొత్త రికార్డ్!

సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లే మహేష్‌ బాబు(Mahesh babu).. ప్రస్తుతం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. కొడుకు గౌతమ్‌ని లండన్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లిన మహేష్.. ఇంకా అక్కడే ఉన్నాడు. పైగా SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలు కావడానికి ఇంకొంత సమయం ఉండడంతో.. ఈ వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్‌. లండన్లో గౌతమ్, సితారలతో కలిసి దిగిన పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ...

October 28, 2022 / 06:48 PM IST

‘బింబిసార-2(Bimbisara 2)’ అప్పుడే సెట్స్ పైకి.. డైరెక్టర్ క్లారిటీ..!

ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న సీక్వెల్ సినిమాల్లో.. బింబిసార 2(Bimbisara 2) కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. నందమూరి కళ్యాణ్(kalyan ram) రామ్ హీరోగా నటించిన ఫిక్షనల్ సోసియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’.. భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తనకున్న బడ్జెట్ పరిధిలో విజువల్...

October 28, 2022 / 06:44 PM IST

పూరి జగన్నాథ్‌(puri jagannath)ని బ్యాన్ చేస్తున్నారా!?

లైగర్ వివాదం రోజు రోజుకి ముదురుతునే ఉంది.. ఈ సినిమా తెచ్చిన నష్టాలు, కష్టాలతో పూరి సతమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటు పూరి.. అటు డిస్ట్రీబ్యూటర్స్ అస్సలు తగ్గడం లేదు. దాంతో ‘లైగర్’ ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంనే టాక్ నడుస్తోంది. లైగర్ సినిమాతో నష్టపోయిన వారికి.. ముందుగా డబ్బులు ఇస్తానని చెప్పాడట పూరి.. కాకపోతే దానికి కాస్త సమయం వావాలని అన్నాడట. కానీ ఈ లోపే డిస...

October 28, 2022 / 06:40 PM IST

‘కాంతార(kantara)’ అస్సలు తగ్గడం లేదుగా..!

అసలు కాంతార(kantara) హీరో కూడా ఎవరో తెలియని సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతుండడం.. ఇప్పుడు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కన్నడలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్‌లో హిట్ అవుతుందని హీరో రిషబ్ శెట్టి కూడా ఊహించి ఉండడు. ఈ సినిమా విజయంలో మౌత్ టాక్ కీలక పాత్ర పోషించింది. మౌత్ టాక్ వల్ల.. అసలు కాంతారలో ఏముందనే ఆసక్తి రోజు రోజుకి పెర...

October 28, 2022 / 06:37 PM IST

మీడియా సలహాదారుడిగా అలీ(ali)…. రియాక్షన్ ఇదే…!

సినీ నటుడు అలీ(ali)…. గత కొన్ని సంవత్సరాలుగా…. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కీలక పదవి ఏదో వస్తుంది అని ప్రచారం జరుగుతూనే ఉంది. అలీ కూడా అంతే ఆశపెట్టుకున్నారు కానీ… ఎలాంటి పదవీ దక్కలేదు. కొంతకాలంగా ఆయన వైసీపీని వీడి.. జనసేనలోకి వెళ్లనున్నారు అనే ప్రచారం మొదలైంది. మరి కొద్ది రోజుల్లో జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనగా… చిన్నపిల్లా...

October 28, 2022 / 06:33 PM IST

ఎన్టీఆర్(NTR)-కొరటాల( koratala siva) లేటెస్ట్ అప్టేట్!?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు ఎన్టీఆర్(NTR 30). కొరటాల శివ(koratala siva)తో 30వ సినిమా చేయబోతున్న యంగ్ టైగర్.. జస్ట్ ఈ సినిమాను అనౌన్స్మెంట్‌కే పరిమితం చేశాడు. అదిగో, ఇదిగో అనడమే తప్పా సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో.. జూన్‌లో ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు కానుందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. కానీ ఆచార్య ఫ్లా...

October 28, 2022 / 06:07 PM IST

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘ఖుషి(Khushi )’ మరింత ఆలస్యం!?

హిట్స్ పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కెరీర్లో.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మిగతా సినిమాలన్నీ సోసోగానే నిలిచాయి. పైగా భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ గట్టి దెబ్బేసింది. అందుకే రౌడీ స్పీడ్‌కు కాస్త బ్రేక్ పడింది. లేదంటే పాన్ ఇండియా స్టార్‌గా రౌడీ మరింత రచ్చ చేసేవాడు. అయినా కూడా రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది...

October 28, 2022 / 06:03 PM IST

యశ్(yash) బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాడా?

టాలెంటెడ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెరకెక్కించిన కెజియఫ్2.. క‌లెక్ష‌న్స్ ప‌రంగా పలు రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. బాక్సాఫీస్ వ‌ద్ద‌ దాదాపు 1200 కోట్ల‌కుపైగా వసూళ్లను రాబ‌ట్టింది. దాంతో కన్నడ హీరో యశ్(yash).. పాన్ ఇండియ‌ స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ క్రమంలో య‌శ్‌తో సినిమాలు చేసేందుకు బడా బడా నిర్మాణ సంస్థలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ముఖ్యంగా ప‌లువురు బాలీవుడ్ మేకర్స్‌ యశ్ కోసం ట్రై చేస్తున్నారు. కా...

October 28, 2022 / 05:59 PM IST

రిస్కీ రన్ టైంతో ‘ఆదిపురుష్(Adipurush)’!?

ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఆదిపురుష్'(Adipurush) సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్‌ సీత పాత్రలో నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టీజర్‌ను ఇటీవలె అయోధ్యలో గ్రాండ్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆదిపురుష్‌కు షాక్ ఇచ్చేలా...

October 28, 2022 / 05:53 PM IST

షాకింగ్.. ఓటిటిలోకి వచ్చేసిన పొన్నియ‌న్ సెల్వ‌న్-1(Ponniyin Selvan 1)

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్(Ponniyin Selvan 1).. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కోలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. తమిళ తంబీలకు పొన్నియన్ కథ తెలుసు కాబట్టి.. అక్కడ తప్పితే మరో భాషలో అలరించలేదు. అందుకే గత నెల సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా.. ఊహించని విధంగా నాలుగు...

October 28, 2022 / 05:50 PM IST

రెండు గుండె చప్పుళ్లు విన్నారా.. ‘యశోద'(Yashoda) ట్రైలర్ రిలీజ్!

స్టార్ బ్యూటీ సమంత(samantha) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘యశోద'(Yashoda) రిలీజ్‌కు రెడీ అవుతోంది. హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ‘యశోద’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. సరోగసీ కాన్సెప్ట్‌తో కూడిన రాజకీయంతో.. ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది....

October 27, 2022 / 06:58 PM IST

‘రామ్-బోయ‌పాటి'(Ram Boyapati) కోసం హాట్ బ్యూటీ!?

నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీను.. నెక్ట్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనర్జిటిక్ హీరో రామ్‌తో పవర్ ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్(Ram) డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో ఓ క్యారెక్టర్ కాలేజ్ లెక్చరర్ అని టాక్. అలాగే ఇందులో రామ్ అయ్యప్ప స్వామి భక్తు...

October 27, 2022 / 06:52 PM IST

పూరి(Puri jagannadh)కి బెదిరింపులు, ఫిర్యాదు.. మరి చార్మీ(Charmi) పరిస్థితి!

పూరీ జగన్నాథ్(puri jagannadh) అంటేనే డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన పూరి.. బ్లాక్ బస్టర్లతో పాటు ఘోరమైన డిజాస్టర్స్‌ కూడా ఇచ్చాడు. అయితే ఫ్లాప్స్ వచ్చిన సమయంలో.. ఇక పూరీ పనైపోయిందని అనుకున్న ప్రతీసారి.. సాలిడ్‌గా కమ్ బ్యాక్ అవుతునే ఉన్నాడు. ఇప్పుడు కూడా పూరి అదే పనిలో ఉన్నాడు. కానీ లైగర్ ఎఫెక్ట్‌ కాస్త ఎక్కువగానే ఉంది. మామూలుగా ఆరు నెలల్లో సినిమాలు పూర్తి చేసే...

October 27, 2022 / 06:48 PM IST

సీఎం జగన్ తో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) భేటీ…!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి మరీ వాటిపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు అయితే… నిత్యం దుమారం రేపుతూనే ఉంటాయి. కాగా… బుధవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)తో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. జగన్ నివాసానికి వెళ్లిన వర్మ దాదాపు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. […]

October 27, 2022 / 05:48 PM IST

రవితేజ(ravi teja) వర్సెస్ నిఖిల్!

వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. అయితే దాని కంటే ముందే మరో ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతోంది. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో నిఖిల్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రవితేజ నుంచి ‘ధమాకా’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటి సినిమ...

October 26, 2022 / 06:39 PM IST