‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి భారీ పాన్ ఇండియాన్ పీరియాడికల్ ఫిల్మ్ రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు(Harihara Veeramallu)’ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే రాజకియాల కారణంగా.. పవన్ ...
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ‘వారసుడు(Varasudu)’ అనే సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది. బృందావనం స్టైల్లోనే యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక వారసుడుపై భారీ ఆశలె పెట్టుక...
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు అభిమానులు. ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా.. షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఏడు పదుల వయసులోను యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రజనీ. ఈ క్రమంలో జైలర్ సెట్స్ పై ఉండగానే.. మరో రెండు భారీ ప్రా...
వివాదాస్పద నటి పూనమ్ కౌర్(Poonam Kaur).. రాహుల్ గాంధీ(Rahul gandhi) పాదయాత్రలో పాల్గొంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ప్రస్తుతం ఆయన పర్యటన తెలంగాణలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ధర్మపుర్ వద్ద యాత్ర ప్రారంభం అయింది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. దారి పొడవునా అనేక మంది ప్రజలు తమ తమ సమస్యలను రాహుల్ గా...
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసిన సినిమా ఏదంటే.. ముందుగా గుర్తొచ్చే సినిమా ‘అవతార్’. 2009లో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ ఈ సినిమాతో అద్భుతమే చేశాడు. అందుకే 13 ఏళ్లయినా కూడా.. అవతార్(Avatar) సీక్వెల్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవతార్ సమయంలోనే సీక్వెల్స్ ప్రకటించాడు కామేరున్(james cameron). ప్రస్తుతం అవతార్2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా రన్ ట...
ఆహాలో వస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ప్రస్తుతం సెకండ్ సీజన్‌తో అలరిస్తున్నారు బాలకృష్ణ. అయితే ఈ షో స్టార్ట్ అవకముందు.. బాలయ్య(balakrishna) నిజంగానే హోస్టింగ్ చేస్తున్నాడా.. అని ఆశ్చర్యపోయారు ఆడియెన్స్. ఇక ఇప్పుడు ఫస్ట్ టైమ్ కమర్షియల్ యాడ్ చేసి ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చారు. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్‌లో నటించారు బాలయ్య. దీనికి సంబంధి...
ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా ఇది రాబోతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాకు పోటీగా మరో సినిమా బరిలోకి దిగే అవకాశాలు తక్కువ. కానీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. సలార్‌తో సై అనేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు హృతిక్ సైతం సైడ్ అయిపోయాడు. సలార్(Sala...
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఇప్పటి వరకు కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు. దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్‌ను.. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. ప్రతి ఏడాది నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ‘కన్నడ రాజ్యోత్సవ’ పే...
మళయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్(Nithya Menen) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లానాయక్’లో నటించింది ఈ బొద్దుగుమ్మ. అలాగే ఇటీవల ధనుష్ నటించిన ‘తిరు’ అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ను ...
సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లే మహేష్ బాబు(Mahesh babu).. ప్రస్తుతం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. కొడుకు గౌతమ్‌ని లండన్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లిన మహేష్.. ఇంకా అక్కడే ఉన్నాడు. పైగా SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలు కావడానికి ఇంకొంత సమయం ఉండడంతో.. ఈ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. లండన్లో గౌతమ్, సితారలతో కలిసి దిగిన పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ...
ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న సీక్వెల్ సినిమాల్లో.. బింబిసార 2(Bimbisara 2) కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. నందమూరి కళ్యాణ్(kalyan ram) రామ్ హీరోగా నటించిన ఫిక్షనల్ సోసియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’.. భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తనకున్న బడ్జెట్ పరిధిలో విజువల్...
లైగర్ వివాదం రోజు రోజుకి ముదురుతునే ఉంది.. ఈ సినిమా తెచ్చిన నష్టాలు, కష్టాలతో పూరి సతమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటు పూరి.. అటు డిస్ట్రీబ్యూటర్స్ అస్సలు తగ్గడం లేదు. దాంతో ‘లైగర్’ ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంనే టాక్ నడుస్తోంది. లైగర్ సినిమాతో నష్టపోయిన వారికి.. ముందుగా డబ్బులు ఇస్తానని చెప్పాడట పూరి.. కాకపోతే దానికి కాస్త సమయం వావాలని అన్నాడట. కానీ ఈ లోపే డిస...
అసలు కాంతార(kantara) హీరో కూడా ఎవరో తెలియని సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతుండడం.. ఇప్పుడు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కన్నడలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్‌లో హిట్ అవుతుందని హీరో రిషబ్ శెట్టి కూడా ఊహించి ఉండడు. ఈ సినిమా విజయంలో మౌత్ టాక్ కీలక పాత్ర పోషించింది. మౌత్ టాక్ వల్ల.. అసలు కాంతారలో ఏముందనే ఆసక్తి రోజు రోజుకి పెర...
సినీ నటుడు అలీ(ali)…. గత కొన్ని సంవత్సరాలుగా…. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కీలక పదవి ఏదో వస్తుంది అని ప్రచారం జరుగుతూనే ఉంది. అలీ కూడా అంతే ఆశపెట్టుకున్నారు కానీ… ఎలాంటి పదవీ దక్కలేదు. కొంతకాలంగా ఆయన వైసీపీని వీడి.. జనసేనలోకి వెళ్లనున్నారు అనే ప్రచారం మొదలైంది. మరి కొద్ది రోజుల్లో జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనగా… చిన్నపిల్లా...
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు ఎన్టీఆర్(NTR 30). కొరటాల శివ(koratala siva)తో 30వ సినిమా చేయబోతున్న యంగ్ టైగర్.. జస్ట్ ఈ సినిమాను అనౌన్స్మెంట్‌కే పరిమితం చేశాడు. అదిగో, ఇదిగో అనడమే తప్పా సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో.. జూన్‌లో ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు కానుందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. కానీ ఆచార్య ఫ్లా...