కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కెజియఫ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది కెజియఫ్ చాప్టర్ 2. దాంతో ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌కు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తోంది హోంబలే సంస్థ. ఇక...
ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఇవే. అయితే నాలుగు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. మధ్యలో ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతునే ఉంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. అయితే తాజాగా ప్రభాస్ కొత్త ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ దర...
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. అందుకే అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు అమ్మడికి మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రష్మికలోని మరో యాంగిల్‌ను చూడడం పక్కా అని చెప...
లవ్ స్టోరీ, బంగార్రాజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్నాడు నాగచైతన్య. ‘థాంక్యూ’ మూవీతో పాటు బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా.. చైతన్యను నిరాశ పరిచాయి. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్‌తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. NC22 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే ...
ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలె వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’.. తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతమ్’.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే సురేందర్ రెడ్డితో కూడా పవన్ కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ లైన్లో ఉండగానే పవన్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి వార్తలొస్తునే ఉ...
రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తునే ఉన్నాయి. ఇంకా స్క్రిప్టు కూడా ఫైనల్ కాలేదు.. అప్పుడే స్టార్ క్యాస్టింగ్ తైరపైకొస్తుంది. అలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ పుకార్లు మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. దాంతో మరోసారి రాజమౌళి, మహేష్ విలన్ గురించి చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న-మహేష్ కాంబో ఫిక్స్ అనే సంగతి తెలిసిందే. అల...
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన రీమేక్ మూవీ ‘గాడ్ ఫాదర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్‌లోను మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో మెగాస్టార్ చెప్పినట్టుగానే ‘ఆచార్య’ లోటును ‘గాడ్ ఫాదర్’ తీర్చేసిందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఇదే ఊపుతో మరో మాసివ్...
పుష్పరాజ్‌గా మాసివ్ ఫర్ఫార్మెన్స్‌తో దుమ్ముదులిపేశాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్స్, మేనరిజమ్‌కు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో నానా రచ్చ చేస్తునే ఉంది. అందుకే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న బ...
పోయిన వారం.. అంటే దసరా సందర్భంగా తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు ‘స్వాతిముత్యం’ అనే సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘ది ఘోస్ట్’ తప్పితే మిగతా సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇవి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే. కానీ ఈ వారం అన్ని భాషల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవన్నీ క...
పరిచయం అక్కర్లేని ఏకైక బ్రాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ సినిమా నుంచే తనదైన స్టైల్ అండ్ మ్యానరిజంతో యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటు వచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంది. సినిమాల పరంగానే కాదు.. రాజకీయంగా కూడా పవర్ బ్రాండ్ ఫైర్ పుట్టిస్తోంది.. అలాంటి ఈ పవర్ ఫుల్ బ్రాండ్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ సినిమాల గురించి [&he...
ఈ ఏడాది ఆరభంలో ‘బంగార్రాజు’ మూవీతో కాస్త అలరించారు నాగార్జున, నాగ చైతన్య. అయితే ఆ తర్వాత మాత్రం అక్కినేని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. చైతన్య నటించిన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఇటీవల వచ్చిన ‘ది ఘోస్ట్’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ‘గాడ్ ఫాదర్’...
బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ప్రోమో వచ్చేసింది. గతంలో కంటే ఈ సారి బడా బడా రాజకీయ నేతలు, సీనియర్ స్టార్ హీరోలు ఈ షోకు గెస్ట్‌గా రానున్నారు. ఈ క్రమంలో ముందుగా బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్‌తో సందడి చేశారు బాలకృష్ణ. ప్రోమోలో బైక్ పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ‘సదా నన్ను కోరుకొనే మీ అభిమానం.. అన్ స్టాపబుల్‌ను, టాక్ షోలకి అమ్మమొగుడిగా చేసిందని..’ అన్న...
పూరి జగన్నాథ్ తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను భారీ స్థాయిలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకోసం బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో చేతులు కలిపాడు పూరి. అందుకు తగ్గట్టే రిలీజ్‌కు ముందు లైగర్ పైభారీ హైప్ వచ్చింది. కానీ చివరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇటు పూరి, విజయ్ దేవరకొండలతో పాటు.. కరణ్‌కు కూడా షాక్ ఇచ్చింది లైగర్. మొత్తంగా లైగర్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ ఈ మేరకు పవన్ షూట్‌లో పాల్గొన్న ఓ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలో పవన్ క్యాప్ టీ షర్ట్ ధరించి ఫైట్ కోసం సిద్ధమైన స్టీల్‌ను చూడవచ్చు. ఎడమ చేతికి బ్యాండెజ్ కట్టుకుని ఉన్న పవన్ కల్యాణ్ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ ప్రీ షెడ్యూల్ ఇటీవల నిర్వహించగా… అందులో [&hell...
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది గాడ్ ఫాదర్. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఐదు రోజుల్లో 50 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ వసూళ్ల ప్రకారం నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది. దాంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగాస్టార...