వివాదాలకు పెట్టింది పేరు ఆర్జీవీ. ఆయనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి… ఎవరికీ అసవరం లేకపోయినా అభిప్రాయాలు చెబుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో తాను హాట్ టాపిక్ గా ఉంటే చాలు అని భావిస్తూ ఉంటాడు. తాజాగా… చిరంజీవి- గరికపాటి వివాదంలోనూ ఆర్జీవీ వేలు పెట్టడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవిపై ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. మెగాస్...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు దర్శకులతో ప్రభాస్ టచ్‌లో ఉన్నాడని టాక్. అయితే వాటిలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అతి త్వరలో ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ అయిన ఓం రౌత్ ‘ఆదిపురుష్’ 2023 జనవరి 12న రిలీజ్ కానుంది. అదే ఏడాదిలో సెప్టెంబర్ 28న, ప్రశాంత్ నీల్ ‘సలార్...
రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమా అప్టేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్టేట్ రావడం లేదు. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పై లేటెస్ట్ బజ్ ఒకటి జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం శంకర్.. RC15తో పాటు భారతీయుడు-2 చిత్రాన్ని కూడా ఏకకాలంలో తెరకెక...
సినిమా విడుదలకు ముందే ఆదిపురుష్ మూవీకి మరో షాకింగ్ న్యూస్ తగిలింది. ఈ చిత్ర బృందానికి, హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రంలో… రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి పాత్రలను అసంబద్ధంగా చూపించారన...
నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు కృష్ణం రాజు ఇంటికి వెళ్లారు. తన భార్య వసుంధర సమేతంగా వెళ్లి.. ఆయన కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నివాళులర్పించి.. ఆయన భార్యను పరామర్శించారు. కృష్ణంరాజు మరణించిన సమయంలో ఎన్బీకె 107 షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. అక్కడే షూటింగ్ సమయంలో టీంతో కలిసి బాలయ్య కృష్ణంర...
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. అక్టోబర్ 10న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దాంతో రాజమౌళి పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి బర్త్ డే విశేష్ తెలిపారు. ఇక ‘...
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు.. టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని తెలుగు ఆడియెన్స్ గట్టిగా నమ్మతుంటారు. అందుకే తమిళ్‌తో పాటు తెలుగులోను సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్య అప్ కమింగ్ ఫిల్మ్‌కు భారీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ఓటిటిలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ దుమ్ముదులిపేస్తోంది. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం.. భారీ బ్లాక్ బస్టర్‌గా దిశగా దూసుకుపోతోంది. దాంతో గాడ్ ఫాదర్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది.. ఇంట్రెస్టింగ్గా మారింది. అది కూడా రేసులో ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లోనే 69 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన గాడ్...
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. అంతకు ముందున్న భారీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది ఈ టీజర్. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు చెబుతు వస్తున్నారు. మీరు ఊహించుకున్నట్టుగా సినిమా ఉండదని.. చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా.. ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా...
సమంత గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా సామ్ ఎందుకు సైలెంట్ అయిందనే విషయం.. అభిమానుల్లో రకరకాల సందేహాలకు దారి తీసింది. ఏదో హెల్త్ ఇష్యూ కారణంగా అమెరికా వెళ్లిందని.. అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటోందని.. వార్తలు వినిపించాయి. కానీ తాజాగా తిరిగి సామ్ లైన్లోకి వచ్చినట్టేనని చెప్పొచ్చు. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివేట్ అయిపోయింది అమ్మడు. తన పె...
సినిమా సందడి అంటేనే సంక్రాంతి.. అందుకే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్ బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగేందుకు రెడీ అవుతుండగా.. ఇప్పుడు బాలయ్య కూడా సై అంటున్నారట. ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ దసరాకు గాడ్ ఫా...
ఇటీవలె ప్రభాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ పై పాజిటివ్ కంటే నెగెటివ్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. ఊహించిన స్థాయిలో ఈ టీజర్ లేదని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ టీజర్‌ను త్రీడిలో చూస్తే.. ఆ ఫీల్ వేరుగా ఉంటుందని.. ఇదో విజువల్ వండర్ మూవీ అని చెబుతున్నాడు దర్శకుడు ఓం రౌత్. అందుకే ఫ్యాన్స్ కోసం స్పెషల్ త్రీడి స్క్రీన...
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్టేట్ కోసం.. ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి అతృతతోనే ఉన్నారు ఫ్యాన్స్. ఎప్పుడో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు కొరటాల-ఎన్టీఆర్. అయినా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ గుడ...
మెగా పవర్ స్టార్ హీరో రామ్‌చరణ్ నటించిన ధృవ మూవీ సీక్వెల్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబతున్నాయి. ఇక 2016లో విడుదలైన ధృవ మూవీ ఘన విజయం సాధించి…అప్...
ఏడుపదుల వయసులోను సూపర్ స్టార్ రజినీకాంత్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లు పెరియా స్వామి, శిబి చక్రవర్తిలకు ఛాన్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. లైకా ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ రెండు సినిమాలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీలో నటిస్తున్నారు....