• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ది ఘోస్ట్(the ghost) మూవీ ఫుల్ రివ్యూ

నటీనటులు – అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హోస్సేన్రచన, దర్శకత్వం – ప్రవీణ్ సత్తారునిర్మాతలు – సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP & నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్సంగీతం – మార్క్ కె రాబిన్ బంగార్రాజు మూవీ హిట్ తర్వాత మంచి జో...

October 6, 2022 / 11:29 AM IST

గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ

నటీనటులు – చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, పూరీ జగన్నాధ్, సునీల్దర్శకత్వం – మోహన్ రాజాసంగీతం – ఎస్.థమన్నిర్మాతలు – రామ్ చరణ్, RB చౌదరి, NV ప్రసాద్డైలాగ్స్ – లక్ష్మీ భూపాల గాడ్ ఫాదర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయిట్ చేసిన మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈరోజు (అక్టోబర్ 5న) గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా...

October 5, 2022 / 10:20 AM IST

బాలయ్య షోకి చంద్రబాబు… ఎలాంటి ప్రశ్నలు వేస్తారో..?

సినీ నటుడు, హిందూ పురం ఎమ్మెల్యే బాలకృష్ణకి ఉన్న క్రేజ్ ఏంటో స్పెషల్ చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసినా ట్రెండ్ సెట్ అవ్వాల్సిందే. ఇటీవల బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ పేరిట ఓ టాక్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యతో టాక్ షో అంటే ఎలా ఉంటుందా అని అందరూ ఆలోచించారు. కానీ.. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బాలయ్య అదరగొట్టాడు. తన స్పాంటేనియస్ నెస్ తో షోని ఓ రేంజ్ లో హిట్ చేశాడు. ఈ […]

October 4, 2022 / 05:53 PM IST

ఇక వాట్సాప్ నుంచే మెట్రో టికెట్స్.. ఎలాగో తెలుసా..?

హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సుఖంగా మారిందనే చెప్పాలి. మెట్రో రాక ముందు నగరవాసులు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కానీ మెట్రో వచ్చిన తర్వాత… కాస్త ఊరట లభించింది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. అయితే.. ఈ మెట్రో లో ప్రయాణించడానికి టికెట్ తీసుకున్న పద్దతి గురించి అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. కాగా.. తాజాగా కేవలం వాట్సాప్ నుంచే మెట్రో టికెట్ బుక్ చేసుక...

October 4, 2022 / 04:34 PM IST

కావాలని సెటైర్లు వేయలేదు: చిరంజీవి

సినిమా నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ మూవీలో డైలాగ్స్ ఉన్నాయని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అంతేగాని రాజకీయ నాయకులను ఉద్దేశించి రాసుకున్నవి కాదన్నారు. కావాలని సెటైర్లు వేయలేదని.. స్టోరీని బట్టి రాసుకున్నవి మాత్రమేనని వెల్లడించారు. వీటిపై ఎవరైనా బుజాలు తడుముకుంటే తాను ఏం చేయలేనని తాజా ప్రెస్ మీట్‌లో భాగంగా పేర్కొన్నారు. ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు&#...

October 4, 2022 / 04:03 PM IST

పవన్ కి చిరు సపోర్ట్… అందుకే రాజకీయాల్లోకి దూరమయ్యానంటూ…!

రాజకీయాలపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు దూరం కావడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా లూసిఫర్ రిమేక్ గా తెరకెక్కింది.  ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజివి.. పొలిటికల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదనన్నారు. భవిష్యత...

October 4, 2022 / 03:53 PM IST

‘శేఖర్ కమ్ముల-ధనుష్’ ప్రాజెక్ట్ రంగం సిద్ధం!?

తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ముల రూటే సపరేటు. కాస్త గ్యాప్‌ ఇచ్చి సినిమాలు చేసినా.. మంచి సినిమాలు అందిచడం కమ్ముల స్టైల్. ‘ఫిదా’ తర్వాత లాంగ్ గ్యాప్‌తో చేసిన ‘లవ్ స్టోరీ’ మూవీ కూడా.. శేఖర్‌కు మంచి హిట్ అందించింది. అయితే ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. దాంతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. హీరో ఎవరనే విషయాల్లో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతు...

October 4, 2022 / 03:50 PM IST

చిరు-నాగ్ కావాలనే పోటీ పడ్డారా!?

మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జునల మధ్య బాక్సాఫీస్ వార్ స్టార్ట్ అయిపోయింది. దసరా సందర్భంగా మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగ్ ‘ది ఘోస్ట్’ సినిమాలు థియేటర్లోకి వచ్చేశాయి. అయితే ఒకే రోజు ఈ సీనియర్ హీరోలు, పైగా మిత్రులు పోటీ పడడం బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు ఈ ఇద్దరు ఒకరి సినిమాను, ఒకరు తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు ఇంటర్వ్యూ...

October 4, 2022 / 03:47 PM IST

ఆదిపురుష్ గ్రాఫిక్స్ వాళ్లు చేయలేదట.. ప్రభాస్ పరిస్థితేంటి!?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతోంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ అస్సలు బాగా లేదని.. మీడియం రేంజ్ సినిమాల్లోనే బాగున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో అజయ్ దేవగణ్‌తో ‘తానాజీ’ సినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. ఈ క్రమంలో అజయ్ దేవగణ్ విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ సంస్థ NY VFXWaala.. ‘ఆదిపురుష్’ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చేసిందనే ప్రచారం జరిగింది. దాంతో రంగంలోకి దిగిన ఆ...

October 4, 2022 / 03:41 PM IST

అతనితో లిప్ లాక్‌ వల్ల రష్మిక నిద్రపోలేదా!?

ప్రస్తుతం సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్. అయినా ఈ విషయంలో నేషనల్ క్రష్‌ రష్మిక బోరుమందట. అయితే ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. కానీ దీన్ని ఈ హాట్ బ్యూటీ మర్చిపోలేకపోతోందట. తెలుగులో ‘చలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. ఆ తర్వాత ‘గీతా గోవిందం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన లిప్ లాక్.. అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింద...

October 4, 2022 / 03:36 PM IST

రామ్‌-బోయపాటి హీరోయిన్ చేంజ్!?

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దసరాకు అప్డేట్స్ లోడింగ్ అంటూ ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయిందని తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రంలో అఖిల్‌ సరసన ఏజెంట్ సినిమాలో నటిస్తున...

October 4, 2022 / 03:19 PM IST

‘ఎన్టీఆర్-కొరటాల’ ఇంకా అదే పనిలో!?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు కావొస్తున్నా.. ఇంకా ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేస్తునే ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఈ మూవీ హవా నడుస్తోంది. లాస్‌ ఏంజిల్స్‌లోని చైనీస్‌ థియేటర్‌లో స్పెషల్ స్క్రీనింగ్  తర్వాత.. ఆడియెన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా.. రాజమౌళి స్క్రీన్‌ ముందుకు వచ్చి అభివాదం చేశాడు. దాంతో అమెరికాకు థ్యాంక...

October 4, 2022 / 03:13 PM IST

అంతలా ట్రోలింగ్‌ అయినా.. ఆదిపురుష్ వరల్డ్ వైడ్ రికార్డ్..!

ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలొచ్చాయి. అయినా కూడా దర్శకుడు ‘ఓం రౌత్’ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’ను తెరకెక్కిస్తున్నాడు. అసలు దర్శకుడి రామాయణ వెర్షన్ ఎలా ఉందో ఒక్క టీజర్‌తో అంచనా వేయడం కష్టం. కానీ ఆదిపురుష్ టీజర్‌కే సినిమా చూసేసినట్టు.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు కొందరు. రాముడికి మీసం, రావణసురిడికి సుర్మా.. ఇలా కొన్ని విషయాల్లో ఆదిపురుష్‌ పై వ్యతిరేకత వస్తో...

October 4, 2022 / 03:06 PM IST

గాడ్ ఫాదర్‌లో చరణ్-పవన్!?

పరభాష సినిమాను తెలుగు ఆడియెన్స్ చూసిన సరే.. దాన్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టడం మెగాస్టార్ స్టైల్. ఈ క్రమంలోనే దసరాకు ‘గాడ్ ఫాదర్‌’గా రాబోతున్నారు చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ ట్రైలర్, సాంగ్స్.. ఒరిజినల్ వెర్షన్ కంటే కొత్తగా ఉండబోతోందని చెప్పకనే చెబుతోంది. డైరె...

October 4, 2022 / 02:52 PM IST

‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప్రభాస్ సీరియస్ వార్నింగ్!?

ప్రభాస్ ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొంటూ.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న.. మొహం పై చిరునవ్వుతోనే కనిపిస్తాడు డార్లింగ్. సినిమాల్లో తప్పితే ప్రభాస్‌ను బయట సీరియస్‌గా చూసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆదిపురుష్ దర్శకుడి పై ప్రభాస్ నిజంగానే సీరియస్ అయ్యాడా.. అనే సందేహం రాక మానదు. అంతకుముందు.. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ లేదా టీజర్ కావాలని పట్టుబట్టి...

October 4, 2022 / 02:49 PM IST